Photos Viral
-
#Cinema
Urvashi Rautela: గొప్ప మనసు చాటుకున్న బాలయ్య బాబు హీరోయిన్.. పొగడ్తల వర్షం కురిపిస్తున్న ఫ్యాన్స్!
తాజాగా హీరోయిన్ ఊర్వశి రౌతేలా తన గొప్ప మనసును చాటుకుంది. ఈ సందర్భంగా అభిమానులు ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
Date : 01-03-2025 - 10:13 IST -
#Cinema
Urfi Javed: ఉర్ఫీ సమ్మర్ స్పెషల్ ఔట్ ఫిట్ మామూలుగా లేదుగా.. వేరే లెవెల్ అంటూ!
బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఉర్ఫీ జావేద్ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె విచిత్రమైన వేషధారణ. చిత్ర విచిత్రమైన వేషధారణతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్స్ ని కూడా ఉంటుంది. కాగా ఈమె నిత్యం తన హాట్ ఫోటో షూట్ […]
Date : 06-04-2024 - 7:15 IST -
#Cinema
Jabardasth Mohan: ఘనంగా జబర్దస్త్ కమెడియన్ మోహన్ పెళ్లి వేడుక.. నెట్టింట ఫోటోస్ వైరల్?
తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ షో గురించి మనందరికీ తెలిసిందే. కొన్ని సంవత్సరాలుగా తెలుగులో ప్రసారమవుతూ ఎంతోమంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చింది జబర్దస్త్ షో. ఇప్పటికే ఎంతోమంది జబర్దస్త్ ద్వారా పాపులారిటీని సంపాదించుకుని సినిమాలలో అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో మోహన్ కూడా ఒకరు. జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేస్తూ భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు మోహన్. కాగా మోహన్ ను ఒరిజినల్ గెటప్ లో కంటే లేడీ గెటప్ లోని […]
Date : 02-04-2024 - 10:30 IST -
#Cinema
Mahesh Babu: జక్కన్న మూవీ కోసం మరింత స్టైలిష్ గా కనిపించబోతున్న మహేష్.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్?
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు, దర్శకదీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ ప్రాజెక్టు పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఆ సినిమా ఇంకా మొదలుపెట్టకు ముందే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడం ఖాయం అని చెప్పేసారు మహేష్ అభిమానులు. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు దర్శకుడు రాజమౌళి. మరి ఈ సినిమా విషయంలో ఏ చిన్న బజ్ వచ్చినా సెన్సేషన్ గా […]
Date : 02-04-2024 - 10:00 IST -
#Cinema
Varun–Lavanya: హిమాచల్ ప్రదేశ్ వెకేషన్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న మెగా జోడి.. ఫోటోస్ వైరల్!
టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత ఏడాది నవంబర్ లో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్లు వేసి ఇద్దరూ ఏకమయ్యారు. అయితే పెళ్లికి ముందే కొన్ని సంవత్సరాల పాటు సీక్రెట్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తూ వచ్చిన లావణ్య, వరుణ్ తేజ్ లు ఎట్టకేలకు గత ఏడాది మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. పెళ్లి తర్వాత చాలా రోజుల పాటు సినిమా షూటింగులకు దూరంగా […]
Date : 26-03-2024 - 9:20 IST -
#Cinema
Manchu Lakshmi: హోలీ స్పెషల్.. కలర్ ఫుల్ డ్రెస్ లో మంచు లక్ష్మి గ్రామర్ ట్రీట్!
టాలీవుడ్ నటి, యాంకర్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కుమార్తె మంచు లక్ష్మి గురించి మనందరికీ తెలిసిందే. మంచు లక్ష్మి తరచూ ఏదోక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అంతేకాకుండా మంచు ఫ్యామిలీలో సోషల్ మీడియాలో ఎక్కువగా నిలిచే వారిలో మంచు లక్ష్మి ముందు ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహాలు లేవు. ఈమె సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు షేర్ చేయడంతో పాటు పలు పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో […]
Date : 26-03-2024 - 9:00 IST -
#Cinema
Indraja Shankar: ఆ డైరెక్టర్ ను పెళ్లి చేసుకున్న విజిల్ సినిమా నటి.. ఫోటోస్ వైరల్?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన విజిల్ సినిమా గురించి మనందరికీ తెలిసిందే. విజిల్ సినిమా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది అందులో కామెడీ టైమింగ్. ఈ సినిమాలో హీరో విజయ్ అలాగే ఇంద్రజ శంకర్ మధ్య కామెడీ టైమింగ్స్ అదుర్స్ అని చెప్పవచ్చు. విజయ్ ఫుట్ బాల్ టీమ్ లో ఉన్న అమ్మాయిలలో పాండియమ్మ పాత్రలో నవ్వించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో కనిపించింది. ఇంద్రజ శంకర్ తమిళ్ నటుడు రోబో శంకర్ […]
Date : 25-03-2024 - 1:00 IST -
#Cinema
Chiranjeevi : తమ్ముడి బర్త్డే దగ్గరుండి మరి జరిపించిన మెగాస్టార్ చిరంజీవి.. ఫోటోస్ వైరల్?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భాషల్లో కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. కేవలం అభిమానులు మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరో హీరోయిన్లు నటీనటులు కూడా చిరంజీవికి అభిమానులే. చిరంజీవిని ఇన్స్పైర్ గా తీసుకొని సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకప్పటి ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ కూడా ఒకరు. శ్రీకాంత్ చిరంజీవి అన్నయ్య అని పిలుస్తారు […]
Date : 24-03-2024 - 12:00 IST -
#Cinema
Harika Narayan: ఘనంగా సింగర్ హారికా నారాయణ్ పెళ్లి.. నెట్టింట ఫొటోస్ వైరల్!
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఒకరీ తర్వాత ఒకరు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. అందులో భాగంగానే ఇటీవలే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీతో ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. అలాగే తీన్మార్ సినిమా హీరోయిన్ కూడా తన ప్రియుడితో కలిసి ఏడడుగులు వేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా టాలీవుడ్ సింగర్ హారిక నారాయణ్ పెళ్లి ఆదివారం ఘనంగా జరిగింది. హారిక నారాయణ్ ప్రియుడు పృథ్వీనాథ్ గురించి ఇటీవలె బహిరంగంగా ప్రకటించిన […]
Date : 18-03-2024 - 11:00 IST -
#Cinema
Nikhil Siddhartha: ఘనంగా హీరో నిఖిల్ కొడుకు బారసాల కార్యక్రమం.. నెట్టింట ఫోటోస్ వైరల్?
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం మంచి ఊపు మీద ఉన్నాడు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు ఫ్యామిలీకి కావాల్సినంత సమయాన్ని కేటాయిస్తున్నాడు నిఖిల్. కాగా నిఖిల్ నటించిన సినిమాలు కూడా వరుసగా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలుస్తున్నాయి. కార్తికేయ 2, 18 పేజెస్, స్పై లాంటి సినిమాలతో వరుస విజయాలను అందుకున్నారు. స్వయంభు, ది ఇండియన్ హౌస్, కార్తికేయ 3 లాంటి పాన్ ఇండియా సినిమాలని నెక్స్ట్ లైన్ లో పెట్టాడు నిఖిల్. ఇకపోతే […]
Date : 17-03-2024 - 3:00 IST -
#Cinema
Meera Chopra: వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన పవన్ హీరోయిన్.. ఫోటోస్ వైరల్?
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. కొందరు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటుండగా మరికొందరు పెద్దలు కు
Date : 13-03-2024 - 4:40 IST -
#Cinema
Shalini Pandey: బ్యాక్ అందాలతో మతిపోగొడుతున్న షాలిని పాండే.. ఫోటోస్ వైరల్!
షాలిని పాండే.. చాలా ఉంది ఈ పేరును గుర్తు పట్టకపోవచ్చు కానీ అర్జున్ రెడ్డి హీరోయిన్ అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. సందీప్ రెడ్డి వంగా కూడా ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా మారిపోయారు. కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండేకు మాత్రం ఆశించిన […]
Date : 12-03-2024 - 2:33 IST -
#Cinema
Janhvi Kapoor: చీర కట్టులో పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్.. అందాల ఆరబోత మామూలుగా లేదుగా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి అందరికీ తెలిసిందే. దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తెగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్ర
Date : 09-03-2024 - 5:43 IST -
#Cinema
Tollywood: రొమాంటిక్ మూడ్ లో దిశా పఠాని, ప్రభాస్.. నెట్టింట ఫోటోస్ వైరల్?
తెలుగు సినిమా ప్రేక్షకులకు టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం వరసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇటీవలె సలార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ ప్రస్తుతం తదుపరి సినిమాలలో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 AD సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. ఈ మేరకు ప్రాజెక్ట్ టీం మొత్తం ఇటలీలో ల్యాండ్ […]
Date : 08-03-2024 - 9:30 IST -
#Cinema
Ariyana Glory: మందు తాగుతూ చిల్ అవుతున్న అరియానా.. నెట్టింట ఫోటోస్ వైరల్?
తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ అరియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక రామ్ గోపాల్ వర్మ ని ఇంటర్వ్యూ చేసి బోల్డ్ బ్యూటీగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో పలు షోలకు యాంకర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు […]
Date : 01-03-2024 - 1:20 IST