Natural Blood Purification : రక్తాన్ని సహజసిద్ధంగా శుద్ధి చేయాలంటే..
రక్తంలో టాక్సిన్స్ (Toxins) ఎక్కువైతే.. అనేక తీవ్రమైన అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉంది. దద్దుర్లు, అలర్జీలు,
- By Maheswara Rao Nadella Published Date - 08:30 PM, Mon - 12 December 22

రక్తంలో (Blood) వ్యర్థపదార్థాలు పేరుకుంటే శరీరం అంతా రక్తప్రసరణ మెరుగ్గా జరగదు. దీని కారణంగా రోగనిరోధక శక్తి బలహీనపడటం ప్రారంభమవుతుంది, దీని కారణంగా రోగనిరోధక శక్తి బలహీనపడే అవకాశం ఉంది. రక్తంలో (Blood) టాక్సిన్స్ (Toxins) ఎక్కువైతే.. అనేక తీవ్రమైన అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉంది. దద్దుర్లు, అలర్జీలు, దురదలు వంటి అనేక చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. రక్తాన్ని (Blood) నేచురల్‌గా క్లీన్ చేయడనికి సహాయపడే.. అహార పదార్థాలు ఏమిటో తెలుసుకోండి. అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారంలో ఉండే టాక్సిన్స్ కారణంగా రక్తంలో మలినాలు ఏర్పడతాయి.
శారీరక, మానసిక ఆరోగ్యం సక్రమంగా ఉండాలంటే రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగ్గా ఉండాలి. శరీర భాగాలకు రక్త ప్రసరణ సక్రమంగా జరిగితే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. రక్తంలో వ్యర్థపదార్థాలు పేరుకుంటే.. శరీరం అంతా రక్తప్రసరణ మెరుగ్గా జరగదు. దీని కారణంగా రోగనిరోధక శక్తి బలహీనపడటం ప్రారంభమవుతుంది, దీని కారణంగా రోగనిరోధక శక్తి బలహీనపడే అవకాశం ఉంది. రక్తంలో టాక్సిన్స్ ఎక్కువైతే.. అనేక తీవ్రమైన అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉంది. దద్దుర్లు, అలర్జీలు, దురదలు వంటి అనేక చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి.
రక్తాన్ని శుభ్రపరచడంలో ఆహారం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రక్తంలో విషపదార్థాలు లేకుండా ఉండేందుకు కష్టపడాల్సిన అవసరం లేదు, ఖరీదైన ఆహారాన్ని తినాల్సిన అవసరం లేదు. లివర్, కిడ్నీలు.. వ్యర్థాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. అందుకే ఈ అవయవాల ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ అవయవాలు సరిగ్గా ఉంటే.. రక్తం స్వచ్ఛంగా ఉంటుంది. రక్తాన్ని నేచురల్‌గా క్లీన్ చేయడనికి సహాయపడే.. అహార పదార్థాలు ఏమిటో తెలుసుకోండి.
బీట్ రూట్ (Beetroot):
బెల్లం (Jaggery):
పసుపు (Turmeric):
తులసి (Basil):
వేప ఆకులు (Neem Leaves):
వెల్లుల్లి (Garlic):
ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. రక్తపోటును నియంత్రించడంతో పాటు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. వెల్లుల్లి రెబ్బలు రోజూ తినడం వల్ల లివర్‌కు మేలు జరుగుతుంది. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తుంది. దీన్ని తినడం వల్ల రక్తంలో ఉండే మలినాలు తొలగిపోతాయి.
Also Read: Unstoppable 2 : బాలయ్య అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్, గోపీచంద్..