South
-
CONGRESS SUCCESS SECRET : కాంగ్రెస్ ను గెలిపించిన “5”.. ఏమిటది ?
కన్నడ గడ్డపై కాంగ్రెస్ మెరిసింది. సీట్ల రేసులో ఎవరికీ అందని స్థాయికి దూసుకుపోయింది. సింగిల్ గా సర్కారు స్థాపించేంతగా మెజార్టీ కైవసం అయింది. అయితే ఈ విజయాన్ని(CONGRESS SUCCESS SECRET) ఒక్క ముక్కలో నిర్వచించలేం.. దాన్ని కొన్ని భాగాలుగా విభజించుకుని సూక్ష్మ విశ్లేషణ చేయాల్సి ఉంటుంది.
Date : 13-05-2023 - 3:12 IST -
Karnataka 2023 : కర్ణాటక పీఠంపై కాంగ్రెస్! BJPకి`బోర్డర్`పార్టీల పోటు
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు సరిహద్దు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల ప్రభావం కర్ణాటక(Karnataka 2023) బీజేపీ మీద పడింది.
Date : 13-05-2023 - 1:52 IST -
Karnataka Election Results 2023: కర్ణాటక ఫలితాలపై మోడీని టార్గెట్ చేసిన శివసేన ఎంపీ ప్రియాంక
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక ఫలితాల్లో కాంగ్రెస్ 120 స్థానాల్లో ముందంజలో నిలిచింది. బీజేపీ 70 స్థానాల్లో, జేడీఎస్ 26 స్థానాలతో కొనసాగుతుంది.
Date : 13-05-2023 - 12:55 IST -
Karnataka Election Results 2023: కర్ణాటక రిజల్ట్స్ ప్రధాని సీటుపై ప్రభావం? కోట్ల రూపాయల బెట్టింగులు
కర్ణాటక (Karnataka) రిజల్ట్ దేశ ప్రధానిని డిసైడ్ చేయబోతుందా?. ఒక్క రాష్ట్రంలో పార్టీ చేజారిపోతే ఆ ప్రభావం పీఎం సీటుకే ఎసరు కానుందా?. ప్రస్తుతం కర్ణాటకలో రాజకీయం హీటెక్కుతోంది.
Date : 13-05-2023 - 12:21 IST -
MLAS CAMP : ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో కాంగ్రెస్
కర్ణాటకలో కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. ఉదయం 11.33 గంటల సమయానికి కాంగ్రెస్ పార్టీ 117 స్థానాల్లో, 75 స్థానాల్లో బీజేపీ, 25 స్థానాల్లో జేడీఎస్ లీడ్ లో ఉన్నాయి. ఈనేపథ్యంలో గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులు (MLAS CAMP) అందరికీ కాంగ్రెస్ కర్ణాటక నాయకత్వం ఒక మెసేజ్ పంపింది.
Date : 13-05-2023 - 11:50 IST -
Karnataka Results: నన్ను ఎవ్వరూ సంప్రదించలేదు: కుమారస్వామి రియాక్షన్
ఇప్పటి వరకు తనను సంప్రదించలేదని జెడి(ఎస్) నేత హెచ్డి కుమారస్వామి శనివారం అన్నారు.
Date : 13-05-2023 - 11:34 IST -
PRIYANKA PRAYER : కర్ణాటక కోసం ప్రియాంక పూజలు
ఓ వైపు కర్ణాటకలో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా.. మరోవైపు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా (PRIYANKA PRAYER) ప్రత్యేక పూజలు చేశారు. సిమ్లాలోని జఖూలో ఉన్న హనుమాన్ ఆలయంలో ఆమె ఈ పూజలు(PRIYANKA PRAYER) చేశారు.
Date : 13-05-2023 - 11:26 IST -
LEAD AND TRAIL : ముందంజలో..వెనుకంజలో ఉన్న టాప్ లీడర్లు వీరే
కర్ణాటక ఎన్నికలు ఎంతోమంది రాజకీయ భవితవ్యాన్ని తేల్చనున్నాయి. వివిధ పార్టీల ముఖ్య నాయకులు ఈ పోల్స్ ను ఎంప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఓటర్లకు చేరువ అయ్యేందుకు చెమటోడ్చారు. ఇటువంటి తరుణంలో ఇప్పుడు జరుగుతున్న ఓట్ల లెక్కింపులో ఇప్పటికిప్పుడు (ఉదయం 10.11 గంటలకు) ముఖ్య నేతల స్టేటస్ (lead & trail leaders) ఎలా ఉంది ? ఎవరెవరు.. ఎక్కడెక్కడ లీడ్ లో(lead & trail leaders) ఉన్నారు.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ వెనుకం
Date : 13-05-2023 - 10:19 IST -
PARTYWISE LEAD : 115 స్థానాల్లో కాంగ్రెస్, 73 స్థానాల్లో బీజేపీ, 29 స్థానాల్లో జేడీఎస్
కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేకేత్తిస్తోంది. వచ్చే లోక్ సభ ఎన్నికలకు ఇది సెమీ ఫైనల్ లాంటిదనే టాక్ నేపథ్యంలో ఈరోజు యావత్ దేశం దృష్టి కర్ణాటకపై ఉంది. ఉదయం కౌంటింగ్ మొదలుకాగానే కాంగ్రెస్ పార్టీ 108 స్థానాల్లో లీడ్ (partywise lead)లో ఉందనే అంచనాలు వెలువడ్డాయి.
Date : 13-05-2023 - 9:49 IST -
CONGRESS LEADS 108 :108 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం.. ఢిల్లీలో ముందస్తు సంబురాలు
కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలుకాగానే.. 108 స్థానాల్లో కాంగ్రెస్ (congress leads 108) పార్టీ ఆధిక్యంలో ఉందని ప్రాథమిక సమాచారం(karnataka election result) బయటికి వచ్చింది.
Date : 13-05-2023 - 9:31 IST -
KARNATAKA ELECTION RESULT : ఓట్ల కౌంటింగ్ స్టార్ట్.. తీవ్ర ఉత్కంఠ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ (karnataka election result) ఇవాళ తెలిసిపోతుంది. రాష్ట్రంలోని మొత్తం 34 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్, ఓట్ ఫ్రమ్ హోమ్ ఓట్లను లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నెలకొంది.
Date : 13-05-2023 - 9:10 IST -
Karnataka Election Results 2023: కర్ణాటకలో బీజేపీదే విజయం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ పోరులో ఎవరికి వారు తమదే విజయంగా చెప్పుకుంటున్నారు. తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కర్ణాటక అడ్డా కాంగ్రెస్ దే అని తేల్చేసింది
Date : 13-05-2023 - 9:01 IST -
Karnataka Politics: క్యాంప్ పాలిటిక్స్ షురూ.. కాంగ్రెస్ అభ్యర్థులు హైఅలర్ట్!
కర్ణాటకలో క్యాంప్ పాలిటిక్స్ మొదలయ్యాయి. కాంగ్రెస్ తమ అభ్యర్థులను అలర్ట్ చేసింది.
Date : 12-05-2023 - 1:56 IST -
Karnataka Election: ఆ ఈవీఎంలన్నీ కొత్తవే.. కాంగ్రెస్ ఆరోపణలను తోసిపుచ్చిన ఎన్నికల సంఘం..!
కర్ణాటకలో మే 10న జరిగిన అసెంబ్లీ ఎన్నికల (Karnataka Election) ఫలితాలు మే 13న వెల్లడికానుండగా, అంతకు ముందు ఈవీఎం మెషీన్ (EVMs) కు సంబంధించి కాంగ్రెస్ (Congress) చేస్తున్న వాదనను ఎన్నికల సంఘం (Election Commission) తోసిపుచ్చింది.
Date : 12-05-2023 - 7:32 IST -
RCP Singh: బీజేపీలో చేరిన జేడీయూ జాతీయ అధ్యక్షుడు ఆర్సీపీ సింగ్
కేంద్ర మాజీ మంత్రి, జేడీయూ జాతీయ అధ్యక్షుడు ఆర్సీపీ సింగ్ గురువారం బీజేపీలో చేరారు. న్యూఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో
Date : 11-05-2023 - 3:04 IST -
Delhi : సీబీఐ అధికారులమంటూ నగల వ్యాపారికి టోకరా వేసిన కేటుగాళ్లు
ఢిల్లీలో ఓ నగల వ్యాపారి మోసపోయాడు. ఢిల్లీలోని ఫార్ష్ బజార్ ప్రాంతంలో సీబీఐ అధికారులమంటూ నమ్మించి నగల వ్యాపారి
Date : 11-05-2023 - 7:53 IST -
Karnataka Polls: ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ నాయకుల స్పందన ఇదే.. మేమే గెలుస్తామంటూ ధీమా..!
కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ (Karnataka Polls) వెలువడిన తర్వాత కర్ణాటక (Karnataka) రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రకటన తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఆయన ఎగ్జిట్ పోల్ నంబర్లను తోసిపుచ్చారు.
Date : 11-05-2023 - 6:31 IST -
Karnataka exit polls 2023: ఎగ్జిట్‌పోల్స్, కర్ణాటకలో వార్ వన్‌సైడేనా?
కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలో మెజారిటీ సంఖ్య 113. ఓటింగ్ ముగిసిన తర్వాత ఇప్పుడు అందరి చూపు ఎగ్జిట్ పోల్స్ పైనే ఉంది.
Date : 10-05-2023 - 9:20 IST -
Kiccha Sudeep : నేను బీజేపీకి ప్రచారం చేయలేదు, అతనికి మాత్రమే చేశాను.. పోలింగ్ రోజు సుదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు..
పోలింగ్ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
Date : 10-05-2023 - 7:41 IST -
Sudha Murthy Voted: ఓటేసిన సుధామూర్తి, ఓటుహక్కుపై యువతకు సందేశం!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Voting Begins) మొదలైన విషయం తెలిసిందే.
Date : 10-05-2023 - 12:34 IST