Special
-
President Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఉన్న ఈ మహిళ ఎవరో తెలుసా?
వారణాసికి చెందిన శివాంగి సింగ్ 2017లో ఐఏఎఫ్‌లో చేరారు. ఆమె 2020లో రఫేల్ ఫైటర్ జెట్ పైలట్‌గా ఎంపికై, అంబాలాలోని ప్రసిద్ధ “గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్”లో భాగమైంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరిగిన వైమానిక దాడుల్లో ఆమె కీలక పాత్ర పోషించారు.
Date : 29-10-2025 - 4:11 IST -
NASA: మౌంట్ ఎవరెస్ట్‌పై చర్చ.. అంతరిక్షం నుండి అద్భుత దృశ్యాలు!
నాసాకు (NASA) చెందిన అనుభవజ్ఞుడైన వ్యోమగామి డాన్ పెటిట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుండి తీసిన హిమాలయ పర్వత శ్రేణి అద్భుతమైన చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Date : 27-10-2025 - 5:54 IST -
Office Rent: దేశంలో ఆఫీస్ అద్దెలు ఎక్కువగా ఉన్న నగరాలివే!
ఐఐఎం బెంగళూరు, సిఆర్ఈ మ్యాట్రిక్స్ నివేదిక కమర్షియల్ ప్రాపర్టీ రెంటల్ ఇండెక్స్ విడుదల చేసిన డేటా ప్రకారం.. ఏప్రిల్ నుండి జూన్ త్రైమాసికంలో దేశంలోని టైర్-1 నగరాల్లో ఆఫీస్ అద్దె 3.8 శాతం పెరిగింది.
Date : 26-10-2025 - 12:04 IST -
Chhathi Worship: ఛట్ పూజ చేస్తున్నారా? అయితే ఈ దేవత ఆరాధన మర్చిపోవద్దు!
మత విశ్వాసాల ప్రకారం ఛట్ దేవి సూర్య భగవానుడి సోదరి. ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి, కృతజ్ఞతలు తెలియజేయడానికి ఛట్ పండుగ సందర్భంగా సూర్య భగవానుడిని, ఛటీ మైయ్యను పూజిస్తారు.
Date : 24-10-2025 - 6:58 IST -
BC Bandh : BCలను రోడ్డెక్కించిన ‘రాజకీయం’.. కారణమెవరు?
BC Bandh : బీసీ సంఘాల నాయకులు చెబుతున్నట్లు, ఈ రిజర్వేషన్ వ్యవహారం చట్టపరమైన సన్నాహాలు లేకుండా రాజకీయ ఉద్దేశ్యాలతో ముందుకు నెట్టడం మూలాన ఇంత దూరం వచ్చిందని అభిప్రాయపడుతున్నారు
Date : 18-10-2025 - 12:00 IST -
PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్
ప్రధాని నరేంద్ర మోదీ వాయుసేన విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం 9.55 గంటలకు కర్నూలు చేరుకున్నారు. అక్కడినుంచి సైనిక హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు. కాసేపట్లో భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత శివాజీ స్ఫూర్తికేంద్రాన్ని సందర్శిస్తారు. శ్రీశైలం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.20కి కర్నూలు చేరుకుంటారు. అక్కడ జీఎస్టీ స
Date : 16-10-2025 - 10:54 IST -
International Day For Failure : సక్సెస్ రుచి అందరికీ దొరక్కపోవచ్చు కానీ.. ఫెయిల్యూర్ అనేది చాలామందికి పరిచయమే !
“గెలిస్తే ప్రపంచానికి నువ్వు తెలుస్తావ్.. కానీ ఓడిపోతే ప్రపంచమంటే ఏంటో నీకు తెలుస్తుంది”. ఓటమి గురించి ఓ సినిమాలోని డైలాగ్ ఇది. నిజమే విజయాన్ని సాధించాలంటే ఎంతో కృషి, పట్టుదల ఉండాలి. కానీ ఓటమిలో ఇవేమి కనిపించవు. ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా ఓడిపోతే ప్రపంచం వాటిని పట్టింకోదు. ఓడిపోయినవాడిగానే ముద్ర వేస్తుంది. ఈ ఫేజ్‌ని చాలామంది తమ లైఫ్‌లో ఫేస్ చేస్తూనే ఉంటారు. అలాంటివారి
Date : 13-10-2025 - 11:05 IST -
Nobel : భారత్ నుంచి నోబెల్ అందుకున్నది వీరే..!!
Nobel : నోబెల్ పురస్కారం ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత గౌరవంగా పరిగణించబడుతుంది. విజ్ఞానం, సాహిత్యం, శాంతి వంటి రంగాల్లో అసాధారణ కృషి చేసిన వారికి ఈ పురస్కారం అందజేయబడుతుంది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్న తొలి భారతీయుడిగా రవీంద్రనాథ్ ఠాగూర్
Date : 09-10-2025 - 1:44 IST -
Mahatma Gandhi: జాతిపిత గాంధీ ప్రయాణించిన చారిత్రక కార్లు ఇవే!
నాల్గవ కారు స్టూడ్‌బేకర్ ప్రెసిడెంట్. గాంధీజీ కర్ణాటక పర్యటన సందర్భంగా ఈ కారును ఉపయోగించారు. ఆ పర్యటన ఆ సమయంలో చాలా ముఖ్యమైనది.
Date : 01-10-2025 - 6:28 IST -
Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలీవే!
అల్మోడా తన గొప్ప సాంస్కృతిక వారసత్వం, సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుండి హిమాలయ పర్వత శిఖరాలు, లోయలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ ప్రదేశం జానపద కళలు, సంప్రదాయాలకు కూడా ప్రసిద్ధి చెందింది.
Date : 27-09-2025 - 6:30 IST -
Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!
ప్రధాన మంత్రి ఆరోగ్య పరీక్షలకు సంబంధించి అత్యంత గోప్యత పాటిస్తారు. ప్రజలకు తెలియజేయదగిన సమాచారాన్ని మాత్రమే మీడియాకు అందిస్తారు.
Date : 26-09-2025 - 12:30 IST -
Parijata: పారిజాత పూల రహస్యం: ఈ పుష్పాలను ఎవరు కోయకూడదో ఎందుకు తెలుసా?
పారిజాత వృక్షం స్వర్గంలో శ్రీ మహావిష్ణువు కోసం ఉన్నది. శ్రీకృష్ణుడు సత్యభామ కోరిక మేరకు భూమిపైకి తీసుకొచ్చాడు.
Date : 25-09-2025 - 10:27 IST -
Shubhanshu Shukla: భారత అంతరిక్ష కేంద్రం 6 బీహెచ్‌కే ఫ్లాట్లా ఉంటుంది: శుభాంశు శుక్లా
BAS మొదటి మాడ్యూల్ మైక్రోగ్రావిటీ పరిస్థితులకు, అదనపు వెహిక్యులర్ సాంకేతికతలకు అనుగుణంగా రూపొందించబడింది. ఈ అంతరిక్ష కేంద్రం మైక్రోగ్రావిటీ ఆధారిత శాస్త్రీయ పరిశోధన, సాంకేతిక అభివృద్ధిని గణనీయంగా మెరుగుపరుస్తుంది.
Date : 25-09-2025 - 4:52 IST -
Chhattisgarh High Court: 100 రూపాయల లంచం కేసు.. 39 సంవత్సరాల తర్వాత న్యాయం!
"సస్పెన్షన్ తర్వాత సగం జీతంతో బతకాల్సి వచ్చింది. నా పిల్లలను మంచి పాఠశాలల్లో చదివించలేకపోయాను. ఇప్పుడు నా చిన్న కొడుకు నీరజ్‌కు ఉద్యోగం కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నిరుద్యోగం కారణంగా అతనికి పెళ్లి కాలేదు" అని కన్నీటి పర్యంతమయ్యారు.
Date : 25-09-2025 - 2:55 IST -
ISRO’s New Goal: ఇస్రో టార్గెట్: టవర్లు లేకుండా నేరుగా ఫోన్లకు ఇంటర్నెట్
ఈ టెక్నాలజీ ద్వారా ఉపగ్రహం నుంచి నేరుగా సిగ్నల్ మొబైల్ ఫోన్‌కు చేరుతుంది. టవర్లు, బేస్ స్టేషన్లు అవసరం ఉండదు.
Date : 23-09-2025 - 12:25 IST -
Superwood: ఉక్కును మించిన సూపర్‌వుడ్.. భవిష్యత్ నిర్మాణాలకు కొత్త దారిదీపం
ఈ పరిశోధన ఆధారంగా InventWood అనే స్టార్టప్ ఏర్పడింది. ఈ కంపెనీ ఇప్పటికే 50 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు సేకరించి, మేరీల్యాండ్‌లోనే ఒక పెద్ద ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తోంది.
Date : 22-09-2025 - 6:15 IST -
Nara Lokesh: మంత్రితో బడిదాకా.. లోకేశ్ చొరవతో జెస్సీకి కేజీబీవీ సీటు
ఈ నేపథ్యంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ జెస్సీ పరిస్థితిని తెలుసుకొని తక్షణమే స్పందించారు. ఆమెకు కేజీబీవీ సీటు కల్పిస్తానని హామీ ఇచ్చారు.
Date : 21-09-2025 - 6:46 IST -
Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరి అండతో 75 ఏళ్ల ఇబ్బందులకు ముగింపు
ఈ కాలక్రమంలో ఆ గ్రామస్థుల సమస్య వినడానికి ముందుకొచ్చిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి.
Date : 21-09-2025 - 11:12 IST -
Apollo: అపోలో.. పురాతన గ్రీకు, రోమన్ పురాణాలలో ప్రముఖ గాడ్!
రోమన్లు అపోలోని గ్రీకుల నుండి స్వీకరించారు, మరియు ఆయనను సంగీతం, కవిత్వం, భవిష్యవాణితో అనుబంధించారు. ఆయన గౌరవార్థం అపోలో మెడికస్ (వైద్యుడు అపోలో) అనే ఆలయం నిర్మించారు.
Date : 19-09-2025 - 1:20 IST -
Tollywood : టాలీవుడ్ కు ఊపిరి పోసిన చిన్న చిత్రాలు
Tollywood : వరుస ప్లాప్స్ తో ఇబ్బందుల్లో ఉన్న టాలీవుడ్ కు తాజాగా విడుదలై సూపర్ హిట్స్ అయినా చిన్న చిత్రాలు ఊపిరి పోశాయి. కథ లో దమ్ముంటే ప్రేక్షకులు థియేటర్స్ కు పరుగులు పెడతారని లిటిల్ హార్ట్స్ , మిరాయ్ చిత్రాలు నిరూపించాయి.
Date : 17-09-2025 - 1:56 IST