Bharat Jodo Yatra : భారత్ జోడో యాత్రలో గాయపడ్డ కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. యాత్రలో కిందపడి కాంగ్రెస్ ప్రధాన..
- By Prasad Published Date - 09:08 AM, Mon - 28 November 22

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. యాత్రలో కిందపడి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గాయపడ్డారు. ఈ ఘటనలో కేసీ వేణుగోపాల్ చేతికి, మోకాలికి గాయాలయ్యాయి. రాహుల్ గాంధీని కలవడానికి ప్రజలు తరలిరావడంతో రద్దీ ఏర్పడింది. ఆ సమయంలో పోలీసులు ప్రజల్ని నియంత్రించలేకపోయారు.దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. యాత్ర కోసం ఏర్పాటు చేసిన శిబిరంలో కేసీ వేణుగోపాల్‌కి ప్రథమ చికిత్స అందించారు.
Tags
- aicc
- All India Congress Committee General Secretaries and in-charges
- Bharat Jodoyatra
- congress
- KC Venugopal
- rahul gandhi

Related News

Mynampally Tickets Issue: మైనంపల్లి ఫ్యామిలీకి రెండు టికెట్లు : రేవంత్ రెడ్డి
గత కొద్దీ రోజులుగా హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి నియోజకవర్గంపై అందరి చూపు పడింది. ఈ నియోజవర్గ ఆస్థాన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే.