HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >Indian Employees Want A Dedicated Room For Sleeping On The Job

Employees: ఇక ఆఫీసులో కాసేపు కునుకు తీయొచ్చు!

కొంతమంది ఆఫీసులో కుర్చీలకు అతుక్కుపోయినట్లే కూర్చుంటారు.

  • Author : Hashtag U Date : 09-05-2022 - 12:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sleep
Sleep

కొంతమంది ఆఫీసులో కుర్చీలకు అతుక్కుపోయినట్లే కూర్చుంటారు. మధ్య మధ్యలో విరామం తీసుకునేందుకు కూడా వెనకడతారు. ఇది ఎంతమాత్రమూ మంచిది కాదని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తేల్చి చెప్పాయి. మరి ప్రొడక్టివి పెంచడం ఎలా అనే ప్రశ్నకు బెంగళూరుకు చెందిన స్టార్టప్ వేక్ ఫిట్ సరికొత్తగా ఆలోచించింది. సోఫాలు, పరుపులు తయారు చేసి ఈ సంస్థ ఈ మధ్యే కోరమంగళ ప్రాంతంలో ఆఫీసును ప్రారంభించింది. ఆఫీసులో పనిచేసి అలసిపోయిన ఉద్యోగుల నుంచి మరింత ప్రొడక్టివిటీని రాబట్టేందుకు న్యాప్ టైం అవర్ ను తీసుకువచ్చింది.
దీనిలో భాగంగా ఉద్యోగులు ప్రతిరోజూ మధ్యాహ్నం అరగంట ఆఫీసులోనే కునుకు తీయవచ్చు. ఇలా చేస్తే పనిఒత్తిడి తగ్గి ఉపశమనం లభిస్తుంది. మానసిక ఆందోళన కూడా దూరం అవుతుంది. దీంతో మరింత ఉత్సాహం పనిచేస్తారు. ఫలితంగా ఉత్పాదకత పెరుగుతుందని సంస్థ పేర్కొంది.

ఈ సందర్భంగా వేక్ ఫిట్ సహ వ్యపస్థాపకుడైన చైతన్య రామ లింగగౌడ స్పందిస్తూ..నిద్రకు సంబంధించిన వ్యాపారంలో తాము ఆరు సంవత్సరాలుగా కొనసాగుతున్నామని..తమ సంస్థ ఆన్ లైన్ ద్వారా వినియోగదారులతో మాట్లాడి నిద్ర సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. వర్క్ బిజీలో పడి…ఉద్యోగులు విశ్రాంతి తీసుకోరని…అలాంటి వారి కోసం మధ్యలో 26 నిమిషాల పాటు నిద్రపోయినట్లయితే…పనితీరు 33శాతం మెరుగుపడుతుందని నాసా అధ్యయనంలో తేలిందని…హార్వర్డ్ అధ్యయనం కూడా ఇదే చెప్పిందన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే తమ ఉద్యోగులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 2:30మధ్య అధికారికంగా న్యాప్ టైం ఇవ్వాలని నిర్ణయించినట్లు చైతన్య తెలిపారు. ఇందుకుగాను కార్యాలయంలో న్యాప్ ఫ్యాడ్స్ ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • employees
  • good health
  • good sleep
  • health benefits

Related News

Benefits of eating pistachios this season!

Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Benefits Of Pistachios: కొద్దీ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మరింత ముఖ్యం. ఈ సీజన్‌లో అనేక రకాల వ్యాధులు సర్వసాధారణం. ఇటువంటి పరిస్థితిలో మీ రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చలికాలంలో పిస్తా (Benefits Of Pistachios) తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అనేక రకాల పోషకాలు పిస్తాలో ఉంటాయి. చలికాలంలో పిస్తా తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు

  • Boys should not eat these foods—if they do, they're in for serious trouble!

    Men Food: అబ్బాయిలు ఈ ఆహార పదార్థాలు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతులు!

Latest News

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

  • Relationship: మీ భార్య కోపంగా ఉందా…? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి… కోపం కరిగిపోతుంది…!!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd