Special
-
Gaddam Meghana: అరుదైన గౌరవం.. న్యూజిలాండ్ ఎంపీగా తెలుగు అమ్మాయి..!
18 ఏళ్లకే న్యూజిలాండ్ ఎంపీగా నామినేట్ అయి అరుదైన గౌరవం దక్కించుకున్నారు తెలుగు తేజం మేఘన గడ్డం. ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మేఘన
Published Date - 02:13 PM, Tue - 18 January 22 -
NTR Special: మరణంలేని జననం..!
నందమూరి తారక రామారావు మే 28, 1923 లో జన్మించారు. జనవరి 18, 1996లో భౌతికంగా దూరం అయ్యారు. కానీ మానసికంగా తెలుగు వాళ్ల గుండెల్లో పదిలంగా ఉన్నారు.
Published Date - 12:11 AM, Tue - 18 January 22 -
Women Pilots : అవకాశాల్లో సగం.. ‘‘ఆకాశం’’లోనూ సగం.!
ఆడవాళ్లు కదా.. తేలిగ్గా తీసిపారేయలేం.. తమకంటూ లక్ష్యాలను నిర్దేశించుకొని.. వాటికి అనుగుణంగా కష్టపడుతున్నారు. అవకాశాల్లో సగం.. ఆకాశాల్లోనూ సగం అంటూ దూసుకుపోతున్నారు.
Published Date - 09:03 AM, Mon - 17 January 22 -
Kalaripayattu: మీనాక్షి అమ్మా.. నీ యుద్ధకళ అదుర్స్ అమ్మా..!
కాలేజీకి వెళ్తున్న అమ్మాయిపై ఆకతాయిల దాడి.. పోకిరీల వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య.. తాగిన మైకంలో భార్యను చితకబాదిన భర్త’’.. ప్రతిరోజూ న్యూస్ పేపర్ లో ఇలాంటి వార్త ఏదైనా ఒకటి కనిపిస్తూనే ఉంటుంది కదా. అయితే చాలామంది ఆ వార్తలను చదివి ‘అయ్యోపాపం’ అని వదిలేస్తారు. కానీ కేరళకు 78 ఏళ్ల మీనాక్ష్మీ అలా కాదు.
Published Date - 11:17 AM, Sat - 15 January 22 -
Sankranti: డూడూ బసవన్నా.. ‘‘పేటీఎం’’ డూయింగ్ అన్నా!
సంక్రాంతి అంటే పిండి వంటలు.. అద్భుతమైన ముగ్గులు.. పాడి పంటలే కాదు.. గంగిరెద్దుల విన్యాసం కూడా. రోజులు మారుతున్నా.. కాలం పరుగుడెతున్నా నేటికీ డూడూబసవన్నలు సందడి చేస్తునే ఉన్నాయి.
Published Date - 01:55 PM, Fri - 14 January 22 -
Happy Bhogi: భోగి భాగ్యాల సంబురం..!
సంక్రాంతి పండుగ అంటే సంబరాల పండుగ. మన తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజులు ఎంతో కోలాహలంగా జరిగే ఈపండుగలో మొదటి రోజున వచ్చేది 'భోగి' పండుగ. భోగి అంటే 'తొలినాడు' అనే అర్ధం ఉంది.
Published Date - 05:08 PM, Thu - 13 January 22 -
China Pigeons: చైనా.. పావురం కథ!
మానవ పరిణామ క్రమంలో పావురం పాత్ర అనన్య సామాన్యమయింది. పక్షిజాతిలో కోళ్ల తర్వాత పావురాలనే జనం అత్యధికంగా పెంచుకుంటూ ఉంటారు. పావురం శాంతికి సంకేతం. పావురం ప్రేమ జంటల మధ్య రాయబారిలా... పాత కాలంలో తపాలా బంట్రోతులానూ వ్యవహరించింది.
Published Date - 08:00 AM, Thu - 13 January 22 -
Kite Festival: అనగనగా ఓ పతంగి.. చార్ సౌ సాల్ కీ కహానీ!
సంక్రాంతి అంటే ఫెస్టివల్ ఆఫ్ కైట్స్ .పలు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతికి పతంగులు ఎగరేసిన ఎక్కువగా తయారయ్యేది హైదరాబాద్ లోనే. ఇక్కడి ధూల్ పేటలో తయారయ్యే పతంగులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది.
Published Date - 02:12 PM, Wed - 12 January 22 -
Assembly Elections:ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. దేశ రాజకీయాలను మార్చనున్న ఆరు అంశాలు
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్, గోవాలో అధికారం చేజిక్కించుకోబోయేదెవరు అనే ప్రశ్న.. ఎన్నో సమాధాలు ఇవ్వబోతోంది. గెలుపోటముల బట్టే కొత్త నాయకత్వం బయటపడబోతోంది. మొత్తంగా ఐదు రాష్ట్రాల్లో ఆరు అంశాలు కీలకంగా మారబోతున్నాయి.
Published Date - 09:10 AM, Mon - 10 January 22 -
Coolie to IAS: కూలీ నెంబర్ వన్.. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్
కేవలం ఒక సిమ్ కార్డు, స్మార్ట్ ఫోన్, రైల్వేస్టేషన్లో దొరికే ఫ్రీ వైఫై సహాయంతో కేరళ సివిల్ సర్వీసెస్ పరీక్షలో టాపర్ గా నిలిచిన కె. శ్రీనాథ్ సివిల్స్ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నేటి పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరు వాళ్లు సాధించాలనే దాని కోసం ఎంతో శ్రమిస్తుంటారు.
Published Date - 07:00 AM, Mon - 10 January 22 -
NTR: తెలుగోడు మరువలేని రోజు ఇది!
1983 జనవరి 9 వ తేదీ...దీనికి ఓ ప్రత్యేకత ఉంది. తెలుగువాళ్లు ఢిల్లీ పాలకుల చేతిలో చితికిపోతున్న సమయంలో తెలుగువాడి కీర్తిని ఢిల్లీ చాటిచెప్పిన రోజు.
Published Date - 01:11 PM, Sun - 9 January 22 -
Andhra Pradesh: భార్య లేని లోటుని బొమ్మరూపంలో చూసుకుంటూ..
తనతో ఏడు అడుగులు నడిచిన తన భార్య అకాల మరణం చెందడంతో విజయవాడకు చెందిన వ్యాపారవేత్త మండవ కుటుంబరావు తీవ్ర మనస్తాపానికి గురైయ్యారు.దీనిని గమనించిన ఆయన కుమార్తె సస్య తన తండ్రికి అత్యంత విలువైన బహుమతి ఇచ్చింది.
Published Date - 07:00 AM, Sun - 9 January 22 -
PM Security:ప్రధానికి రక్షణ కల్పించే ఎస్పీజీ ఎలా పనిచేస్తుంది? అసలు ఎస్.పి.జి అంటే ఏమిటి?
ప్రధానమంత్రి సెక్యూరిటీ అంటే ఆషామాషీ కాదు. దానికి చాలా పెద్ద వ్యవస్థ పనిచేస్తుంది. ఈ రక్షణ బాధ్యతలను ఎస్పీజీ.. అంటే స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ చూస్తుంది. ఇందులో అత్యంత అధునాతన శిక్షణ తీసుకున్న మెరికల్లాంటి కమాండోలు ఉంటారు.
Published Date - 10:21 PM, Thu - 6 January 22 -
Bird Walk: పదండి.. పక్షుల లోకంలో విహరిద్దాం..!
తరచిచూడాలే కానీ.. మన చుట్టూ ఎన్నో అందమైన పర్యాటక ప్రదేశాలు ఉంటాయి. పక్షుల కోసం, వివిధ రకాల వన్యప్రాణులను చూసేందుకు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన తెలంగాణలోనే హాయిగా వీక్షించవచ్చు.
Published Date - 03:32 PM, Thu - 6 January 22 -
Yesudas : ఏసుదాస్ కు గురువాయూర్ ఆలయంలో ప్రవేశం లేదా?
భారతదేశం గర్వించదగ్గ గాయకుడు, కేరళకు చెందిన ఏసుదాస్ కు ఆ రాష్ట్రంలోని హిందూ ఆలయాల్లో ప్రవేశం లేదా.
Published Date - 05:27 PM, Wed - 5 January 22 -
Global Warming : ధృవ ప్రాంతాల్లో కరుగుతున్న మంచు దేనికి చిహ్నం..?
భూమి మీద రుతువులు తిరగబడుతున్నాయి. ఒకే సమయంలో ఒక ప్రాంతంలో మండుతున్న ఎండలు, మరో ప్రాంతంలో ఊళ్ళను ముంచెత్తుతున్న వర్షాలు. ధృవాల్లో మంచు కరుగుతోంది. సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి.
Published Date - 08:00 AM, Wed - 5 January 22 -
RRR Memes: రిలీజయ్యే టైమ్ కి హీరోలిలా అయిపోతారేమో!
తెలుగు ఇండస్ట్రీలో ఎస్ఎస్ రాజమౌళి ఓ సంచలనం.. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే.. టాలీవుడ్ యే కాకుండా.. ఇతర ఇండస్ట్రీలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటాయి.
Published Date - 12:29 PM, Tue - 4 January 22 -
Deepa Joseph: అంబులెన్స్ నడుపుతూ.. కోవిడ్ రోగులను కాపాడుతూ!
మహిళలు టూవీలర్స్ నడపడం చాలా సర్వసాధారణం. కానీ భారీ వాహనాలను నడపడం అంటే కొంచెం కష్టమే అని చెప్పాలి. పలు సందర్భాల్లో మగవాళ్లు సైతం ఇబ్బందులు పడుతుంటారు.
Published Date - 02:42 PM, Mon - 3 January 22