HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >A Glimpse Of The New Parliament Building

New Parliament Building: నెట్టింట వైరల్ అవుతున్న పార్లమెంట్ నూతన భవనం ఫోటోస్?

భారతదేశ పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమయ్యింది. కాగా మే 28వ తేదీన ఆదివారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ చారిత్రక భవనాన్ని ప

  • Author : Anshu Date : 26-05-2023 - 8:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
New Parliament Building
New Parliament Building

భారతదేశ పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమయ్యింది. కాగా మే 28వ తేదీన ఆదివారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ చారిత్రక భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం రెండు దశలుగా జరగనుంది. మొదట పూజ కార్యక్రమాలు నిర్వహించి అనంతరం ఆ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులందరూ లోక్ సభ రాజ్యసభ ప్రాంగణాలను పర్యవేక్షించనున్నారు. అలాగే కార్యక్రమంలోని రెండో భాగం రాజ్యసభ ఛాంబర్ లో జాతీయ గీతాలాపనతో మధ్యాహ్నం ప్రారంభం కానుంది.

ఈ చారిత్రక భవనాన్ని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అదునాతన హంగులతో కేవలం రెండేళ్ల వ్యవదిలోనే ఈ భవనం నిర్మించారు. కేవలం మరో రెండు రోజుల్లో ఈ భవనం ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే తాజాగా పార్లమెంటు భవనం వీడియోని దేశ ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు.

నూతన పార్లమెంటు భవనం భారతీయ పౌరులందరూ గర్వించేలా ఉంటుంది అని తెలిపారు. కాగా ఆ వీడియోలో ఈ చారిత్రక భవనంలోని సమావేశం మందిరాలు లోపల ఏర్పాటు చేసిన ప్రత్యేక చిహ్నాలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • new parliament building
  • parliament
  • photos viral
  • video viral

Related News

PM Modi

12 ఏళ్ల‌లో తొలిసారి.. అసంతృప్తి వ్య‌క్తం చేసిన పీఎం మోదీ!

నిన్న సాయంత్రం పార్లమెంటులో ఈ బిల్లుపై ఓటింగ్ జరిగింది. లోక్‌సభలో ‘రాజ్యాంగ (131వ) సవరణ బిల్లు 2026’ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి.

  • Kangana Ranaut spoke about her bond with Chirag Paswan

    Kangana Ranaut: కేంద్ర మంత్రితో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కంగనా రనౌత్

  • BJP's Tejasvi Surya Slams congress party

    BJP MP Tejasvi Surya: ఏపీ విభజనపై ఎంపీ తేజస్వి సూర్య ఫైర్

  • Kalvakuntla Kavitha Warning

    Kalvakuntla Kavitha: తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం: కల్వకుంట్ల కవిత

  • Stalin convenes urgent virtual meeting of DMK MPs

    MK Stalin: డీలిమిటేషన్‌ బిల్లుపై కేంద్రానికి స్టాలిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌.

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd