Building Collapse
-
#India
Tragedy : కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం.. 14 మంది మృతి
Tragedy : మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా ఘోర విషాదానికి వేదికైంది. ముంబై సమీపంలోని విరార్ ప్రాంతంలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న భవన ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
Published Date - 10:25 AM, Thu - 28 August 25 -
#South
Bengaluru Building Collapse: బెంగళూరులో కూలిన భారీ భవనం.. వ్యక్తి మృతి
తూర్పు బెంగళూరులోని హెన్నూరు సమీపంలోని హోరామావు ఆగ్రా ప్రాంతంలోని బాబుసాపాల్య వద్ద మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగినట్లు బెంగళూరు పోలీసులను ఉటంకిస్తూ పిటిఐ తెలిపింది.
Published Date - 12:46 AM, Wed - 23 October 24 -
#India
Lucknow Building Collapse: విషాదం నింపిన మూడంతస్తుల భవనం, 8కి చేరిన మృతదేహాలు
Lucknow Building Collapse: లక్నోలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మూడంతస్తుల భవనం కుప్పకూలడంతో భారీ ప్రాణనష్టం జరిగింది. ప్రస్తుతం 8 మృతదేహాలను గుర్తించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ఈ ఘటనలో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Published Date - 09:46 AM, Sun - 8 September 24 -
#Speed News
Lucknow Building Collapse: భారీ వర్షానికి కుప్పకూలిన మూడంతస్తుల భవనం
Lucknow Building Collapse: శనివారం సాయంత్రం లక్నోలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద చాలా మంది సమాధి అయ్యారు. ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. దాదాపు 20 మంది గాయపడినట్లు సమాచారం.
Published Date - 07:39 PM, Sat - 7 September 24 -
#Speed News
Building Collapse: నవీ ముంబైలో విషాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం, ఇద్దరు మృతి..?
ముంబైకి ఆనుకుని ఉన్న నవీ ముంబైలోని షాబాజ్ గ్రామంలో ఉన్న మూడు అంతస్తుల భవనం కుప్పకూలడం గమనార్హం. షాబాజ్ గ్రామం నవీ ముంబైలోని CBD బేలాపూర్ ప్రాంతంలో ఉంది. ఆ భవనం పేరు 'ఇందిరా నివాస్'.
Published Date - 09:17 AM, Sat - 27 July 24 -
#India
Building Collapse : కోల్‌కతాలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. ఇద్దరు మృతి
Building Collapse : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా(Kolkata)లో నిర్మాణంలో (Building Collapse) ఉన్న ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది(Building Collapse). ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటివరకు 13 మందిని రక్షించారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి దాటాకా గార్డెన్ రీచ్ ప్రాంతంలోని ఓ కాలనీలో ఈ ఘటన జరిగింది. #WATCH | West Bengal CM […]
Published Date - 10:22 AM, Mon - 18 March 24 -
#World
Pakistan: పాకిస్థాన్‌లో మూడంతస్తుల భవనం కూలడంతో తొమ్మిది మంది మృతి
పాకిస్థాన్ లో నిత్యం ఏదో ఒక ప్రమాదం చోటు చేసుకుంటూనే ఉంది. ఇటీవల కాలంలో అక్కడ ప్రమాదాల శాతం ఘననీయంగా పెరిగింది. తాజాగా పాకిస్థాన్ లో మరో ప్రమాదం చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలలోకి వెళితే..
Published Date - 02:07 PM, Tue - 12 March 24 -
#India
12 Died: భారీ వర్షాలతో 12 మంది దుర్మరణం, 30 సెకన్లలో కుప్పకూలిన 7 భవనాలు!
రాష్ట్రంలో కురిసిన వర్షాలకు 12 మంది మరణించారు. ఇందులో మండి, సిమ్లాలో కొండచరియలు విరిగిపడటంతో 7 మరణాలు సంభవించాయి.
Published Date - 02:16 PM, Thu - 24 August 23 -
#Speed News
Building Collapse: బ్రెజిల్ లో కూలిన అపార్ట్‌మెంట్.. ఈ ఘటనలో ఐదుగురు మృతి
బ్రెజిల్ (Brazil)లోని ఈశాన్య రాష్ట్రమైన పెర్నాంబుకోలో శుక్రవారం ఒక భవనం (Building Collapse) కుప్పకూలింది. కనీసం ఐదుగురు మరణించారు. ఎనిమిది మంది గల్లంతయ్యారు.
Published Date - 09:07 AM, Sat - 8 July 23 -
#Speed News
Building Collapse: గుజరాత్‌లో కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం.. ముగ్గురు మృతి, నష్ట పరిహారం ప్రకటించిన సీఎం
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో శుక్రవారం మూడు అంతస్తుల భవనం (Building Collapse) కుప్పకూలింది.
Published Date - 07:26 AM, Sat - 24 June 23 -
#India
Fire Broke Out: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. కుప్పకూలిన భవనం
ఢిల్లీలోని బదర్‌పూర్‌లో భారీ అగ్నిప్రమాదం (Fire Broke Out) జరిగింది. మంటల ధాటికి 2 అంతస్తుల భవనం కూలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 18 ఫైర్ ఇంజన్‌లతో మంటలను ఆర్పుతున్నారు.
Published Date - 07:27 AM, Tue - 28 March 23 -
#Telangana
Hyderabad : కూకట్‌పల్లిలో కూలిన నిర్మాణంలో ఉన్న భవనం.. యాజమానికి జీహెచ్ఎంసీ నోటీసులు
కూకట్‌పల్లిలో శనివారం నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఇద్దరు కార్మికుల మరణించారు.ఈ ఘటనలో మంజూరైన పర్మిట్
Published Date - 07:05 AM, Sun - 8 January 23