Vijay TVK
-
#India
CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!
టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. దళపతి విజయ్ పార్టీ టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. సాధారణ మెజార్టీ లేకపోవడంతో సర్కారు ఏర్పాటు విషయంలో ఇబ్బందులు పడుతోంది. కాంగ్రెస్, వామపక్షాలు సహా చిన్న పార్టీల మద్దతు ఇచ్చాయని మూడుసార్లు గవర్నర్‌ను కలిశారు. అయితే, ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు వీసీకే చుట్టూ తిరుగుతున్నాయి. అయితే, టీవీకే […]
Date : 09-05-2026 - 4:53 IST -
#India
CM Vijay Thalapathy: సీఎం విజయ్ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!
టీవీకే అధినేత విజయ్‌కు గవర్నర్ గుడ్ న్యూస్ చెప్పారు. గురువారం విజయ్ మరోసారి గవర్నర్‌ను కలవగా.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన అంగీకారం తెలిపారని తెలుస్తోంది. దీంతో సీఎంగా విజయ్ ప్రమాణం చేయడానికి అడ్డంకులు తొలగిపోయాయని భావించవచ్చు. బుధవారమే విజయ్, టీవీకే ప్రతినిధులు గవర్నర్‌ను కలిశారు. అయితే మ్యాజిక్ ఫిగర్‌కు టీవీకే కొద్ది దూరంలో నిలవడంతో గవర్నర్ నుంచి సానుకూల స్పందన రాలేదు. గురువారం మరోసారి తమిళనాడు గవర్నర్‌ను కలిసిన టీవీకే చీఫ్ విజయ్ ఆయన్ను ఒప్పించగలిగారు. తమిళనాడులో […]
Date : 07-05-2026 - 12:53 IST -
#India
Vijay TVK: ప్రభుత్వ ఏర్పాటుకు ఓకే చెప్పిన గవర్నర్
తమిళనాడులో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టీవీకే (TVK) పార్టీకి గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ అనుమతి మంజూరు చేశారు. రాజ్‌భవన్‌లో తనను కలిసిన టీవీకే అధినేత, నటుడు విజయ్‌కు గవర్నర్ ఈ మేరకు అధికారిక సమాచారాన్ని అందించారట. అయితే గవర్నర్ నిర్ణయంపై లోక్‌భవన్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ నిర్ణయంతో తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి […]
Date : 07-05-2026 - 12:09 IST -
#South
Tamil Nadu Elections 2026 : సర్వే దెబ్బకు మనసు మార్చుకున్న TVK విజయ్
తొలుత వేళచ్చేరి, విరుగంబాక్కం వంటి నియోజకవర్గాలను పరిశీలించిన విజయ్, చివరకు చెన్నై పరిధిలోని పెరంబూర్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. డీఎంకేకు కంచుకోటగా ఉన్న చెన్నై జిల్లాలోనే నేరుగా బరిలోకి దిగడం ద్వారా అధికార పార్టీకి గట్టి సవాల్ విసరాలని విజయ్ భావిస్తున్నారు
Date : 27-03-2026 - 1:45 IST -
#South
విజయ్ పార్టీ తో బిజెపి పొత్తు?
తమిళనాడులో అధికారమే లక్ష్యంగా BJP పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా విజయ్ TVKతో పొత్తు అవకాశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. లౌకికవాదానికి కట్టుబడిన INCతో సహజ స్నేహం ఉంటుందని
Date : 05-01-2026 - 8:06 IST -
#South
Khushbu: కరూర్ ఘటనపై ఖుష్బూ ఫైర్ – విజయ్‌కు బీజేపీ మద్దతు
తొక్కిసలాటకు ముందు పోలీసులు లాఠీచార్జ్ ఎందుకు చేశారు అనే విషయాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
Date : 05-10-2025 - 1:48 IST -
#South
Actor Vijay: టీవీకే పార్టీ సంచలన ప్రకటన: సీఎం అభ్యర్థిగా విజయ్ పేరును అధికారికంగా ప్రకటించింది
అంతేకాదు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇంగ్లీష్ భాషపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన టీవీకే, తమిళనాడులో ద్వంద్వ భాష విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది.
Date : 04-07-2025 - 11:38 IST -
#Cinema
Annamalai : అన్నామలైని అధ్యక్ష పదవి నుంచి తొలిగిస్తారా..?
Annamalai : తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కె. అన్నామలై మూడు నెలల పాటు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో అంతర్జాతీయ సంబంధాలపై అధ్యయనం చేసిన అనంతరం నవంబర్ 28న చెన్నైకి తిరిగి రానున్నారు. అయితే, ఆయన తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, తమిళనాడు బీజేపీలోని ఒక వర్గం ఆయనను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఒత్తిడి తెస్తోంది.
Date : 09-11-2024 - 10:28 IST