HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # World Cup
  • # Nara Lokesh
  • # Nara Chandrababu Naidu
  • # KCR

  • Telugu News
  • ⁄India
  • ⁄These Conditions Must Be Complied With Even Without Jail

Aryan khan : జైల్లో లేకున్నా ఈ కండిషన్స్ పాటించాల్సిందే!

ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కు ముంబై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆర్యన్ ఖాన్ కి కొన్ని కండిషన్స్

  • By Balu J Published Date - 10:59 AM, Fri - 29 October 21
  • daily-hunt
Aryan khan : జైల్లో లేకున్నా ఈ కండిషన్స్ పాటించాల్సిందే!

ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కు ముంబై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆర్యన్ ఖాన్ కి కొన్ని కండిషన్స్ కచ్చితంగా పెట్టాలని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కోర్టును కోరింది. అవేంటో చూడండి.

  1. ఆర్యన్ ఖాన్ విదేశాలకు వెళ్లకుండా వెంటనే తన పాస్పోర్ట్ స్పెషల్ కోర్టుకి సబ్మిట్ చేయాలి.ఒకవేళ అత్యవసరంగా వెళ్లాల్సిన పరిస్థితి వస్తే స్పెషల్ కోర్టు అనుమతి తీసుకోవాలి.
  2. తన ప్రస్తుత నివాస స్థలం ముంబాయి కాకుండా దేశంలోని ఇతర ప్రదేశాలకి వెళ్లాలంటే ఇన్వెస్టిగేటివ్ అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి.
  3. కేసు విచారణలో ఉన్నది కాబట్టి ఈ కేసుకు సంబందించిన విషయాలను మీడియాతో గానీ సోషల్ మీడియాలో గానీ ప్రస్తావించకూడదు.
  4. ఈ కేసుతో నేరుగా లేదా ఇండైరెక్ట్ గా సంబంధం ఉన్న ఎవరితోనూ ఎలాంటి కమ్యూనికేషన్ చేయకూడదు.
  5. ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల లోపు ముంబాయి లోని ఎన్సీబీ ఆఫీసులో సంతకం పెట్టాలి.
  6. వీటితో పాటు కేసును నీరుగార్చే ప్రయత్నం, పక్కదారి పట్టించే ప్రయత్నం, సాక్షులను ప్రలోభపెట్టడం, భయపెట్టడం లాంటి చర్యలకు పాల్పడకూడదు.
  7. పై వాటిల్లో ఏ ఒక్కటి అతిక్రమించినా ఆర్యన్ బెయిల్ వెంటనే రద్దయిపోయి మళ్ళీ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.

Tags  

  • aryan khan
  • bail
  • bollywood
  • drugs case
https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/drreddys.jpg

Related News

Amitabh Bachchan : 50వేల మంది రియల్ ఆడియన్స్ మధ్యలో సాంగ్ షూట్ చేసిన అమితాబ్ బచ్చన్..

Amitabh Bachchan : 50వేల మంది రియల్ ఆడియన్స్ మధ్యలో సాంగ్ షూట్ చేసిన అమితాబ్ బచ్చన్..

1981లో అమితాబ్ నటించిన ‘యారానా’(Yaarana) అనే సినిమాలోని ‘సారా జమానా’ సాంగ్ ని చాలా గ్రాండ్ గా తెరకెక్కించారు.

  • Waheeda: వహీదా.. తుఝే సలామ్..!

    Waheeda: వహీదా.. తుఝే సలామ్..!

  • Alia Bhatt : అలియా భట్ నెక్స్ట్ సినిమా వచ్చేస్తుంది.. టైటిల్ అనౌన్స్..

    Alia Bhatt : అలియా భట్ నెక్స్ట్ సినిమా వచ్చేస్తుంది.. టైటిల్ అనౌన్స్..

  • Pranitha Subhash : ఉల్లిపొర డ్రెస్ లో అందాలతో ఊరిస్తున్న ప్రణీత.. 7

    Pranitha Subhash : ఉల్లిపొర డ్రెస్ లో అందాలతో ఊరిస్తున్న ప్రణీత..

  • Prayag Raj : బాలీవుడ్ స్టార్ రైటర్ కన్నుమూత.. ఎన్నో సూపర్ హిట్స్.. బాలీవుడ్ నివాళులు..

    Prayag Raj : బాలీవుడ్ స్టార్ రైటర్ కన్నుమూత.. ఎన్నో సూపర్ హిట్స్.. బాలీవుడ్ నివాళులు..

Latest News

  • Gold- Silver: భారీగా పడిపోతున్న గోల్డ్ రేట్స్.. బంగారంపై రూ. 600, వెండిపై రూ. 2000 తగ్గిన ధరలు..!

  • Sarva Darshan Tokens : తిరుమలలో ఈ 6 రోజులు ‘సర్వ దర్శనం’ టికెట్లు ఇవ్వరు

  • India Warm-Up Matches: వర్షం కారణంగా బంతి పడకుండానే భారత్ వార్మప్ మ్యాచ్ లు రద్దు..!

  • New Mandals : మరో 3 కొత్త మండలాలు.. ఏ జిల్లాల్లో అంటే..

  • Trudeau: భారత్ తో వివాదం మాకు ఇష్టం లేదు.. కెనడా ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు

Trending

    • Chandrababu CM : ఏపీలో అధికారం టీడీపీదే.! ఆత్మ‌సాక్షి లేటెస్ట్ స‌ర్వే వెల్ల‌డి!!

    • Snake Head Alive : చనిపోయాక కూడా పాము తల సజీవంగానే ఉంటుందా ?

    • Bhuloka To Yamaloka : భూలోకం టు యమలోకం .. ఆత్మల పయనం ఇలా..

    • Court Named Child : ఆ పాపకు కోర్టు పేరు పెట్టింది.. ఎందుకంటే ?

    • Raped Dozens Of Dogs : 42 కుక్కలపై రేప్ చేసిన జంతు శాస్త్రవేత్త.. దోషిగా ఖరారు

Hashtag U

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice

Telugu News

  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat

Trending News

  • World Cup
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • kcr

follow us

  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
Go to mobile version