Life Style
-
Onions: ఎరుపు లేదా తెలుపు ఏ రంగు ఉల్లిపాయ ఆరోగ్యానికి మంచిది?
Onions: సాధారణంగా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అన్న సామెతను మనం వింటూ ఉంటాం. ఉల్లిపాయలు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే మనకు మార్కెట్ రెండు రకాల ఉల్లిపాయలు లభిస్తూ ఉంటాయి.
Date : 23-10-2022 - 9:30 IST -
Thyroid Diet: థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆహార పదార్థాలు తినాల్సిందే?
Thyroid Diet: థైరాయిడ్ అనేది ఒక గ్రంధి. ఇది శరీరం ఎదుగుదలకు ఎంతో సహాయ పడటంతో పాటు జీవక్రియలో కీలకపాత్ర పోషిస్తుంది.
Date : 23-10-2022 - 8:30 IST -
Ghee Effects: ఈ రోగాలున్నవారు నెయ్యిని అస్సలు తినకూడదు.. ఎందుకంటే?
Ghee Effects: నెయ్యిలో ఎన్నో రకాల పోషకాలు ఔషధ గుణాలు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. చాలామంది నెయ్యి అతిగా ఇష్టపడి తింటూ ఉంటారు. మరి కొంతమంది నెయ్యిని తినడానికి ఇష్టపడరు.
Date : 22-10-2022 - 9:30 IST -
Skin Care: ఇవి తింటే ముడతలు ఉండవు.. వయసొచ్చిన అందం తగ్గదు!
Skin Care: అమ్మాయిలు, అబ్బాయిలు అందం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. చర్మం పై ఉండే మొటిమలు, నల్లని మచ్చలు, అలాగే ముడతలును పోగొట్టుకోవడానికి మార్కెట్లో దొరికి అనేక రకాల ఫేస్ క్రీమ్, జెల్స్ ను వాడుతూ ఉంటారు.
Date : 22-10-2022 - 8:30 IST -
Ginger Milk: గ్లాస్ అల్లం పాలతో ఎన్నో సమస్యలకు చెక్ పెట్టచ్చో తెలుసా?
Ginger Milk: ప్రతిరోజు పాలు తాగాలి అని ఆరోగ్య నిపుణులు, వైద్యులు చెబుతూ ఉంటారు. పాలను తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజు ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.
Date : 21-10-2022 - 8:30 IST -
Neck Shape : మీ మెడ..మీరు ఎలాంటి వారో చెబుతుంది..!!
మన శరీరం మన గురించి చెబుతుంది. పాదాలు, పెదవులు,చేతులు, రొమ్ము ఆకారం..ఈ విధంగా ఒక వ్యక్తి వ్యక్తిత్వం గురించి చెబుతుంది. మెడ ఆకారం ఏం చెబుతుందో తెలుసుకుందాం.
Date : 21-10-2022 - 6:17 IST -
Memory loss : మతిమరుపుతో బాధపడుతున్నారా..?అయితే ఇలా చేయండి..!!
నేటికాలంలో మన జీవనశైలి దారుణంగా మారింది. ప్రతిదీ మర్చిపోతున్నాం. దాని ప్రభావం చిన్న విషయాలపై మొదలై...పెద్దగా మారుతుంది.
Date : 21-10-2022 - 6:05 IST -
Poisonous Seeds: ఈ పండ్ల గింజలు విషంతో సమానం..వీటిని తింటే ఇక అంతే సంగతులు?
Poisonous Seeds: సాధారణంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి మంచి ఆహార పదార్థాలు పొరపాటు కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి అని చెబుతూ ఉంటారు.
Date : 20-10-2022 - 9:30 IST -
Tea Effects: పరగడుపున టీ తాగుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే?
Tea Effects: మనలో చాలా మంది ఒకరోజులో ఒక పూట అందం లేకపోయినా ఉండగలరు కానీ రోజుకి ఒక్కసారి అయినా టీ లేదా కాఫీ తాగకుండా అసలు ఉండలేరు.
Date : 20-10-2022 - 8:40 IST -
Ash Gourd: బూడిద గుమ్మడికాయతో ఇన్ని సమస్యలకు చెక్ పెట్టొచ్చా..?
Ash Gourd: బూడిద గుమ్మడికాయ పేరు వినగానే.. చాలామంది దిష్టి తీయడానికి నరదృష్టి పోవడానికి తంత్రాలకు మంత్రాలకు ఉపయోగిస్తారు అని అనుకుంటూ ఉంటారు.
Date : 19-10-2022 - 9:30 IST -
Bone Health: ఎముకలు బలంగా ఉండాలంటే ఈ జ్యూస్ లు తాగాల్సిందే?
Bone Health: సాధారణంగా అప్పుడప్పుడు మనకు కీళ్ల నొప్పులు ఎముకల నొప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయి. అందుకు గల కారణం ఎముకలు బలహీనపడటం.
Date : 19-10-2022 - 8:30 IST -
Headache: తలనొప్పి వేధిస్తోందా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే?
Headache: ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్లు, పని ఒత్తిడి, ల్యాప్ టాప్,సిస్టమ్ లు స్క్రీన్ లకు సంబంధించిన పరికరాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల చాలామంది తలనొప్పి సమస్యతో బాధపడుతున్నారు.
Date : 18-10-2022 - 9:30 IST -
Hair Fall: మీకు జుట్టు బాగా ఊడిపోతుందా ? ఇదే కారణం అవ్వొచ్చు?
Hair Fall: ప్రస్తుత రోజుల్లో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య జుట్టు ఊడిపోవడం. మానవ జీవనశైలిలో వచ్చిన ఆహారపు అలవాట్లు కారణంగా ఈ హెయిర్ ఫాల్ సమస్య అన్నది మరింత ఎక్కువవుతుంది.
Date : 18-10-2022 - 8:30 IST -
Diwali Sweets : దీపావళికి బంగారంతో తయారు చేసిన స్వీట్స్…కేజీ ధర ఎంతో తెలుస్తే షాక్ అవుతారు. !!
ఈ దీపావళిని సరికొత్తగా జరుపుకునేందుకు ప్లాన్ చేస్తున్నారా..అయితే...బంగారంతో తయారు చేసిన ఈ స్వీట్స్ ను ఆర్డర్ చేయండి.
Date : 17-10-2022 - 8:31 IST -
Boka Saul-Magic Rice: బోకా సౌల్ బియ్యం.. ఇంకా వండాల్సిన పనిలేదు..!
అన్నం వండావా అంటే ఇంకా లేదు.. ఓ 15 నిమిషాలు ఆగండి కుక్కర్ పెడతా అంటారు ఇంట్లో ఆడవాళ్లు. వేళకాని వేళలో మమ్మీ ఆకలి అని పిల్లలు అంటే.. ఓ 10 నిమిషాలు ఆగురా వండి పెడతా అంటారు.. ఇక నుంచి ఈ మాటలు వినిపించవు.. అంటే అన్నం తినం అని కాదు.. వండదు అని కాదు.. అమ్మ అన్నం అంటే ఇప్పుడే నానపెట్టా.. ఓ అర గంట ఆగు వడ్డిస్తా అంటారు.
Date : 17-10-2022 - 7:30 IST -
Swelling: పాదాల్లో వాపులా.. అయితే ఈ చిట్కాలు పాటించండి?
Swelling: సాధారణంగా ఆఫీసులో కానీ లేదంటే ఇంట్లో కాని ఒకే చోట కదలకుండా మెదలకుండా అలాగే గంటల తరబడి కూర్చోవడం వల్ల అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి.
Date : 16-10-2022 - 9:30 IST -
Weekend Dinner : బట్టర్ చికెన్, గ్రీన్ చికెన్ తిని బోర్ కొట్టిందా…ఒకసారి కాశ్మీరీ చికెన్ మసాలా ట్రై చేసి చూడండి..!!
సాధారణంగా వండుకునే చికెన్ కర్రీస్ తిని బోర్ కొట్టిందా. కొద్దిగా భిన్నంగా ఏదైనా తయారు చేయాలనుకుంటే...కశ్మీరీ చికెన్ మసాలా ఒకసారి ట్రై చేసి చూడండి.
Date : 16-10-2022 - 9:19 IST -
Caffeine Effects: ఈ సమస్యలు ఉంటే కాఫీ అస్సలు తాగకూడదు.. అవేంటంటే?
caffeine effects: చాలామంది కాపీ ప్రేమికులు ఉదయం వారి దినచర్యను కాఫీ తో మొదలు పెడుతూ ఉంటారు. కొంతమంది రోజుకు ఒక్కసారైనా కాఫీ తాగుతూ ఉంటారు. ఒక రోజు కాఫీ తాగకపోతే ఆరోజు అంతా పిచ్చి పట్టినట్టుగా ఏదోలా ఉంటుంది. ఇంతలా కాఫీలు టీలకు మనుషులు ఎడిక్ట్ అయిపోయారు
Date : 16-10-2022 - 8:30 IST -
Tips : పాత పాత్రలు కొత్తగా మెరవాలంటే…ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..!!
మన వంటింట్లో రకరకాల పాత్రలను వాడుతుంటాం. ముఖ్యంగా అన్నం, కర్రీ చేసేందుకు పాత్రలను ఉపయోగిస్తుంటాం.
Date : 15-10-2022 - 8:39 IST -
Hair Oil: తలకు నూనె రాసేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..!!
అందమైన, పొడవాటి జుట్టు కావాలని ప్రతిఒక్క అమ్మాయి కోరుకుంటుంది. కానీ మారిన జీవనశైలి, సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం, రసాయనిక పదార్థాలతో కూడిన షాంపూలు వాడకం వల్ల జుట్టు దెబ్బతింటుంది.
Date : 15-10-2022 - 11:35 IST