HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Fire Accident In Mailardevpalli

Fire Accident : మైలార్‌దేవ్‌ప‌ల్లిలో భారీ అగ్నిప్ర‌మాదం.. ప్లాస్టిక్ గోదాంలో చేల‌రేగిన మంట‌లు

రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌ప‌ల్లిలో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. టాటా నగర్‌లోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లోని రాఘవేంద్ర

  • Author : Prasad Date : 05-07-2023 - 8:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
4 killed In Fire
Fire

రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌ప‌ల్లిలో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. టాటా నగర్‌లోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లోని రాఘవేంద్ర ప్లాస్టిక్‌ వ్యర్థాల గోదాములో సర్క్యూట్‌ ఫెయిల్యూర్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. టాటా నగర్ నుండి కేవలం 100 అడుగుల దూరంలో ఉన్న బృందావన్ కాలనీకి దట్టమైన పొగ వ్యాపించడంతో ఈ సంఘటన సమీపంలోని నివాసితులు ఇబ్బందుల‌కు గురైయ్యారు. టాటా నగర్ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా కొన్ని పరిశ్రమలు అక్రమంగా గోదాములు నడుపుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ఉల్లంఘనలపై స్పందించిన GHMC అధికారులు గతంలో ఈ ప్రాంతంలోని పలు గోదాముల‌ను మూసివేశారు. ఈ ప్ర‌మాదంపై మైలార్‌దేవ్‌ప‌ల్లి పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • Fire Accident
  • Rangareddy district
  • telangana

Related News

Telangana Rtc Bus Stand

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో కొత్తగా 13 బస్‌స్టేషన్లు, 2 డిపోలు

'మహాలక్ష్మి' పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో రద్దీ గణనీయంగా పెరగడంతో, దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా 13 ఆధునిక బస్ స్టేషన్లు మరియు 2 కొత్త బస్ డిపోల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది

  • Cm Revanth Municipal Electi

    మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ సిద్ధం, తొలి బహిరంగ సభ అక్కడే !!

  • Budget Telugu States

    Budget 2026 – 27 : తెలుగు రాష్ట్రాలకు శుభవార్త తెలిపిన బడ్జెట్

  • Rare Earth Corridor

    Budget 2026 : గుడ్ న్యూస్ ! హైదరాబాద్ కు 3 హైస్పీడ్ రైళ్లు – నిర్మలా సీతారామన్ ప్రకటన

  • Huge Demand for Goats and Chickens at Medaram

    మేడారం జాతరలో మేకలు, కోళ్లకు ఫుల్ డిమాండ్.. భారీగా పెరిగిన ధరలు

Latest News

  • బంగారం వెండి ధరలకు రెక్కలు ..రూ.6 వేలు పెరిగిన బంగారం, రూ.14 వేలు పెరిగిన వెండి

  • భర్త – ప్రియుడితో కలిసి రెండో ప్రియుడిని హత్య చేసిన మహిళ..ఈమె మామూలు ఆడది కాదు !!

  • పానీపూరీ కోసం ఎగబడ్డ యూఎస్ఏ ప్లేయర్స్

  • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

  • టీ20 వరల్డ్ కప్ పై ? ఎంఎస్ ధోనీ షాకింగ్ కామెంట్స్..

Trending News

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd