HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >5 Year Old Girl Sexually Assaulted In Kerala Her Dead Body Found In Sack

Dead Body In Bag : జ్యూస్ కొనిస్తానని ఎత్తుకెళ్లి దారుణం.. ఐదేళ్ల పాపపై హత్యాచారం

Dead Body In Bag : ఓ వ్యక్తి జ్యూస్ కొనిస్తానని ఆశ చూపి.. ఐదేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం కత్తితో ఆ పాప గొంతు కోశాడు.  

  • Author : Pasha Date : 30-07-2023 - 11:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dead Body In Bag
Dead Body In Bag

Dead Body In Bag : ఓ వ్యక్తి జ్యూస్ కొనిస్తానని ఆశ చూపి.. ఐదేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. 

అనంతరం కత్తితో ఆ పాప గొంతు కోశాడు.  

చిన్నారి మృతదేహాన్ని గోనె సంచిలో వేసి చెత్తకుప్పల్లో పడేశాడు. 

ఈ ఘోరమైన ఘటన కేరళలోని ఎర్నాకులం జిల్లాలో జరిగింది.

Also read : Special Trains: 250కి పైగా ప్రత్యేక రైళ్లను నడపనున్న భారతీయ రైల్వే శాఖ.. కారణమిదే..?

ఇంతటి దారుణానికి తెగబడిన కామాంధుడు బాలిక ఉన్న భవనంలోనే అద్దెకు నివసించేవాడని పోలీసు దర్యాప్తులో తేలింది. బాగా మద్యం తాగిన తర్వాత అతడు ఈ అఘాయిత్యానికి  పాల్పడ్డాడని వెల్లడైంది. ఆ బిల్డింగ్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. ఆ వ్యక్తి పేరు అష్ఫాక్  అస్లం అని, బీహార్‌కు చెందిన అతడు కూలీ పనుల కోసం ఎర్నాకులం జిల్లాకు వలస వచ్చాడని గుర్తించారు. అతడు తనతో పాటు పాపను తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీంతో శనివారం రాత్రి 9.30 గంటలకు పోలీసులు నిందితుడిని  అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతడు స్పృహలో లేడు. బాగా తాగి ఉన్నందున పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదు. అతడు స్పృహలోకి వచ్చాక.. ఇన్వెస్టిగేట్ చేస్తే జరిగిందంతా చెప్పాడు. ఆదివారం ఉదయం నేరం(Dead Body In Bag)  అంగీకరించాడు. అయితే బాధిత బాలిక కుటుంబం కూడా బీహార్ నుంచే వలస వచ్చి కేరళలో నివసిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 5 Years Girl
  • Body Found In Sack
  • crime
  • DEAD Body IN Bag
  • kerala

Related News

The Kerala Story 2

The Kerala Story 2: మరో చీకటి కోణం..ది కేరళ స్టోరీ2 ట్రైలర్‌ ఇంత ఘోరమా

Pinarayi Vijayan  ఫిబ్రవరి 27న విడుదల కానున్న ‘ది కేరళ స్టోరీ 2’ సినిమాపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ చిత్రం కేరళ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా రూపొందించిన విద్వేషపూరిత ప్రచారమని ఆయన అభివర్ణించారు. శాంతియుతంగా ఉండే కేరళను ఉగ్రవాదానికి కేంద్రంగా చూపించే ప్రయత్నం ఈ సినిమా ద్వారా జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. కోర్టులు, దర్

  • Kerala's Hi Lite Group Gift

    Luxury Cars : అబ్బ.. ఉద్యోగులకు లగ్జరీ కార్లు గిఫ్ట్ ఇచ్చిన కంపెనీ! చాల గ్రేట్ కదా !!

Latest News

  • ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..ఆ తర్వాత సావిత్రి లెవల్లో నటించిన భార్య

  • Honey Trap : కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు..వీళ్లు మాములు కిలాడీలు కాదు !!

  • Good News : సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు?

  • Carrot and Beetroot Prices : భారీగా తగ్గిన క్యారెట్, బీట్రూట్ ధరలు

  • Kitchen Budget : సామాన్యుడి పై కిచెన్ బడ్జెట్ భారం.. పెరగనున్న కిరాణా బిల్లు!

Trending News

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd