HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Street Dog Attack In Gujarat

Street Dog Attack : గుజరాత్‌లో వీధికుక్క‌ల స్వైర విహారం.. ఏడేళ్ల బాలుడిపై దాడి

గుజరాత్‌లోని దాహోద్‌లో వీధి కుక్క‌లు స్వైర విహారం చేస్తున్నాయి. ఇద్దరు స్నేహితులతో కలిసి గాలిపటాలు ఎగురవేస్తున్న

  • Author : Prasad Date : 10-01-2023 - 6:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Govt Bans Dogs
Dogs

గుజరాత్‌లోని దాహోద్‌లో వీధి కుక్క‌లు స్వైర విహారం చేస్తున్నాయి. ఇద్దరు స్నేహితులతో కలిసి గాలిపటాలు ఎగురవేస్తున్న ఏడేళ్ల బాలుడిపై వీధికుక్క దాడి చేసింది. బాధితుడిని ముఖేష్ భాబోర్‌గా గుర్తించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దహోద్‌ జిల్లాలోని ఫతేపురా గ్రామంలోని ఓ ఓపెన్‌ ఫామ్‌లో ముఖేష్‌, అతని ఇద్దరు స్నేహితులు గాలిపటాలు ఎగురవేస్తుండగా వీధికుక్క అతనిపై దాడి చేయ‌డంతో త‌ల‌పై గాయాలైయ్యాయి. బాలుడు ముఖేష్ కేకలు వేయడంతో స్థానికులు అతనిని రక్షించి ఫతేపురాలోని స్థానిక క్లినిక్‌లో చేర్చారు. అక్కడి వైద్యులు దాహోద్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముఖేష్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. అదే రోజు గుజరాత్‌లో కుక్కల దాడి జరగడం ఇది రెండోసారి. గతంలో సూరత్‌లోని తన ఇంటి బయట ఆడుకుంటున్న ఓ బాలిక వీధికుక్క కాటుకు గురై తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ముఖంపై చాలా కుట్లు వేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. కుక్క దాడి నుంచి కూతురిని రక్షించే క్రమంలో బాలిక తల్లి కూడా గాయపడింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dogs
  • gujarat
  • street dogs

Related News

Gujarat Lift Accident

షాకింగ్ ఘటన..వామ్మో త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ వ్య‌క్తి

గుజరాత్‌లోని వల్సాడ్‌లో ఒక వ్యక్తి త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అపార్ట్‌మెంట్‌లో అతను వినియోగిస్తున్న లిఫ్ట్ అకస్మాత్తుగా మొరాయించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ భయానక దృశ్యాలు లిఫ్ట్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. అస‌లేం జ‌రిగిందంటే..!  వల్సాడ్‌లోని సర్దార్ హైట్స్ సొసైటీలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. తొమ్మిదో అంతస్తులో నివసించే ఓ వ్యక్తి గ్రౌండ్ ఫ్ల

  • Jadcherla Govt Hospital Sta

    Jadcherla Govt Hospital : జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు

Latest News

  • మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధర

  • మోదీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే యుద్ధం ఆగిపోతుంది

  • వాణిజ్య సిలిండర్ల నిలిపివేతతో.. మూసివేత దిశగా హోటళ్లు, రెస్టారెంట్ల..

  • Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

  • Royal Stag Boom Box : రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్‌తో హోరెత్తిన విశాఖ తీరం

Trending News

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

    • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

    • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd