News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Andhra-pradesh News
  • ⁄Janasena Chief Pawan Kalyan And His Rings Story

Pawan Kalyan: పవన్ ‘ఉంగరం’ మహిమ!

సాధారణంగా సినిమా స్టార్స్ కు సెంటిమెంట్ ఎక్కువే. నాటి సీనియర్ ఎన్టీఆర్.. నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకు సెంటిమెంట్స్ ను నమ్మేవాళ్లే.

  • By Balu J Updated On - 02:11 PM, Tue - 10 May 22
Pawan Kalyan: పవన్ ‘ఉంగరం’ మహిమ!

సాధారణంగా సినిమా స్టార్స్ కు సెంటిమెంట్ ఎక్కువే. నాటి సీనియర్ ఎన్టీఆర్ నుంచి నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకు సెంటిమెంట్స్ ను బలంగా నమ్మేవాళ్లే. పలానా చోట షూటింగ్ మొదలుపెడితే సినిమా హిట్ అనీ.. షూటింగ్ పూజ కార్యక్రమాలకు అటెండ్ కాకపోతే సినిమా సక్సెస్ అందుకోవచ్చనే.. సెంటిమెంట్స్ టాలీవుడ్ లో సహజం. కానీ రాజకీయాల్లో సెంటిమెంట్ ను నమ్మేవాళ్లు కొందరు మాత్రమే. అలాంటివాళ్లలో సీనియర్ ఎన్టీఆర్ ముందుంటారు. ఆయన ఎన్నికల సమయంలో  తన ప్రచార రథానికి (వాహనం) ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రచార రథాన్ని సెంటిమెంట్ భావించేవారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సినీ నటుడు సైతం పవన్ కళ్యాణ్ సైతం సెంటిమెంట్ మాయలో పడిపోయారు.

ఇటీవల వరుస పర్యటనలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ను నిశితంగా పరిశీలిస్తే.. ఆయన చేతివేళ్లకు పెద్ద పెద్ద ఉంగరాలు కనిపిస్తుంటాయి. ఆయన ఉంగరాలు పెట్టుకోవడం వెనుక పెద్ద కథే ఉందట. పవన్ ఉంగరాల గురించి ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు.  ఆయన రెండు ఉంగరాలను ధరించగా ఆ ఉంగరాలలో ఒకటి పగడం కావడం విశేషం. రాజకీయంగా అనుకూల ఫలితాలు రావాలనే ఆలోచనతో పవన్ ఈ ఉంగరాలను ధరించినట్టు బోగట్టా. పవన్ కళ్యాణ్ కు ఇలాంటి విషయాలలో నమ్మకాలు ఎక్కువని ఆయన సన్నిహితులు సైతం చెబుతారు. ఈ నేపథ్యంలో ఏమాత్రం ఓటుబ్యాంక్ లేని జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు అడుగులు వేస్తోంది. పొత్తులపై పవన్ కళ్యాన్ చేస్తున్న వ్యాఖ్యలు సైతం ఏపీలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో బలమైన క్యాడర్ ఉన్న చంద్రబాబు కూడా పవన్ మాయలో పడ్డారని, అందుకే పవన్ తో పొత్తు పెట్టుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. అయితే ఇదంతా పవన్ ఉంగురాల మహిమే అని అంటున్నారు జన సైనికులు.

Tags  

  • janasena chief
  • Pawan Kalyan
  • Rings
  • special

Related News

Sunil Exclusive: నాన్ స్టాప్ నవ్వుల కోసం మళ్ళీ మళ్ళీ థియేటర్ కి వెళ్ళడం గ్యారెంటీ!

Sunil Exclusive: నాన్ స్టాప్ నవ్వుల కోసం మళ్ళీ మళ్ళీ థియేటర్ కి వెళ్ళడం గ్యారెంటీ!

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'

  • Feroz Khan: కేఏ పాల్ మాకు పోటీయే కాదు!

    Feroz Khan: కేఏ పాల్ మాకు పోటీయే కాదు!

  • Allu Aravind Vs Pawan Kalyan : జ‌న‌సేనానిపై అరవింద్ ప‌రోక్ష వార్‌

    Allu Aravind Vs Pawan Kalyan : జ‌న‌సేనానిపై అరవింద్ ప‌రోక్ష వార్‌

  • Tamannaah: ‘F3’ కథని మలుపు తిప్పే పాత్రలో తమన్నా!

    Tamannaah: ‘F3’ కథని మలుపు తిప్పే పాత్రలో తమన్నా!

  • PK and Farmers: అసని తుపాను బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలి!

    PK and Farmers: అసని తుపాను బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలి!

Latest News

  • High Court: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భుయాన్

  • Akhil: ‘ఏజెంట్స్’ పై రూమర్స్.. మేకర్స్ క్లారిటీ!

  • Beer Sales: బీరు జోరు.. రికార్డుస్థాయిలో సేల్స్!

  • SSC exams: నిఘా నీడలో పదో తరగతి పరీక్షలు

  • CM KCR : కేసీఆర్‌ జిల్లాల ప‌ర్య‌ట‌న‌ షురూ

Trending

    • Googled questions on Sex: గూగుల్ లో శృంగారం గురించి పబ్లిక్ ఎక్కువగా వెతికే టాపిక్స్ ఇవే…

    • Love From Cannes: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో దీపికా సందడి…నెట్టింట్లో వీడియో వైరల్..!!

    • Putin Health: రష్యాలో తీవ్ర కలకలం, పుతిన్ ఆరోగ్య పరిస్థితి విషమం.!!

    • Menstual Leave: ఇకపై ఆ దేశంలో మహిళలకు నెలకు మూడు రోజుల పీరియడ్ లీవ్…

    • Bajrang Dal Weapons: కర్నాటకలో మరో వివాదం…ఎయిర్ గన్స్ తో బజరంగ్ దళ్ కార్యకర్తలకు ట్రైనింగ్..!!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: