Special
-
Collector Pamela: ఈ కలెక్టర్ స్ఫూర్తి.. ఎందరికో ఆదర్శం!
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి రెండేళ్ల 11 నెలల వయసున్న కుమారుడు ఉన్నాడు. ఆమె తలుచుకుంటే.. రాష్ట్రంలోని నంబర్ వన్ ప్లే స్కూళ్లో అతనికి అడ్మిషన్ చాలా సులభంగా లభిస్తుంది.
Published Date - 12:13 PM, Fri - 4 February 22 -
LIC: అమ్మకానికి బంగారు బాతు!
దేశంలో క్రోనీ క్యాపిటలిజాన్ని ప్రోత్సహిస్తున్న మోడీ ప్రభుత్వం బంగారు గుడ్లు పెడుతున్న బాతును కోసుకు తినేయాలని ఆరాట పడుతోంది. స్వతంత్రం వచ్చాక నెహ్రూ కాలం నుంచి దేశంలో వందల సంఖ్యలో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మాణమై, జాతి అభివృద్దిలో తమ వంతు పాత్ర పోషించాయి.
Published Date - 07:07 AM, Fri - 4 February 22 -
Vava Suresh : కోలుకుంటున్న స్నేక్ మ్యాన్ ఆఫ్ కేరళ
స్నేక్ మ్యాన్ ఆఫ్ కేరళగా పాపులర్ అయిన వావా సురేష్ చావు అంచులదాకా వెళ్లి బయటపడ్డాడు.
Published Date - 02:49 PM, Thu - 3 February 22 -
Kinnera Interview: కిన్నెర వాయిద్యమే కాదు.. నా ప్రాణం కూడా!
నాగర్‌కర్నూల్ జిల్లా అవుసల కుంట గ్రామానికి చెందిన దర్శనం మొగులయ్య సాంప్రదాయ కళారూపమైన కిన్నెరను పరిరక్షించడంలో చేసిన కృషికి గాను 2022 సంవత్సరానికిగాను 'కళ' విభాగంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని అందుకున్నారు.
Published Date - 01:24 PM, Thu - 3 February 22 -
Federal Front: కాంగ్రెస్ ముక్త్ భారత్ ? బీజేపీ ముక్త్ భారత్ ?
ఎనిమిదేళ్ళ క్రితం కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదాన్ని భారతీయ జనతా పార్టీ అందుకుంది. దేశం నుంచి కాంగ్రెస్ ను పూర్తిగా తుడిచిపెట్టేయడమే కాషాయ పార్టీ లక్ష్యం. దానికి అనుగుణంగా నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయం నానా రకాల ప్రయోగాలతో మెజారిటీ రాష్ట్రాల్లో అధికారాన్ని సాధించుకున్నారు.
Published Date - 07:30 AM, Thu - 3 February 22 -
Hindutva Leader: ఎవరు ఎక్కువ హిందూత్వ వాది?
స్వతంత్రం వచ్చాక నాలుగు దశాబ్దాల పాటు ఎన్నికలు పార్టీల మధ్య రాజకీయ పోరులానే సాగాయి. ప్రజా సమస్యలు, అవినీతి ప్రధాన అంశాలుగా ఎన్నికల్లో ప్రచారం జరిగేది. కాని 1990వ దశకం నుంచి దేశ రాజకీయాల్లో మతం ప్రవేశించింది.
Published Date - 07:30 AM, Tue - 1 February 22 -
Punjab Polls: కాంగ్రెస్ హైకమాండ్ కు తలనొప్పిగా మారిన ‘పంజాబ్’ రాజకీయం..!
భారతదేశంలో గత దశాబ్దకాలంగా జరుగుతున్న ఎన్నికల సరళిని గమనిస్తే మనకి ఓ విషయం అర్దం అవుతుంది. అదేంటంటే... ఓటర్లు ఎప్పుడూ కూడా పార్టీలు, వారిచ్చే ఎన్నికల హామీల కంటే..
Published Date - 03:45 PM, Mon - 31 January 22 -
Start Up: చెత్తే బంగారమాయే.!
ఉద్యోగం కోసం చదువుకోవడం వేరు.. మన చదువు పది మందికి ఉపయోగపడాలని చదువుకోవడం వేరు.. ఈ కుర్రాడు రెండో దారిని ఎంచుకున్నాడు. మనసుకు నచ్చిన పని చేస్తున్నాడు.. పది మందికి ఉపాధి కల్పిస్తున్నాడు.. లక్షల్లో ఆదాయం సృష్టిస్తున్నాడు.
Published Date - 07:30 AM, Sun - 30 January 22 -
Hyderabad: హైదరాబాద్ లో ప్రాచీన బావుల పునరుద్దరణ
హైదరాబాద్ నగరంలోని ప్రాచీన బావులను, చెరువులను పునరుద్ధరించడానికి స్వచ్చంధ సంస్థలు, కొన్ని స్టార్టప్ కంపెనీలు ముందుకు రావడంతో ఆశించిన ఫలితం లభిస్తోంది.
Published Date - 03:56 PM, Sat - 29 January 22 -
AP BJP: ఏపీ బీజేపీకి ఏమైంది?
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఉనికి కోసం పోరాడుతోంది. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో బీజేపీకి తొలినుంచీ ఆదరణ తక్కువే. తెలుగుదేశంతో పొత్తు కారణంగా అప్పుడప్పుడూ రెండు పార్టీలూ లాభపడ్డాయి.
Published Date - 12:13 PM, Sat - 29 January 22 -
Ananthagiri Hills: తెలంగాణ ఊటీ.. మన ‘అనంతగిరి’
అసలే కరోనా.. హాయిగా ఫ్యామిలీతో అలా బయటకు వెళ్లి, ఎంజాయ్ చేద్దామనుకున్నా గడప దాటలేని పరిస్థితి.. కనీసం స్వేచ్ఛగా గట్టిగా గాలిని సైతం పీల్చుకోని ప్యాండమిక్ స్టేజ్..
Published Date - 07:53 PM, Fri - 28 January 22 -
Restrictions Nonveg: నికాహ్ పక్కా చేసుకో.. ఇవీ గుర్తు పెట్టుకో!!
మీరు ఎప్పుడైన ముస్లిం ఇండ్లలో జరిగే (పెళ్లిళ్లు) శుభాకార్యాలకు వెళ్లారా.. అక్కడ ఎన్నో రకాల నాన్ వెజ్ వంటకాలు నోరూరిస్తుంటాయి.
Published Date - 01:02 PM, Fri - 28 January 22 -
Election Freebies: ఉచితం అనే అనుచిత పథకాలు…
ఈ దేశంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో విజయం సాధించడం లేదా వచ్చిన అధికారాన్ని కాపాడుకోవడం మినహా మరో ఆలోచన ఉండదు. సహజంగా ఏ దేశంలో అయినా రాజకీయ పార్టీలు ఇలాగే ఆలోచిస్తాయి. కాని భారతదేశంలోని పార్టీలు కొంచెం భిన్నం.
Published Date - 07:00 AM, Thu - 27 January 22 -
National TriColour: ఏపీలో పుట్టిన జాతీయ జెండా
ఉమ్మడి తెలుగు రాష్ట్రం ఏపీలో భారత జాతీయ జెండా కు రంగులు అద్దింది. భారత జాతీయ జెండాను పింగళి వెంకయ్య డిజైన్ చేశారు. పింగళి మొదట డిజైన్ చేసిన జెండాలో ఎరుపు , ఆకుపచ్చ రెండు రంగులు మాత్రమే ఉండేవి.
Published Date - 09:48 AM, Wed - 26 January 22 -
R-Day Special- మన గణతంత్రం ఎంతో ఘనం
భారతదేశం 73వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 1950లో సరిగ్గా ఇదే రోజున భారత రాజ్యాంగం ఉనికిలోకి వచ్చింది.
Published Date - 12:00 AM, Wed - 26 January 22 -
Grocery Kits: టీకా పుచ్చుకో.. కిరాణ కిట్ పట్టుకో!
కరోనా మహమ్మారి నివారణలో వ్యాక్సిన్లదే ప్రధాన పాత్ర. అందుకే ప్రభుత్వాలు, స్వచ్చంధ సంస్థలు టీకా వినియోగపైం అవగాహన కల్పిస్తున్నాయి. వాడవాడలా తిరుగుతూ వ్యాక్సిన్ అందించే ప్రయత్నం చేస్తున్నాయి.
Published Date - 12:32 PM, Tue - 25 January 22 -
Inspiration: ఏనుగుల జీవితాల్లో ‘గోవింద్’ వెలుగులు!
ఏనుగులు.. ఇండియన్ కల్చర్ లో ఓ భాగం. తరతరాలుగా వాటి జీవితం మనుషులతో ముడిపడి ఉంది. ప్రముఖ ఆలయాల్లో దగ్గర గజరాజులు ఆశీర్వాదాలు అందిస్తుంటాయి. ఇక తిరుపతి, శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంటాయి.
Published Date - 05:01 PM, Mon - 24 January 22 -
RJ Surya : చీకటి నుండి వెలుగువైపు ప్రయాణం.. ఆర్.జె సూర్య జీవితం..
ఎప్పుడూ నవ్వుతూ చుట్టూ ఉన్న వారిని నవ్వించే చాలా మంది వ్యక్తుల జీవితాల వెనుక కదిలించే కధలెన్నో ఉంటాయి
Published Date - 10:00 AM, Sun - 23 January 22 -
Debt: కాకినాడ బీచ్‌లో పల్లీలు అమ్ముకునే వ్యక్తి కోసం 12 ఏళ్లు వెతికిన ఎన్‌ఆర్‌ఐ కుటుంబం…
పదిరూపాయల బాకీ తీర్చడానికి పన్నెండేళ్లుగా ఓ ఎన్నారై ఫ్యామిలీ చేసిన ప్రయత్నం ఆఖరికి ఫలించింది. కానీ ఎవరికైతే తాము బాకీ పడ్డారో... ఆ వ్యక్తి గురించి ఓ నిజం తెలిసి వారు షాక్ అవ్వాల్సి వచ్చింది.
Published Date - 02:19 PM, Thu - 20 January 22 -
Fashion Beauty: రైతు బిడ్డనని చెప్పుకోడానికి గర్వపడతాను: నిషా యాదవ్
ఐదడుగుల 11 అంగుళాలు. పొడవుకు తగ్గ అందం. ఇసుక తిన్నెరలు పరచుకున్నట్లుండే సోయగం. ఎంతైనా రాజస్తానీ పిల్ల కదా ఆ అందాలు అలా అమరిపోయాయి.
Published Date - 10:00 AM, Thu - 20 January 22