HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Fire Accident Fire Breaks Out In Factory In Wazirpur Area 25 Fire Tenders On Spot

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 25 ఫైరింజన్లు మంటలను ఆర్పే ప్రయత్నం (వీడియో)..!

ఢిల్లీలోని వజీర్‌పూర్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఇక్కడ ఓ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. మంటలు చాలా ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. వజీర్‌పూర్ ఇండస్ట్రియల్ ఏరియా జేడీ ధర్మకాంత సమీపంలోని ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది.

  • Author : Gopichand Date : 31-03-2023 - 10:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Fire Accident
Resizeimagesize (1280 X 720) 11zon

ఢిల్లీలోని వజీర్‌పూర్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఇక్కడ ఓ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. మంటలు చాలా ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. వజీర్‌పూర్ ఇండస్ట్రియల్ ఏరియా జేడీ ధర్మకాంత సమీపంలోని ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖకు చెందిన 25 ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు యత్నాలు కొనసాగుతున్నాయి. విషయం తెలిసిన వెంటనే సీఎం కేజ్రీవాల్ ఘటన స్థలానికి వెళ్లారు. ఘటనకు గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read: Earthquake: చిలీలో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు

#WATCH | Delhi: Fire breaks out in a factory in Wazirpur area. 25 fire tenders rushed to the site.

Details awaited. pic.twitter.com/OHQxxxrVTR

— ANI (@ANI) March 31, 2023


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • delhi
  • delhi fire
  • Fire Accident
  • Fire news
  • Wazirpur

Related News

Delhi Alert

Delhi on High Alert : మరోసారి ఢిల్లీ ని టార్గెట్ చేసిన లష్కరే తోయిబా..పోలిసుల అలర్ట్ !!

ఉగ్రవాదులు ఈసారి చారిత్రక ఎర్రకోట (Red Fort) మరియు దాని పరిసరాల్లో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు, దేవాలయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది

  • Meeting Of CMs

    India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ కు తెలుగు రాష్ట్రాల సీఎంలు

  • Bill Gates 

    ఏఐ సదస్సుకు బిల్‌గేట్స్‌ దూరం..

Latest News

  • Rape : బాలికను అత్యాచారం చేసిన జ్యోతిషుడు

  • Anganwadi Jobs : అంగన్వాడీల్లో 7,000 పోస్టులు భర్తీకి ఏపీ సర్కార్ సన్నాహాలు

  • YouTuber Komali : తెలుగు యూట్యూబర్ ఆత్మహత్య..కారణం అదేనా ?

  • Gold And Silver Prices Today : పసిడి ప్రియులకు బిగ్ షాక్..భారీగా పెరిగిన గోల్డ్ ధర

  • Rashmika Mandanna-Vijay Deverakonda Wedding : విజయ్-రష్మిక పెళ్లి.. ఇండస్ట్రీ గెస్ట్ లిస్ట్ ఇదే

Trending News

    • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

    • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

    • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

    • టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో భారీ మార్పులు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల కోసం కొత్త రూల్స్!

    • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd