HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Prime Minister Modi Will Visit Hyderabad On 8th Of Next Month

PM MODI: వచ్చేనెల 8న హైదరాబాద్‎లో పర్యటించనున్న ప్రధానమంత్రి మోదీ

  • Author : hashtagu Date : 27-03-2023 - 10:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Modi degree
Modi Uk

ప్రధానమంత్రి నరేంద్రమోదీ  (PM MODI) వచ్చేనెల 8వ తారీఖున హైదరాబాద్ లో పర్యటిస్తున్న తెలంగాణ బీజేపీ తెలిపింది. మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ పనులకు శంకుస్థాపనతోపాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రూ. 700కోట్లతో చేపట్టిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.

కాగా జనవరిలోనే సికింద్రాబాద్, విశాఖ పట్నం వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభంతోపాటు , సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల మోదీ పర్యటన వాయిదా పడటంతో… సికింద్రాబాద్, విశాఖపట్నం వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. అయితే తాజాగా సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించేందుకు మోదీ హైదరాబాద్‎కు రానున్నట్లు తెలంగాణ బీజేపీ తెలిపింది. జింఖాన మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు. కాగా మోదీ సభకు సంబంధించిన ఏర్పాట్లను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 8న జరిగే భారీ బహిరంగ సభకు పెద్దెత్తున జనాలను పోగు చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఒకటే వందే భారత్ రైలు నడుస్తోంది. సికింద్రాబాద్, విశాఖ మధ్య రాకపోకలు సాగిస్తోంది. సికింద్రాబాద్ తిరుపతి రైలు ప్రారంభం అయితే తెలుగు రాష్ట్రాల్లో రెండవ వందే భారత్ రైలు అవుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • modi tour in hyderabad
  • pm modi
  • Secunderabad Railway Station
  • telangana
  • vandhe bharath express train

Related News

    Latest News

    • NTR Trivikram: ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ మూవీ.. ఫ్యాన్స్‌కు పండగ.. పోస్టర్ అదిరిందిగా

    • DSP Transfers: తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు

    • Alcohol: మీకు ఆల్కహాల్ తాగే అలవాటు ఉందా..? అయితే వీటి వినియోగంలో జాగ్రత్త…!!

    • Ashok Gajapathi Raju: నా స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు: అశోక్ గజపతిరాజు

    • Hero MotoCorp : హీరో మోటోకార్ప్ సరికొత్త ప్రయోగం.. మార్కెట్లోకి ‘ప్యాషన్+ డిస్క్’ లాంచ్!

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd