HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Bellampalli Municipal Chairperson Jakkula Shwetha Quit Brs And Joined Congress

Telangana: హస్తం గూటికి చేరిన బీఆర్ఎస్ మున్సిపల్ చైర్ పర్సన్

బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ శ్వేతను పార్టీలోకి ఆహ్వానించారు . శ్వేత తన పదవికి ఇబ్బందిగా భావించి కాంగ్రెస్‌కు విధేయత చూపినట్లు సమాచారం.

  • Author : Praveen Aluthuru Date : 07-12-2023 - 7:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jakkula Shwetha
Jakkula Shwetha

Telangana: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయగా, 11 మంది మంత్రులు కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి అధికార పార్టీ కాంగ్రెస్ లోకి నేతలు క్యూ కడుతున్నారు. బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ శ్వేతను పార్టీలోకి ఆహ్వానించారు . శ్వేత తన పదవికి ఇబ్బందిగా భావించి కాంగ్రెస్‌కు విధేయత చూపినట్లు సమాచారం. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఓ వర్గం కౌన్సిలర్లు ఆమెపై త్వరలో అవిశ్వాసం పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే జక్కుల శ్వేత హస్తం గూటికి చేరారు. ఎంఎస్సీ గ్రాడ్యుయేట్ అయిన శ్వేత బెల్లంపల్లి పట్టణంలోని 11వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ టిక్కెట్‌పై పోటీ చేసి కౌన్సిలర్‌గా ఎన్నికై 2019లో మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.

Also Read: Revanth Reddy Cabinet Meeting: ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bellampalli
  • brs
  • congress
  • Jakkula Shwetha
  • Municipal Chairperson
  • telangana

Related News

Tgpsc Group 3 Results

గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

గ్రూప్ 3 అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీపి కబురు అందించింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి తుది ఫలితాలను గురువారం విడుదల చేసింది.మొత్తం 1,388 పోస్టులకు గాను ప్రస్తుతం 1,370 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కమిషన్ ప్రకటించింది

  • Congress ranks call for movement in wake of National Herald case

    నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల ఉద్యమ పిలుపు

  • Changes in Congress's action on National Employment Guarantee.

    జాతీయ ఉపాధి హామీపై కాంగ్రెస్ కార్యాచరణలో మార్పులు..

  • CM Revanth Leadership

    సీఎం రేవంత్ నాయ‌క‌త్వానికి బ్ర‌హ్మ‌ర‌థం!

  • Ration Shop

    రేషన్‌కార్డుదారులకు హెచ్చరిక.. E KYC చేయకపోతే సన్నబియ్యం కట్

Latest News

  • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

  • నిధి అగర్వాల్ చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు

  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • ఓజీ డైరెక్టర్ కు పవన్ కార్ ఇవ్వడం వెనుక అసలు కథ ఇదే !

  • పోలీసుల జోక్యంతో న్యాయం గెలిచింది.. ఎస్పీకి మహిళ పాలాభిషేకం

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd