HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Chandrababu Visit Ramesh Hospitals I

Chandrababu : టీడీపీ ఎమ్మెల్సీ బ‌చ్చుల అర్జునుడిని ప‌రామ‌ర్శించిన చంద్ర‌బాబు

ఇటీవ‌ల గుండెపోటుకు గురై ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ ఎమ్మెల్సీ బ‌చ్చుల అర్జునుడిని టీడీపీ అధినేత

  • Author : Prasad Date : 01-02-2023 - 8:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP
TDP

ఇటీవ‌ల గుండెపోటుకు గురై ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ ఎమ్మెల్సీ బ‌చ్చుల అర్జునుడిని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌రామ‌ర్శించారు. విజ‌య‌వాడ‌లోని ర‌మేష్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆయ‌ను చూసేందుకు చంద్రబాబు, టీడీపీ నేతలు వెళ్లారు. బ‌చ్చుల అర్జునుడికి అందుతున్న వైద్యంపై డాక్ట‌ర్ల‌తో మాట్లాడి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాల‌ని డాక్ట‌ర్ల‌ను చంద్ర‌బాబు కోరారు.అనంత‌రం ఆసుప‌త్రిలో ఉన్న బ‌చ్చుల అర్జునుడు కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించి వారికి ధైర్యం చెప్పారు.ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. బచ్చుల అర్జునుడిని ఈపరిస్దితిల్లో చూస్తానుకోలేదని..ఇది చాలా బాధాకరమ‌న్నారు. మరో 2 రోజులు గడిస్తే కానీ చెప్పలేమని వైద్యులు తెలిపారని.. ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉంచి వైద్యం అందిస్తున్నారని చంద్ర‌బాబు తెలిపారు. అర్జునుడిని వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందన్నారు. తారకరత్న ఆరోగ్య వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆయ‌న కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుంద‌న్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • chandrababu
  • tdp
  • vijayawada

Related News

Cbn Speech

Chandrababu : విశాఖ ఫార్మా సిటీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం

అనకాపల్లి జిల్లా పరవాడలోని ఫార్మా సిటీలోని దక్షిణ్ ఎనర్జీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికుల మృతిపై సీఎం తన సంతాపం తెలియచేశారు. జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరుపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫార్మా సిటీ అగ్నిమాపక కేంద్రం నుంచి రెండు, పరవాడ నుంచి మరొక అగ్న

  • Health Minister

    AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

  • CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference

    CM Chandrababu : మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

  • CM Chandrababu

    CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Kesineni Nani

    Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

Latest News

  • Sree Charani: ఐసీసీ టీ20 బౌలింగ్‌ నంబర్ 1 ర్యాంకుల్లో తెలుగమ్మాయి శ్రీచరణి హవా.. ఏపీ గర్విస్తోందన్న మంత్రి లోకేశ్

  • CI Nagaraju: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్

  • Telegram: మళ్లీ టెలిగ్రామ్ సేవలు అందుబాటులోకి

  • George Kurian: కేంద్ర మంత్రి పదవికి జార్జ్ కురియ‌న్ రాజీనామా

  • Men Skincare: మగవారికి కూడా మెరిసే చర్మం కావాలంటే ఇలా చేయాల్సిందే!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd