HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ap Another Storm At The End Of The Month

AP Weather : ఏపీకి వరుసగా తుఫానుల ఎఫెక్ట్‌.. నెలాఖరులో మరో తుఫాను..!

AP Weather : ఈ నెల చివర్లో దక్షిణ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడటంతో, 23వ తేదీన అది పెరిగి 27 నాటికి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ తుఫాన్‌ 28వ తేదీన చెన్నై మరియు నెల్లూరు మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేసింది.

  • Author : Kavya Krishna Date : 20-11-2024 - 11:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cyclone
Cyclone

AP Weather : ఆంధ్రప్రదేశ్‌ను తుఫానుల వీడన్నంటున్నాయి. గత కొన్నాళ్లుగా వరుస తుఫాన్‌లు ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, ఆవర్తనాలు ఏపీని భారీ వర్షాలతో విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయి. తాజాగా, వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల చివర్లో దక్షిణ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడటంతో, 23వ తేదీన అది పెరిగి 27 నాటికి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ తుఫాన్‌ 28వ తేదీన చెన్నై మరియు నెల్లూరు మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ తుఫాన్ ప్రభావంతో, 24వ తేదీ నుంచి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, 27, 28, 29వ తేదీల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

Garlic : వెల్లుల్లి జుట్టును సంరక్షించగలదా? ఇక్కడ చిట్కాలు ఉన్నాయి

గత వారం కూడా, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడినవి. నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేట, కావలి వంటి ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పోర్లాయి. ఇదే కాకుండా, గత నెలలో బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాన్‌ పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం కలిగించింది. రైతుల ఆందోళన: తాజా తుఫాన్ హెచ్చరికలతో, పంటల చేతికొచ్చే దశలో ఉన్న రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సమయంలో పంట నష్టం చుట్టమేమో అన్న భయంతో, రైతులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు.

తెలంగాణలో చలి: ఇతర విషయానికి వస్తే, తెలంగాణలో చలి తీవ్రత పెరిగిపోయింది. హైదరాబాద్ – సికింద్రాబాద్ ప్రాంతాల్లో చలి వాతావరణం తీవ్రంగా పెరిగింది. నగర శివారులో రెండు, మూడు రోజులుగా కోల్డ్ వేవ్స్ ప్రభావం పెరిగింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, రాబోయే వారం రోజుల పాటు చలి మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

Karimganj : అస్సాం ప్రభుత్వ కీలక నిర్ణయం.. ఓ జిల్లా పేరు మార్పు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • bay of bengal
  • climate change
  • cold wave
  • cyclone
  • farmers
  • G20
  • india
  • rains
  • telangana
  • Weather Alert

Related News

CM Revanth Reddy

Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రశంసిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనను తెలుగు ఆత్మగౌరవం, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయానికి ప్రతీకగా అభివర్ణించారు. వారి అభిప్రాయం ప్రకారం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగు వారి ఆత్మ‌గౌర‌వం కోసం పోరాట ప‌టిమ‌, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అమలు చేసిన ప్రజా సంక్షేమ విధానాలు, డా. బీఆర్ అంబేద్క‌ర్ ప్రతిపాదించిన స

  • Asaduddin Owaisi

    Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • AP

    AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • Indrakeeladri

    Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

  • Cm Revanth

    Telangana : ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన రేవంత్ ప్రభుత్వం

Latest News

  • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

  • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

  • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

  • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

  • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd