Rescue Operations
-
#India
Kishtwar : కిష్త్వార్‌లో భయానక ప్రళయం..! మూడో రోజు కూడా కొనసాగుతున్న సహాయక చర్యలు
Kishtwar : జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో మేఘ విస్ఫోటనం (క్లౌడ్‌బర్స్ట్) కారణంగా ఏర్పడిన ఘోర వరదల ప్రభావం కొనసాగుతూనే ఉంది.
Date : 16-08-2025 - 4:48 IST -
#India
Accident : కూలిన గుజరాత్‌లో మహీసాగర్ వంతెన.. ట్రక్కు, ట్యాంకర్ నదిలోకి
Accident : గుజరాత్‌లో బుధవారం ఉదయం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆనంద్ జిల్లాలో మహీసాగర్ నదిపై ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది.
Date : 09-07-2025 - 12:46 IST -
#Telangana
Bhadrachalam : కుప్పకూలిన ఆరంతస్తుల భవనం.. ఆరుగురు మృతి!
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఐటీసీ నుంచి క్రేన్లు, పొక్లెయిన్లు రప్పిస్తున్నారు. కూలిన భవనం పక్కనే ఓ ఆలయం కూడా నిర్మిస్తున్నారు.
Date : 26-03-2025 - 5:10 IST -
#Telangana
Tragedy : ఈత సరదా.. హైదరాబాదీ లేడీ డాక్టర్ మృతి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Tragedy : కర్ణాటకలోని హంపి వద్ద హైదరాబాద్‌కు చెందిన లేడీ డాక్టర్ అనన్య రావు విషాదకరంగా మృతి చెందారు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఆమె, సరదాగా తుంగభద్ర నదిలో ఈత కొట్టేందుకు దూకారు. అయితే, నది ప్రవాహం తీవ్రంగా మారడంతో ఆమె అదుపుతప్పి కొట్టుకుపోయి, అనంతరం మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటన ఆమె కుటుంబాన్ని, స్నేహితులను తీవ్ర విషాదంలో ముంచెయ్యింది.
Date : 20-02-2025 - 1:19 IST -
#World
US Rains : అగ్రరాజ్యం అమెరికాను ముంచెత్తిన భారీ వర్షాలు, తుఫాన్లు.. 9మంది మృతి
US Rains : అగ్రరాజ్యం అమెరికాలో భారీ వర్షాలు, గాలులు, , తుఫానులు విపరీతమైన వరదలకు కారణమయ్యాయి. కెంటుకీ రాష్ట్రంలో వరదలు భారీ ప్రాణనష్టం తెచ్చాయి. ప్రస్తుతం 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం, , చాలా ఇళ్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు సమన్వయం చేయడానికి ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీకి అధికారం ఇచ్చారు.
Date : 17-02-2025 - 11:45 IST -
#India
Assam Coal Mine: తొమ్మిది మంది బొగ్గుగని కార్మికులు బతికేనా ? 2 రోజులుగా 100 అడుగుల లోతున !
ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి నేవీ డీప్ డైవర్లు(Assam Coal Mine) వెళ్లారు.
Date : 08-01-2025 - 8:12 IST -
#Speed News
Milton Cyclone : మిల్టన్ తుఫాన్ బీభత్సం.. అమెరికాలో 16మంది మృతి
Milton Cyclone : అమెరికాలోని ఫ్లోరిడాలో మిల్టన్ తుఫాన్ సృష్టించిన బీభత్సంతో ఇప్పటి వరకు 16 మంది చనిపోయారని అధికారులు చెప్పారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు.
Date : 11-10-2024 - 12:11 IST -
#Speed News
Bihar Floods: నీటిలో IAF హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
Bihar Floods: బీహార్ లోని పలు ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా సహాయక సామగ్రిని గాలిలో జారవిడుచుతున్న క్రమంలో హెలికాప్టర్ని నీటితో నిండిన ప్రాంతంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
Date : 02-10-2024 - 4:07 IST -
#Speed News
Nepal Floods : నేపాల్ వరదలు.. 209కి చేరిన మృతుల సంఖ్య.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
Nepal Floods : నేపాల్‌లో కురిసిన వర్షాలు దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఈ వర్షాల కారణంగా భారీ వరదలు చోటు చేసుకొని మొత్తం 209 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం దీనికి స్పందిస్తూ బాధితుల కుటుంబాలకు 2 లక్షల నేపాలి రూపాయల (దాదాపు $1,497) పరిహారం అందజేయాలని నిర్ణయించింది.
Date : 01-10-2024 - 9:33 IST -
#Speed News
Lucknow Building Collapse: భారీ వర్షానికి కుప్పకూలిన మూడంతస్తుల భవనం
Lucknow Building Collapse: శనివారం సాయంత్రం లక్నోలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద చాలా మంది సమాధి అయ్యారు. ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. దాదాపు 20 మంది గాయపడినట్లు సమాచారం.
Date : 07-09-2024 - 7:39 IST -
#India
Rescue Operations: వయనాడ్‌లో 365 మృతదేహాలు.. కేదార్‌నాథ్‌లో పరిస్థితి ఇదే..!
ఆగష్టు 1న మేఘాలు పేలిన తరువాత అతని దుకాణం రోడ్డుపై ఉన్న శిథిలాల ద్వారా కొట్టుకుపోయి, అతను బండరాళ్ల కింద సమాధి అయ్యాడు. అతను మనుగడపై ఆశను వదులుకున్నాడు.
Date : 04-08-2024 - 11:15 IST -
#Speed News
Karnataka: బోరుబావిలో రెండేళ్ల బాలుడు, కొనసాగుతున్న సహాయక చర్యలు
కర్ణాటకలోని ఇండి పట్టణం లచయన్ గ్రామంలో రెండేళ్ల బాలుడు బోరుబావిలో పడ్డాడు. దాదాపు 16 అడుగుల లోతులో పడిపోయిన బాలుడిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Date : 03-04-2024 - 11:06 IST -
#Speed News
Kerala boat tragedy: కేరళ రెస్క్యూ ఆపరేషన్‌లో ఇండియన్ నేవీ
కేరళలో మలప్పురం జిల్లాలో పడవ బోల్తా పడి ఏడుగురు చిన్నారులు సహా 22 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు
Date : 08-05-2023 - 11:20 IST