South
-
Tamil : ఆలయాల ఆచార వ్యవహారాల్లో తమిళానికి ప్రాధాన్యమివ్వండి : సీఎం స్టాలిన్
రాష్ట్రంలోని ఆలయాల గర్భగుడిలో ప్రజల మధ్య ఎలాంటి వివక్ష ఉండకూడదని స్టాలిన్ స్పష్టం చేశారు.
Date : 25-08-2024 - 9:41 IST -
Prajwal Revanna : సెక్స్ కుంభకోణం.. ప్రజ్వల్ రేవణ్ణ, హెచ్డీ రేవణ్ణలపై 2,144 పేజీల ఛార్జిషీట్
తండ్రీ కొడుకు ప్రజ్వల్(Prajwal Revanna), హెచ్డీ రేవణ్ణలపై నమోదైన 4 కేసులకు సంబంధించిన దర్యాప్తు వివరాలను ఈ ఛార్జిషీట్లో వివరంగా ప్రస్తావించారు.
Date : 24-08-2024 - 4:12 IST -
RHUMI 1 Rocket: హైబ్రిడ్ రాకెట్‌ను పరీక్షించిన ఇండియా.. వీడియో ఇదే..!
భారతదేశం తన మొట్టమొదటి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ 'RHUMI-One'ని తమిళనాడులోని మహాబలిపురం నుండి శనివారం, ఆగస్టు 24న ప్రయోగించింది.
Date : 24-08-2024 - 11:59 IST -
Nepal Bus Accident : నదిలో పడిన ప్రయాణికుల బస్సు
శుక్రవారం ఉదయం నేపాల్ (Nepal )లో ఘోర ప్రమాదం (Bus Accident) చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తు నదిలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది (40 people) భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్లంతా యూపీకి చెందినవారిగా అక్కడి అధికారులు చెబుతున్నారు. బస్సు కూడా యూపీకి చెందినదిగా గుర్తించారు. పొఖారా నుంచి ఖాట్మండు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు నదిలో పడిన సమా
Date : 23-08-2024 - 1:36 IST -
MUDA ‘Scam’ : హైకోర్టు ను ఆశ్రయించిన కర్ణాటక సీఎం
గతంలో, గవర్నర్ల అనుమతి పరిగణనలో భాగంగా విచారణ ఎదుర్కొన్న పలువురు ముఖ్యమంత్రులు అరెస్ట్ అయ్యారు
Date : 19-08-2024 - 1:21 IST -
CM Siddaramaiah : ముడా స్కాంలో సీఎం సిద్ధరామయ్య విచారణ.. గవర్నర్ సంచలన ఆదేశాలు
మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అనుమతి మంజూరు చేశారు.
Date : 17-08-2024 - 2:23 IST -
National Flag: వీడియో వైరల్.. జాతీయ జెండా ముడి విప్పిన పక్షి..!
అయితే ఇది గమనించిన ఓ పక్షి వచ్చి జెండాకు పడిన ముడిని విప్పింది. ఆ వెంటనే వచ్చిన దారిలోనే ఎగురుకుంటూ వెళ్లిపోయింది. ఆ పక్షి చిక్కుముడి విప్పిన తర్వాత జెండావిష్కరణ కార్యక్రమం సజావుగా సాగింది.
Date : 17-08-2024 - 11:38 IST -
Wayanad: వయనాడ్ విధ్వంసం.. మృతదేహాల కోసం కొనసాగుతున్న గాలింపు
చెలియార్ నది సమీపంలోని ముండేరి, కొట్టుపర ప్రాంతాల్లో రెండు మృతదేహాలను కనుగొన్నారు. అలాగే సూచిప్పర వాటర్ ఫాల్స్ సమీపంలో మరో రెండు మృతదేహాలు గుర్తించారు.
Date : 12-08-2024 - 10:12 IST -
IIT Madras: మరోసారి టాప్‌లో ఐఐటీ మద్రాస్!
దేశంలోనే ఉత్తమ యూనివర్సిటీగా ఐఐటీ మద్రాస్ నిలిచింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమింగ్(NIRF) జాబితాను విడుదల చేశారు.
Date : 12-08-2024 - 5:53 IST -
Cricket Stadium: కోయంబత్తూరులో అతి పెద్ద క్రికెట్ స్టేడియం.. మాస్టర్ ప్లాన్ వేసిన తమిళనాడు ప్రభుత్వం..!
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం తర్వాత తమిళనాడులో ఇది రెండో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. స్టేడియం ప్రాంతంలో క్రికెట్ మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడానికి ఇది ఒక చొరవ.
Date : 11-08-2024 - 2:00 IST -
Kerala Landslide Victims: మూడు గంటలపాటు భరతనాట్యం.. రూ.15,000 సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చిన బాలిక..!
హరిణి శ్రీ అనే 13 ఏళ్ల బాలిక వయనాడ్ కొండచరియల బాధితుల సహాయార్థం మూడు గంటలపాటు నిరంతరం భరతనాట్యం ప్రదర్శించి వచ్చిన రూ.15వేలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చిందని పేర్కొన్నారు.
Date : 09-08-2024 - 11:41 IST -
Wayanad Landslides : కేరళ కు బయలుదేరిన మెగాస్టార్ చిరంజీవి
వరద బాధితులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) కేరళ CMRFకు రూ.కోటి విరాళం అందిస్తున్నట్లు ఇటీవల చిరంజీవి ప్రకటించారు
Date : 08-08-2024 - 6:54 IST -
Weather Updates: రేపటి వరకు భారీ వర్షాలు.. అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ..!
రాజధాని ఢిల్లీలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.ఈ రోజు కూడా ఉష్ణోగ్రత తగ్గుదల కనిపిస్తుంది.
Date : 01-08-2024 - 9:32 IST -
Landslide: కేరళలో విరిగిపడిన కొండచరియలు.. 12 మంది మృతి..?
వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి నుంచి రూ.2 లక్షల సాయం అందజేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
Date : 30-07-2024 - 9:31 IST -
Howrah Express Derail: మరో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన హౌరా- ముంబై ఎక్స్‌ప్రెస్, హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే..!
రైలు నెం. 12810 హౌరా-CSMT ఎక్స్‌ప్రెస్ వెళ్తుండగా చక్రధర్పూర్ సమీపంలో రాజ్ఖర్స్వాన్ వెస్ట్ ఔటర్- చక్రధర్పూర్ డివిజన్లోని బారాబంబు మధ్య పట్టాలు తప్పింది. పట్టాలు తప్పిన తర్వాత బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై నిలబడి ఉన్న గూడ్స్ రైలును ఢీకొన్నాయి.
Date : 30-07-2024 - 8:14 IST -
Udhayanidhi Stalin : మరో హీరోకు డిప్యూటీ సీఎం పదవి ..?
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, కేబినెట్ మంత్రి, యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి పొందనున్నారనే వార్తలు ఇప్పుడు తమిళనాట చక్కర్లు కొడుతున్నాయి
Date : 20-07-2024 - 9:23 IST -
Chandigarh-Dibrugarh Express: రైలు ప్రమాదం.. పలు రైళ్లు రద్దు, అందుబాటులోకి రాని ట్రాక్..!
ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో గురువారం సాయంత్రం చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు (Chandigarh-Dibrugarh Express) ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు.
Date : 19-07-2024 - 8:46 IST -
Matsya 6000 : ‘మత్స్య 6000’ మరో రికార్డు.. ప్రతి విడిభాగానికి ధ్రువీకరణ
‘మత్స్య 6000’.. మానవసహిత సబ్ మెర్సిబుల్. వచ్చే ఏడాది సెప్టెంబరు-డిసెంబరు లోగా దీనితో ట్రయల్స్ నిర్వహించనున్నారు.
Date : 15-07-2024 - 8:24 IST -
Tamil Nadu BSP Chief : ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసు ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్
తమిళనాడు బీఎస్పీ చీఫ్ కె.ఆర్మ్‌స్ట్రాంగ్(Tamil Nadu BSP Chief) హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Date : 14-07-2024 - 12:18 IST -
Badrinath: బద్రీనాథ్ హైవే మూపివేత..చిక్కుకుపోయిన 2 వేల మంది యాత్రికులు
Pilgrims Are Stuck : గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాలలో భారీ వర్షాలు(Heavy rains) కురుస్తున్నాయి. దీంతొ ఎక్కడికక్కడ కొండచరియలు(Landslides) విరిగిపడుతున్నాయి. కొండ రాష్ట్రాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. We’re now on WhatsApp. Click to Join. భారీ వర్షాలు కారణాంగా చమోలీ జిల్లా(Chamoli District)లో బుధవారం బద్రీనాథ్ యాత్రాస్థలి(Badrinath pilgrimage site)ని కలిపే జాతీయ రహదారి పై భారీ
Date : 11-07-2024 - 3:32 IST