HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >Complete This Important Work With Your Masked Aadhaar Card Before Entering Oyo Room

OYO Room : ఓయో రూమ్ కోసం ‘ఆధార్’ ఇస్తున్నారా ? ఇది తెలుసుకోండి

ఓయో రూమ్‌(OYO Room)ను తాత్కాలిక వసతి కోసం మనం వాడుతుంటాం.

  • By Pasha Published Date - 11:18 AM, Wed - 26 March 25
  • daily-hunt
Oyo Room Booking Masked Aadhaar Card

OYO Room : మన దేశంలో ఓయో రూమ్స్ బుకింగ్స్ గణనీయంగా పెరిగిపోయాయి. వీటిని వినియోగిస్తున్న వారిలో ఎక్కువ మంది యువతే ఉంటున్నారు. ఓయో రూమ్స్‌ను బుకింగ్ చేసుకునే క్రమంలో ఆధార్ కార్డ్‌ను చూపించడం తప్పనిసరి.  కస్టమర్ల భద్రత కోసం ప్రభుత్వం ఈ రూల్‌ను అమలు చేస్తోంది. అయితే ఆధార్ కార్డ్‌ను ఓయో హోటల్ నిర్వాహకులకు ఇచ్చే క్రమంలో మనం కొన్ని సేఫ్టీ టిప్స్‌ను పాటించాలి. అవేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Rs 78000 Crore Unclaimed: ఖాతాల్లోని రూ.78వేల కోట్లు ఎవరివి ? ఎందుకు తీసుకోవడం లేదు ?

మాస్క్‌డ్  ఆధార్ కార్డ్‌.. చాలా సేఫ్ 

ఓయో రూమ్‌(OYO Room)ను తాత్కాలిక వసతి కోసం మనం వాడుతుంటాం. ఆ చిన్న పని కోసం విలువైన మన ఆధార్ కార్డు సమాచారమంతా ఓయో హోటల్ నిర్వాహకుల చేతిలో పెట్టడం మూర్ఖత్వమే అవుతుంది. ఈ విధమైన అవసరాల కోసం మనం మాస్క్‌డ్  ఆధార్ కార్డ్‌ను వాడాలి. ఇది చాలా సేఫ్ పద్ధతి. ఎందుకంటే.. మాస్క్‌డ్ ఆధార్ కార్డ్‌ అనేది భౌతికంగా ఉండదు. కేవలం డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంటుంది. అంతేకాదు మాస్క్‌డ్  ఆధార్ కార్డుపై కేవలం చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి. ఆధార్ నంబర్‌లోని మొదటి 12 అంకెలపై మాస్క్ ఉంటుంది. దీనివల్ల మీ వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశాలు తగ్గుతాయి.

Also Read :CBI Raids : మహదేవ్ బెట్టింగ్‌ యాప్‌ స్కాం.. మాజీ సీఎం ఇంట్లో సీబీఐ రైడ్స్

మాస్క్డ్ ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ ఇలా.. 

  • మీరు తొలుత UIDAI అధికారిక వెబ్‌సైట్‌ https://uidai.gov.in/ లోకి వెళ్లాలి.
  • ‘మై ఆధార్’ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  • మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి.. ఆ తర్వాత క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేయండి.
  • మీ ఫోనుకు వచ్చే ఓటీపీని ఎంటర్  చేయండి.
  • OTP ధృవీకరణ పూర్తయ్యాక మీ ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోండి.
  • డౌన్‌లోడ్ ఆప్షన్‌లో “మాస్క్‌డ్ ఆధార్”ను ఎంపిక చేసుకోండి. దీనిలో మీ ఆధార్ నంబర్‌లోని చివరి 4 అంకెలు కనిపిస్తాయి.
  • మాస్క్‌డ్ ఆధార్ కార్డు PDF ఫైల్‌ని ఓపెన్ చేయడానికి..  మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు, పుట్టిన సంవత్సరం (DOB) కలిపి పాస్‌వర్డ్‌గా సెట్ చేసుకోండి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aadhaar
  • aadhaar card
  • masked Aadhaar Card
  • OYO
  • OYO Room
  • uidai

Related News

    Latest News

    • Bihar Election Polling : ఓటేసిన సీఎం నీతీశ్, తేజస్వీ యాదవ్ ఇతరులు

    • CBN : లండన్ పర్యటన ముగించుకుని అమరావతికి చేరుకున్న సీఎం చంద్రబాబు

    • Nara Lokesh : ప్రకాశం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటనకు అపూర్వ స్పందన

    • RK Beach : వైజాగ్ బీచ్ లో బయటపడిన పురాతన బంకర్, భారీ శిలలు

    • Telangana New Cabinet : కొండా అవుట్..విజయశాంతి ఇన్ ..?

    Trending News

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

      • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

      • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

      • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

      • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd