HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Golconda Bonalu To Begin In Hyderabad On June 26

Bonalu: హైదరాబాద్‌లో జూన్ 26న గోల్కొండ బోనాలు ప్రారంభం

బోనాలు సాధారణంగా జ్యేష్ఠ ఆమావాస్య అనంతరం వచ్చే మొదటి గురువారం లేదా ఆదివారం ప్రారంభమవుతాయి.

  • Author : Hashtag U Date : 21-06-2025 - 8:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad Bonalu 2025

హైదరాబాద్: (Bonalu Festival) హైదరాబాద్‌ నగరంలోని ప్రసిద్ధ గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలు ఈ నెల 26వ తేదీ నుండి ఘనంగా ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ పండుగకు గోల్కొండ కోటలోని ఎల్లమ్మ (జగదాంబిక) దేవాలయంలో జరిగే ప్రత్యేక పూజలతో శ్రీకారం చుడతారు.

బోనాలు సాధారణంగా జ్యేష్ఠ ఆమావాస్య అనంతరం వచ్చే మొదటి గురువారం లేదా ఆదివారం ప్రారంభమవుతాయి. ఈసారి ఆమావాస్య జూన్ 25న రావడంతో, వచ్చే రోజు గురువారం అంటే జూన్ 26న బోనాల జాతరకు శుభారంభం అవుతుంది.

గోల్కొండ ఉత్సవాల తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, లాల్‌దర్వాజ మహంకాళి ఆలయాల్లో విశేష పూజలు జరుగుతాయి. ఆషాఢ మాసం చివరి రోజున మళ్లీ గోల్కొండ కోటలో నిర్వహించే బోనం పూజలతో ఈ ఉత్సవాలకు ముగింపు పలుకుతారు.

బోనాల ఉత్సవాలు తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. అమ్మవారికి తలంపేట బోనాలు సమర్పించడం, డప్పులు, పోతరాజుల ఊరేగింపులు, ప్రత్యేక పూజలు రాష్ట్రవ్యాప్తంగా శ్రద్ధాభక్తులతో కొనసాగనున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bonalu
  • Bonalu Festival
  • hyderabad

Related News

Obesity Hyd

Obesity : హైదరాబాద్‌కు ఒబేసిటీ సెగ.. నిశ్శబ్ద మహమ్మారిలా మారుతున్న ఊబకాయం!

నగరంలో పరీక్షలు చేయించుకున్న వారిలో ఏకంగా 81.3 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నట్లు తేలింది. గతేడాది ఈ సంఖ్య 63 శాతంగా ఉండగా, కేవలం ఒక్క సంవత్సరంలోనే 18 శాతం పెరుగుదల

  • Prostate Cancer

    Prostate Cancer : హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు – జాగ్రత్త అంటున్న అపోలో వైద్యులు

  • Hotels Supplying Food Eaten

    Hyderabad : వామ్మో.. ఎలుకలు , బుద్ధికలు తిన్న ఆహారాన్ని సప్లై చేస్తున్న హోటల్స్

  • Commercial Shops

    తెలంగాణ‌లో 1,242 వాణిజ్య దుకాణాలు వేలం.. ఎప్పుడంటే?

Latest News

  • Kerala Tourist : రీల్స్ చేసిన కొద్దిసేపటికే అనంతలోకాలకు.. చిక్కమగళూరులో కేరళ పర్యాటకురాలి మృతి

  • Weather Updates : ఏపీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి – వాతావరణ శాఖ హెచ్చరిక

  • Raaka : రాకా మూవీ లో శివగామి ?

  • Special Trains : సమ్మర్ సెలవుల్లో ఎంజాయ్ చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్ తెలిపిన దక్షిణ మధ్య రైల్వే

  • TGSRTC employees : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సర్కార్

Trending News

    • భారత్- ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్.. స్టార్ ప్లేయ‌ర్ దూరం!

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd