HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >12 More Omicron Cases In Telangana

Omicron In TS:తెలంగాణాలో మళ్ళీ 12 ఓమిక్రాన్ కేసులు

తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఈ ఒక్కరోజే 12 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు తేలాయి. వీరిలో నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినవారు 10 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.

  • Author : Hashtag U Date : 27-12-2021 - 11:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
omicron
omicron

తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఈ ఒక్కరోజే 12 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు తేలాయి. వీరిలో నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినవారు 10 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. వీరిని కలిసిన మరో ఇద్దరికి ఒమిక్రాన్ సోకింది. తాజా కేసులతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 55కి చేరింది. వీరిలో పది మంది కోలుకున్నారని వైద్యులు తెలిపారు.

రాష్ట్రంలో పూర్తిగా తగ్గిన కరోనా కేసులు కూడా మెల్లిమెల్లిగా పెరుగుతున్నాయి. లాస్ట్ 24 గంటల్లో 37,839 శాంపిల్స్ టెస్ట్ చేయగా వారిలో 182 మందికి పాజిటివ్ వచ్చింది. గ్రేటర్ పరిధిలో 90 కొత్త కేసులు నమోదవగా, రంగారెడ్డిలో 17, మేడ్చల్ మల్కాజిగిరిలో 11 కేసులు నమోదయ్యాయి.

లాస్ట్ 24 గంటల్లో 181 మంది కరోనా నుంచి కోలుకోగా ఒకరు చనిపోయారు.రాష్ట్రంలో ఇప్పటివరకు 6,80,844 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 6,73,404 మంది కోలుకున్నారు. 3,417 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,023కి చేరింది.

ఒమిక్రాన్ తీవ్రతను కట్టడి చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటుందని, ప్రజలు స్వీయ రక్షణలు తప్పకుండా పాటించాలని వైద్యులు కోరుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • corona
  • health department
  • Omicron
  • omicron cases
  • omicron in telangana
  • telangana government

Related News

Another Fantastic Piece of Good News for Women: Mahila Shakti Super Bazars

Telangana: మహిళలకు మరో అదిరిపోయే శుభవార్త.. మహిళా శక్తి సూపర్ బజార్లు

తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాల (SHGs) బలోపేతానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సెర్ప్ భారీ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. తొలి విడతగా 9 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో డీమార్ట్ తరహా మహిళా శక్తి సూపర్ బజార్లను, అలాగే ఖమ్మంలో లాజిస్టిక్స్ హబ్, రైస్‌మిల్లును ఏర్పాటు చేయనున్నారు. సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి.. అందుకు అవసరమైన భూసేకరణ కోసం జిల

  • Health Scheme for Telangana Government Employees

    Telangana: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య పథకం..

Latest News

  • Weather Alert: తెలంగాణలో భారీ వర్షాలు

  • KTR: పవన్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

  • Sleep Disturbance: నిద్రలో ఎక్కువ సార్లు మేల్కుంటున్నారా.. ఇది మీకోసమే..!

  • Pooja Hegde: సినిమాలపై పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్

  • Tiger Attack: పోలవరం లో పెద్ద పులి బీభత్సం

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd