HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Do You Have Stretch Marks Get Away With These Tips

Stretch Marks: మీకు స్ట్రెచ్‌ మార్క్స్‌ ఉన్నాయా? ఈ టిప్స్‌ తో దూరం చేసుకోండి!

డెలివరీ తర్వాత మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్య స్ట్రెచ్‌మార్క్స్‌.

  • Author : Maheswara Rao Nadella Date : 04-12-2022 - 8:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Stretch Marks
Stretch Marks

డెలివరీ తర్వాత మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్య స్ట్రెచ్‌మార్క్స్‌. బరువులో హెచ్చుతగ్గులు, పని ఒత్తిడి వల్ల కూడా చర్మం సాగి స్ట్రెచ్‌ మార్క్స్ వస్తుంటాయి. స్ట్రెచ్‌ మార్క్స్‌ కారణంగా నచ్చిన బట్టలు వేసుకోలేరు. వీటిని కవర్‌ చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. స్ట్రెచ్ మార్క్స్‌ను పోగొట్టుకోవడానికి చాలా మంది అనేక రకాల బ్యూటీ ట్రీట్మెంట్స్‌ తీసుకుంటూ ఉంటారు. కానీ, వీటి వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యకి ఇంట్లో లభించే కొన్ని న్యాచురల్‌‌‌‌ పదార్థాలతోనే చెక్‌ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. చిన్నచిన్న టిప్స్‌తో స్ట్రెచ్‌ మార్క్స్‌ పొగొట్టుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

కలబంద గుజ్జు:

Alovera benefits:కలబంద ప్రయోజనాలు మరియు దానిని తినే మార్గాలు.

కలబంద స్ట్రెచ్‌ మార్క్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమస్యకు చెక్‌ పెడుతుంది. దీనిలోని ఔషధ గుణాలు చర్మ సమస్యలను దూరం చేస్తాయి. కలబంద గుజ్జును తీసుకుని స్ట్రెచ్‌ మార్క్స్‌‌‌‌‌‌‌ ఉన్నచోటు అప్లై చేసి అరగంట పాటు మసాజ్‌ చేయండి. ఆ తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకోండి. ప్రతి రోజూ ఇలా చేస్తే స్ట్రెచ్‌ మార్క్స్‌‌‌‌‌‌‌ సమస్య క్రమంగా తగ్గుతుంది.

కోకో బటర్‌:

కోకో బటర్‌ స్ట్రెచ్‌ మార్క్స్‌ సమస్యను దూరం చేస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు కోకో బటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎఫెక్టెడ్‌ ప్రాంతంలో అప్లై చేయండి. ఉదయం లేచిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయండి. ఇలా ప్రతి రోజూ చేస్తే కొన్ని రోజులకు స్ట్రెచ్‌ మార్క్స్‌‌ ప్రాబ్లమ్‌ పరిష్కారం అవుతుంది.

కీరా, నిమ్మరసం:

Cucumber Water (Detox + Weight Loss) - Easy and Delish

నిమ్మరసంలో యాసిడ్‌ గుణం స్ట్రెచ్‌ మార్క్స్‌ను మాయం చేయడంలో సహాయపడుతుంది. కీరా రసంలోని కూలింగ్‌ ఎఫెక్ట్‌ మీ చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. నిమ్మరసం, కీరా రసాన్ని సమంగా తీసుకుని ఎఫెక్టెడ్‌ ప్రాంతంలో అప్లై చేయండి. పది నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయండి. ఇలా తరచుగా చేస్తే ఈ సమస్య దూరం అవుతుంది.

బంగాళాదుంప రసం:

Bathing with potato juice does not come with a white hair - Sakshi

బంగాళాదుంపను సగం ముక్క కోసి. మీ ముక్కతో స్ట్రెచ్‌ మార్క్స్‌ ఉన్న చోట 10 నిమిషాల పాటు రుద్దాలి. ఆది ఆరిన తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకోండి. బంగాళాదుంప రసంలోని విటమిన్లు, మినరల్స్‌ చర్మకణాల ఎదుగుదలను ప్రేరేపించి సాధారణ స్థితికి తీసుకువస్తాయి.

సాండల్‌వుడ్‌ ఆయిల్‌:

What's it about sandalwood oil that makes it famous among beauticians? -  Healthyliving from Nature - Buy Online

స్ట్రెచ్‌ మార్క్స్‌ సమస్యను దూరం చేయడానికి సాండల్‌వుడ్‌ ఆయిల్‌ సహాయపడుతుంది. ప్రతి రోజూ స్ట్రెచ్‌ మార్క్స్‌ ఉన్న ప్రాంతంలో సాండల్‌వుడ్‌ ఆయిల్‌ అప్లై చేస్తే మంచి రిజల్ట్స్‌ ఉంటాయి.

మాయిశ్చరైజర్:

అందమైన చర్మం కోసం ఈ సరళమైన పద్ధతిలో ఇంట్లో మాయిశ్చరైజర్ తయారు చేయండి |  NewsTrack Telugu 1

రోజూ మాయిశ్చరైజర్ రాస్తే చర్మం సాగే గుణాన్ని కోల్పోకుండా ఉంటుంది. స్ట్రెచ్‌ మార్క్స్ పైన మాయిశ్చరైజర్ రాస్తే క్రమంగా ఈ సమస్య దూరం అవుతుంది.

ఆముదం:

List of 10 Best Castor Oil Available in Indian Market

స్ట్రెచ్‌ మార్క్‌ సాధరణంగా ముడుచుకుని, ఎండినట్లు ఉంటాయి. వీటికి తేమ అందిచడం చాలా అవసరం. ఆముదంతో స్ట్రెచ్‌ మార్క్‌ ఉన్న ప్రాంతాన్ని మాసాజ్‌ చేస్తే నెమ్మదిగా నయం అవుతాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • health
  • Life Style
  • Stretch Marks
  • tips

Related News

Budget 2026

బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ కోసం కేటాయింపులను 40,000 కోట్ల రూపాయలకు పెంచారు. భారత్‌ను గ్లోబల్ చిప్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చేందుకు ISM 2.0 (ఇండియా సెమీకండక్టర్ మిషన్) రెండో దశను ప్రారంభించనున్నారు.

  • Urine

    మూత్రం రంగును బట్టి మీ ఆరోగ్యాన్ని ఎలా గుర్తించాలి?

  • Ear Piercing

    పిల్లల చెవులు కుట్టించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే!

  • Benefits of bitter gourd juice..it is a panacea for these 2 diseases..!

    కాకరకాయ జ్యూస్ ప్రయోజనాలు..ఈ 2 వ్యాధులకు దివ్యౌషధమే..!

  • You don't need non-veg for protein.. These are the top foods for vegetarians..!

    ప్రోటీన్ కోసం నాన్‌వెజ్ అవసరం లేదు.. వెజిటేరియన్లకు టాప్ ఫుడ్స్ ఇవే..!

Latest News

  • అండర్-19 వరల్డ్ కప్ 2026.. పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

  • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

  • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

  • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

Trending News

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd