HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Gold And Silver Rate As On Today In Hyderabad 5

Gold And Silver Price Today: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..!

దేశంలో బంగారం ధరలు (Gold, Silver Price Today) శుక్రవారం మళ్లీ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 650 పెరగగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 600 పెరిగింది. మార్కెట్‍లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం రేటు రూ.53,600కు ఎగబాకింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.58,470కు చేరింది.

  • Author : Gopi Date : 03-02-2023 - 7:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold- Silver Price
Gold- Silver Price

దేశంలో బంగారం ధరలు (Gold, Silver Price Today) శుక్రవారం మళ్లీ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 650 పెరగగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 600 పెరిగింది. మార్కెట్‍లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం రేటు రూ.53,600కు ఎగబాకింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.58,470కు చేరింది. విశాఖపట్నం, విజయవాడల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి. కిలో వెండి ధర కూడా బాగానే పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,800 మార్కుకు చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు శుక్రవారం పై విధంగా ఉన్నాయి. ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక శుక్రవారం (ఫిబ్రవరి 3, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

Also Read: Hero Xoom Scooter: యాక్టివాకు పోటీగా మార్కెట్లోకి హీరో గ్జూమ్ స్కూటర్.. ధర, ఫీచర్స్ ఇవే?

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.58,610గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,050 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,050గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,600 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.58,470 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,470గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,510గా ఉంది.

ఇక‌పోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.53,600 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.58,470గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.53,600 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.58,470గా ఉంది.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 74,700 ఉండగా, ముంబైలో రూ.74,700గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.77,800 ఉండగా, కోల్‌కతాలో రూ.77,800గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.77,800 ఉండగా, కేరళలో రూ.77,800గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,800 ఉండగా, విజయవాడలో రూ.77,800 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gold
  • Gold Price Today
  • hyderabad
  • silver
  • Silver Price Today
  • telangana

Related News

ఏపీ మాజీ సీఎం క‌న్నుమూత‌

ఏపీ మాజీ సీఎం క‌న్నుమూత‌

టీడీపీ నుంచి విడిపోయిన తర్వాత ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. 1998లో ఖమ్మం నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

  • employer's daughter into stealing 100 tola gold

    ప్రియుడి కోసం ఎంత పని చేశావు?

  • Hyderabad Minor Girl instagram Trap Case

    డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

  • Pig Gives Birth To Elephant

    పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

  • Hyderabad Woman Disappears After Dispute Over Eating Curd

    పెరుగు తినమని చెప్పినందుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య

Latest News

  • ASUS : ఆసుస్ నుండి సరికొత్త ల్యాప్‌టాప్‌

  • Parkinson : పార్కిన్సన్స్ లక్షణాలను నియంత్రించే అత్యాధునిక పరికరం

  • Swiggy : ‘స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ 2026’ అదరగొట్టిన హైదరాబాద్

  • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

  • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

Trending News

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd