HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Four From Telangana Killed In Road Accident In Amravati

Road Accident: మహారాష్ట్రలో తెలంగాణ వాసులు మృతి

మహారాష్ట్రలో తెలంగాణకు చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు.మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడి తెలంగాణకు చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందగా,

  • Author : Vamsi Chowdary Korata Date : 17-09-2023 - 6:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Road Accident
Road Accident

Road Accident: మహారాష్ట్రలో తెలంగాణకు చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు.మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడి తెలంగాణకు చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పరత్వాడా-చిఖల్దారా రహదారిపై మోతా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసు సూపరింటెండెంట్ అవినాష్ బర్గల్ పిటిఐకి తెలిపారు. తెలంగాణకు చెందిన ఎనిమిది మంది వాహనంలో ప్రయాణిస్తుండగా, అది లోయలో పడిపోయింది. ఆ సమయంలో పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు నిర్దారణకు వచ్చారు. బాధితులు జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన చిఖల్‌దారా వైపు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.వాహనంలో ఉన్న నలుగురు ప్రాణాలు కోల్పోగా, మిగతా వారు గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను అమరావతిలోని ఆస్పత్రికి తరలించినట్లు ఎస్పీ తెలిపారు.

Also Read: IND vs SL: ఎనిమిదోసారి ఆసియా క‌ప్‌ను ముద్దాడిన భార‌త్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 4 killed
  • amaravati
  • Car
  • road accident
  • telangana

Related News

Liquor Price

Liquor Price Hike : తెలంగాణ మద్యం ప్రియులకు బిగ్ షాక్.. !!

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, సాధారణ బ్రాండ్ల (Ordinary Brands) ఫుల్ బాటిల్‌పై రూ. 20 నుండి రూ. 60 వరకు, ఇక ప్రీమియం బ్రాండ్ల (Premium Brands) పై ఏకంగా రూ. 100 నుండి రూ. 120 వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది

  • Restraint is needed on water disputes: CM Revanth Reddy

    Telangana : సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలకు అందించే వస్తువుల సరఫరా పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

  • CV Anand Assumes Charge as Telangana DGP

    CV Anand: తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్

  • Ashu Reddy

    Ashu Reddy : హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి

  • Chandrababu Naidu

    TDP కార్యకర్త ఎప్పుడూ మీసం మెలేసి నిలబడతాడు – CBN

Latest News

  • Pawan : హీరో నానికి..ధన్యవాదాలు తెలిపిన పవన్ కళ్యాణ్

  • IND VS PAK: షేక్‌హ్యాండ్ ఇస్తార‌ని డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాం: స‌ల్మాన్ ఆఘా

  • IPL: చెన్నై vs ముంబై.. ధోని, రోహిత్ రీఎంట్రీ ఇస్తారా..?

  • DRDO: ఏపీలో రూ.15,000 కోట్లతో డీఆర్‌డీవో ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ భారీ ప్రాజెక్ట్

  • Highest Liquor Sales: రికార్డ్ సృష్టించిన మందుబాబులు

Trending News

    • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd