HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >Indian Railways Turns 172 Years Today These Are The Historical Highlights Of Indian Railways Journey

Indian Railways : 172వ వసంతంలోకి భారత రైల్వే.. చారిత్రక విశేషాలివీ

భారతదేశంలో తొలి రైలు(Indian Railways)  1853 సంవత్సరం ఏప్రిల్ 16న మధ్యాహ్నం 3:35 గంటలకు ముంబైలోని బోరీ బందర్‌ నుంచి 14 బోగీలతో ఠాణే వైపుగా ప్రయాణించింది.

  • By Pasha Published Date - 08:22 PM, Wed - 16 April 25
  • daily-hunt
Indian Railway 172 Years History India

Indian Railways : ఈరోజు (ఏప్రిల్ 16)తో మన భారతీయ రైల్వేకు 172 ఏళ్లు. 1853 సంవత్సరం ఏప్రిల్ 16న మన దేశంలో రైల్వే వ్యవస్థ ప్రస్థానం మొదలైంది.  ఆనాటి బ్రిటీష్ పాలకులు తమ వ్యాపార ప్రయోజనాల కోసం రైల్వే వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. భారతదేశంలోని ఖనిజ వనరులు,  మసాలా దినుసులు, విలువైన సంపదను ఓడరేవుల వరకు చేరవేసేందుకు రైల్వే లైన్లను వేశారు.

Also Read :Waqf Act : ఆలయ బోర్డుల్లో ముస్లింలకు చోటిస్తారా ? ‘వక్ఫ్’పై కేంద్రానికి సుప్రీం ప్రశ్న

తొలి రైలు జర్నీ ఇలా.. 

భారతదేశంలో తొలి రైలు(Indian Railways)  1853 సంవత్సరం ఏప్రిల్ 16న మధ్యాహ్నం 3:35 గంటలకు ముంబైలోని బోరీ బందర్‌ నుంచి 14 బోగీలతో ఠాణే వైపుగా ప్రయాణించింది. ఆ రైలుకు ఆనాడు బ్రిటీష్ పాలకులు 21 తుపాకీ గుంజులతో సెల్యూట్‌ సమర్పించారు.  ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఆ తొలి రైలు సర్వీసులో 400 మంది ఆహ్వానిత అతిథులు ప్రయాణించారు. ఆ ట్రైన్‌ను ‘సింద్’, ‘సుల్తాన్’, ‘సాహెబ్’ అనే పేర్లున్న మూడు ఇంజిన్లు కలిసి లాగాయి. 34 కిలోమీటర్ల దూరాన్ని 1 గంట 15 నిమిషాల్లో ఈ రైలు చేరుకుంది.

Also Read :Robert Vadra : పాలిటిక్స్‌లోకి రాబర్ట్ వాద్రా.. గ్రౌండ్ రెడీ ?

భారత రైల్వే అంచెలంచెలుగా అప్‌డేట్  

  • రైల్వే శాఖ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్యాసింజర్‌ నుంచి ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫ్టాస్‌, సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రవేశపెట్టింది.
  • సాంకేతిక విప్లవం వల్ల రైల్వే వ్యవస్థలో పెను మార్పులు వచ్చాయి.
  • తొలుత స్టీమ్‌లోకోమోటివ్‌ ఇంజిన్లు ఉండేవి. తదుపరిగా డీజిల్‌లోకోమోటివ్‌ ఇంజిన్లు వచ్చాయి.  ఆ తర్వాత డబ్ల్యూడీఎం–2, 3, 4, 6 (కంప్యూటరైజ్‌డ్‌లోకోమోటివ్‌), ఎలక్ట్రిక్‌లోమోటివ్‌, ఎలక్ట్రిక్‌లోకోమోటివ్‌ ఇంజిన్లు వచ్చాయి.
  • ఆపై అమెరికా టెక్నాలజీతో డబ్ల్యూఎపీ–2, 4, 7, డబ్ల్యూఎజీ– 5, డబ్ల్యూఎపీ–12 లోకోమోటివ్‌ ఇంజిన్లను తీసుకొచ్చారు.
  • వందేభారత్‌ రైలు 130 కేఎంపీహెచ్‌ స్పీడ్‌తో పట్టాలపై పరుగులు పెడుతోంది.
  • వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఇది భారతదేశపు మొట్టమొదటి సెమీ హై స్పీడ్ స్వదేశీ రైలు.
  • తేజస్ ఎక్స్‌ప్రెస్ , దురంతో , గతిమాన్ ఎక్స్‌ప్రెస్‌లు.. ఆధునిక సౌకర్యాలతో తయారయ్యాయి.
  • మెట్రో నెట్‌వర్క్‌లు.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు వంటి నగరాల్లో ఇవి అందుబాటులోకి వచ్చాయి.
  • 2025 నాటికి భారతీయ రైల్వేలు ఆసియాలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌గా ఎదిగాయి.
  • భారత రైల్వే నెట్‌వర్క్ పొడవు: 68,000 కి.మీ కంటే ఎక్కువే.  ఇందులోని ఉద్యోగులు 12 లక్షల మందికిపైనే.
  • రోజువారీ ప్రయాణికులు 2.3 కోట్లకు పైనే.
  • రోజూ మన దేశంలో నడిచే రైళ్లు 13వేలకుపైనే.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • Indian Railway 172 Years
  • indian railways
  • Indian Railways History
  • Railways

Related News

Asia Cup Trophy Controversy

Asia Cup Trophy : ఆసియాకప్ ట్రోఫీ వివాదం.. BCCI వాకౌట్

Asia Cup Trophy : నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీని తన హోటల్ గదిలో ఉంచుకున్నారని వచ్చిన వార్తలు ఈ వివాదానికి మరింత ఊపునిచ్చాయి. ఈ విషయమై సమావేశంలో ప్రశ్నించినా ఆయన తగిన సమాధానాలు ఇవ్వలేదని BCCI ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.

  • Trump Tariffs

    Trump Tariffs : ట్రంప్ నోట మరోసారి ‘టారిఫ్స్’ మాట.. టార్గెట్ ఇండియానేనా?

  • Asia Cup

    Asia Cup: ఆసియా క‌ప్ గెలిచిన భార‌త్‌.. కానీ ట్రోఫీ ఎక్క‌డా?

  • H1 B

    H1B : వీసా ఆంక్షలు భారతదేశ 283 బిలియన్ డాలర్ల ఐటీ పరిశ్రమపై ఒత్తిడి ?

  • India

    India: ఐసీసీ టోర్న‌మెంట్ల నుండి టీమిండియాను స‌స్పెండ్ చేయాలి: పాక్ మాజీ ఆట‌గాడు

Latest News

  • Putin India Visit: భార‌త్‌లో ప‌ర్య‌టించ‌నున్న ర‌ష్యా అధ్య‌క్షుడు.. ఎప్పుడంటే?

  • Dussehra: రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం రేవంత్‌, కేసీఆర్‌!

  • Black Spots: ముఖంపై నల్లటి మచ్చలు ఎందుకు వస్తాయి? కార‌ణాలివేనా?

  • RCB: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన డీల్‌కు రంగం సిద్ధం?

  • Mahatma Gandhi: జాతిపిత గాంధీ ప్రయాణించిన చారిత్రక కార్లు ఇవే!

Trending News

    • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం!

    • Vijayadashami: రేపే దసరా.. విజయదశమి నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

    • Economic Changes: నేటి నుండి అమలులోకి వచ్చిన 6 ప్రధాన ఆర్థిక మార్పులీవే!

    • Arattai App: ట్రెండింగ్‌లో అరట్టై.. ఈ యాప్ సీఈవో సంపాద‌న ఎంతో తెలుసా?

    • Suryakumar Yadav: చ‌ర్చ‌నీయాంశంగా సూర్య‌కుమార్ యాద‌వ్ వాచ్‌.. ధ‌ర ఎంతంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd