HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Rajinikanth Meets Fans Outside House Amid Covid Cases

Rajinikanth:సూపర్ స్టార్ పొంగల్ గిఫ్ట్

సంక్రాంతి పండుగ నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఫాన్స్ కి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు.

  • Author : Hashtag U Date : 14-01-2022 - 11:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rajinikanth
Rajinikanth

సంక్రాంతి పండుగ నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఫాన్స్ కి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. తనని చూడడానికి తన ఇంటిదగ్గరికి వచ్చిన ఫాన్స్ కోసం తలైవా బయటకి వచ్చి అభివాదం చేసి పలకరించారు. తనకోసం వచ్చిన వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని రజనీ తెలిపారు. రజనీ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

దేశంలో పరిస్థితులు సరిగా లేనందున ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని, ‌ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూనే సంక్రాంతి పండుగను చేసుకోవాలని ప్రజలకు సూచిస్తూ తలైవా ట్వీట్ చేసాడు.

మనమందరం భయంకరమైన, ప్రమాదకరమైన కాలంలో జీవిస్తున్నామని, కరోనా వైరస్ బారిన పడుతున్న వారిసంఖ్య రోజురోజుకి పెరుగుతోందని, ఈ వైరస్ నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి వైద్యులు సూచించిన అన్ని జాగ్రత్తలు పాటించాలని తలైవా పిలునిచ్చారు. మన ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదని చెప్పిన సూపర్ స్టార్ ప్రజలందరికీ పొంగల్ శుభాకాంక్షలు తెలిపారు. రజనీ మెసేజ్ తమకు ఫెస్టివల్ గిఫ్ట్ లాంటిదని రజనీ ఫాన్స్ రీట్వీట్ చేస్తున్నారు.

Pongal Greetings By Rajinikanth

pic.twitter.com/qPrKTWdy0y

— Rajinikanth (@rajinikanth) January 14, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • covid cases
  • pongal
  • rajinikanth
  • tamilnadu

Related News

'Thalaivar 173' title finalized... Superstar as 'Dharman'

Rajinikanth: తలైవర్ 173 టైటిల్ ఫిక్స్.. ‘ధర్మన్’గా సూపర్ స్టార్

సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కలయికలో వస్తున్న సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటివరకు ‘తలైవా 173’గా ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి ‘ధర్మన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఆపరేషన్ థియేటర్

    Latest News

    • Shreyas Iyer: సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఐర్లాండ్.. శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

    • Rain Alert: తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

    • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

    • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

    • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd