HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Delhi Police Arrests Man For Theft Bikes

Delhi Police : పోలీసుల క‌ళ్లుగ‌ప్పి బైక్‌ల‌ను దొంగిలిస్తున్న కేటుగాడు.. ఎట్ట‌కేల‌కు ప‌ట్టుకున్న పోలీసులు

ఢిల్లీలో పోలీసుల క‌ళ్లుగ‌ప్పి బైక్‌ల‌ను దొంగిలిస్తున్న వ్య‌క్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వ‌ద్ద నుంచి 9 వాహనాలను

  • Author : Prasad Date : 23-01-2023 - 1:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Crime
Crime

ఢిల్లీలో పోలీసుల క‌ళ్లుగ‌ప్పి బైక్‌ల‌ను దొంగిలిస్తున్న వ్య‌క్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వ‌ద్ద నుంచి 9 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ముదిత్ శర్మ అనే నిందితుడు స్కూటర్‌పై చెక్‌పాయింట్ గుండా వెళుతుండగా, పోలీసులు అత‌న్ని ఆపేందుకు ప్ర‌య‌త్నించారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా వెంటనే పట్టుకున్నారు. నిందితుడు తాను నడుపుతున్న స్కూటర్‌కు సంబంధించిన పత్రాలు చూపించకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. విచారణ అనంతరం ఆ స్కూటర్ అతనిది కాదని.. షాహదారా నుంచి చోరీకి గురైనట్లు తేలింది. అతను గత కొన్ని నెలలుగా ట్రాన్స్-యమునా ప్రాంతంలో స్కూటర్లను దొంగిలిస్తున్నట్లు పోలీసుల విచార‌ణ‌లో నిందితుగు వెల్ల‌డించాడు. చోరీకి గురైన 9 స్కూటర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వాహనాల విడిభాగాలను విక్రయించి సొమ్ము చేసుకునేవాడ‌ని పోలీసులు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • Delhi police
  • Theft

Related News

Yashoda Hospital Fake Doctor

సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం

Yashoda Hospital  సికింద్రాబాద్‌లోని యశోద ఆసుప‌త్రిలో ఓ నకిలీ డాక్టర్ కలకలం సృష్టించింది. వైద్యురాలిగా నటిస్తూ ఓ మహిళా రోగికి మత్తుమందు ఇచ్చి, ఆమె ఒంటిపై ఉన్న 10 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లింది. ఈ ఘటన ఆసుప‌త్రి వర్గాలను, రోగుల బంధువులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే… ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన సుధారాణి అనే మహిళ అనారోగ్యంతో యశోద ఆసుప‌త్రిలో చేరారు. చికిత్

  • FBI raises reward to $1 million

    FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

Latest News

  • విశాఖలో క్యాప్‌ జెమిని 20 వేల ఉద్యోగాలు.. మంత్రి లోకేశ్‌ కీలక ప్రతిపాదన

  • Husnabad Suicide : భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య

  • తమిళ నటుడు MGR పై అనుచిత వ్యాఖ్యలు.. రాజేంద్ర ప్రసాద్‌పై విశాల్ ఫైర్

  • అమరావతిపై మళ్లీ అవే కుట్రలు.. L&T పైపులకు నిప్పు…!!

  • Nara Lokesh: నెల్లూరులో అటానమస్ మారిటైం షిప్ యార్డు.. ప్రపంచంలోనే మొదటిది.!

Trending News

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd