Vandhe Bharath Express Train
-
#South
PM MODI: వచ్చేనెల 8న హైదరాబాద్లో పర్యటించనున్న ప్రధానమంత్రి మోదీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM MODI) వచ్చేనెల 8వ తారీఖున హైదరాబాద్ లో పర్యటిస్తున్న తెలంగాణ బీజేపీ తెలిపింది. మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ పనులకు శంకుస్థాపనతోపాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రూ. 700కోట్లతో చేపట్టిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. కాగా జనవరిలోనే సికింద్రాబాద్, విశాఖ పట్నం వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభంతోపాటు , సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయాల్సి […]
Date : 27-03-2023 - 10:07 IST