24 Carat Gold
-
#Business
Gold price : హడలెత్తిస్తున్న బంగారం ధరలు: పసిడి ప్రియులకు షాక్..వెండి కూడా వెనక్కి తగ్గలేదు!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. మంగళవారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఒక్కరోజే తులానికి రూ. 1,360 పెరిగింది. ఫలితంగా, ధర రూ. 1,10,290కి చేరింది. ఇదే సమయంలో, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర తులానికి రూ. 1,250 పెరిగి, రూ. 1,01,100 వద్ద ట్రేడ్ అవుతోంది.
Date : 09-09-2025 - 11:43 IST -
#Telangana
Gold Price Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..
Gold Price Today : భారతదేశంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు అంటేనే ముందుగా గుర్తొచ్చే బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టాల నుంచి దిగొస్తున్నాయి. ఇటీవల వరుసగా పెరుగుకుంటూ పోగా.. ఇప్పుడు అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు.. యూఎస్ డాలర్ పుంజుకోవడం కారణంగానే బంగారం రేటు తగ్గుతూ వస్తోంది. వరుసగా రెండో రోజు దేశీయంగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి.
Date : 01-03-2025 - 8:51 IST -
#Telangana
Gold Price Today : రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు..!
Gold Price Today : పసిడి ప్రియులకు ధరలు చూస్తే చుక్కలు కనిపిస్తున్నాయి. రోజు రోజుకూ భారీగా పెరుగుతున్నాయి. గత రెండు రోజుల్లో భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు ఇవాళ శాంతించాయి. స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో జనవరి 31వ తేదీన తులం రేటు ఎంతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Date : 31-01-2025 - 9:37 IST -
#Andhra Pradesh
Gold Price Today : మగువలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..!
Gold Price Today : బంగారం కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త. రేట్లు వరుసగా దిగొస్తున్నాయి. దేశీయంగా వరుసగా మూడో రోజు తగ్గగా.. ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం వరుసగా తగ్గి ఒక్కసారిగా పుంజుకున్నాయి. ప్రస్తుతం దేశీయంగా, అంతర్జాతీయంగా గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.
Date : 21-12-2024 - 10:14 IST -
#Andhra Pradesh
Gold Price Today : స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..ఎంతంటే..!
Gold Price Today : బంగారం, వెండి ధరలు నిత్యం మారుతూనే ఉంటాయి. ఒకరోజు పెరిగితే, మరో రోజు తగ్గుతుంటాయి. తాజాగా బుధవారం బంగారం ధర తులంపై రూ. 120 పెరిగింది. దీంతో గత నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తోన్న ధరలకు బ్రేక్ పడింది.
Date : 18-12-2024 - 10:21 IST -
#Andhra Pradesh
Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు ఇలా..!
Gold Price Today: బంగారం ధరలు ఈరోజు తగ్గాయి. తెలంగాణతో పాటు, ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ బంగారం, వెండి ధరలు (Gold Silver Price) ఎలా ఉన్నాయో ఈ కింది కథనంలో తెలుసుకోండి.
Date : 02-12-2024 - 10:09 IST -
#India
Gold Rate Today : మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
Gold Rate Today : దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో నేడు మళ్లీ వీటి ధరలు పెరిగాయి. అయితే ఏ మేరకు పెరిగాయి, ఏ నగరాల్లో ఎంత రేట్లు ఉన్నాయనే విషయాలను తెలుసుకోండి..
Date : 30-11-2024 - 9:47 IST -
#Business
Gold Types : 18కే, 22కే, 24కే బంగారం రకాల్లో తేడా ఏమిటి ? క్యారట్ల వ్యాల్యూ ఎంత ?
క్యారట్ నంబర్ ఎంతగా తగ్గితే బంగారం ప్యూరిటీ(Gold Types) అంతగా తగ్గుతుంది. అంటే.. అందులో ఇతర లోహలు కలిశాయన్న మాట.
Date : 06-10-2024 - 12:50 IST