HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Raihan Vadra Gandhi Political Entry

Raihan Vadra Gandhi : రాజకీయాల్లోకి రైహాన్ వాద్రా గాంధీ..? మేనమామ దగ్గరుండి నేర్పిస్తున్నాడా..?

Raihan Vadra Gandhi : తాజాగా రాహుల్ గాంధీ విడుదల చేసిన వీడియోలో రైహాన్ వాద్రా ను చూపించేసరికి..అంత రాజకీయ కోణంలో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు

  • Author : Sudheer Date : 05-11-2024 - 2:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rajeev Entry
Rajeev Entry

గాంధీ – నెహ్రు కుటుంబం (Gandhi-Nehru Family) నుండి అనేక మంది రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తున్నారు. ఇప్పుడు ఐదో తరం వారసుడు రాజకీయాల్లోకి రాబోతున్నాడా..? అంటే అవుననే చెప్పాలి. ప్రియాంక గాంధీ వాద్రా కుమారుడు రైహాన్ రాజీవ్ వాద్రా ( Priyanka Gandhi son Raihan Rajeev Vadra ).. రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాడని..మేనమామ రాహుల్ గాంధీ (Rahul ) మేనల్లుడి రాజకీయ భవిష్యత్ గురించి ఇప్పటి నుండే ఆలోచన చేస్తున్నాడని..రాజకీయ మెళుకువలు నేర్పుతున్నాడని తెలుస్తుంది.

ప్రస్తుతం 24 ఏళ్ల రైహాన్.. మీడియా దృష్టిలో చాలా అరుదుగా కనిపిస్తుంటారు. తాజాగా రాహుల్ గాంధీ విడుదల చేసిన వీడియోలో రైహాన్ వాద్రా ను చూపించేసరికి..అంత రాజకీయ కోణంలో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇటీవల వయనాడ్‌ ఉపఎన్నికలో ప్రియాంక గాంధీ వాద్రా నామినేషన్ దాఖలు చేసే సమయంలో రైహాన్ వాద్రా కనిపించారు. రాజీవ్ వాద్రా.. పొలిటికల్ ఫీల్డ్‌కు చాలా దూరంగా ఉంటారు. వైల్డ్ లైఫ్, కమర్షియల్ ఫొటోగ్రఫీ అంటే ఎంతో ఆసక్తి ఉన్న రాజీవ్.. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో ఎగ్జిబిషన్‌ ప్రదర్శనలు చేశారు.

రైహాన్ వాద్రా గురించి తాజాగా వెలువడుతున్న వార్తల ప్రకారం.. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు సిద్ధమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వంటి నేతలతో ఆయన ఇటీవల తీసుకున్న వీడియోలు, మరియు వివిధ సందర్భాలలో ఆయన జాతీయ చర్చలో అంగీకారమైన అంశాలు. ఉదాహరణకు.. దీపావళి సందర్భంగా రాహుల్ గాంధీ విడుదల చేసిన వీడియోలో రైహాన్ వాద్రా రాహుల్ గాంధీతో పాటు ఉండడమే.

Read Also : Supreme Court : యూపీ మదార్స పై సుప్రీంకోర్టు కీలక తీర్పు..17 లక్షల మంది విద్యార్థులకు ఊరట


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress party
  • gandhi family
  • political entry
  • Priyanka Gandhi Son
  • rahul
  • Raihan Vadra Gandhi

Related News

A New Look for the Kaleswaram Temple

Kaleshwaram Temple: కాళేశ్వరం ఆలయానికి కొత్త రూపురేఖలు

తెలంగాణలో ప్రసిద్ధ, చారిత్రక త్రిలింగ క్షేత్రాలలో ఒకటైన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రం త్వరలోనే సరికొత్త ఆధ్యాత్మిక వైభవంతో వెలిగిపోనుంది. కాళేశ్వర క్షేత్ర ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చి భక్తులకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించేందుకు దేవాదాయ శాఖ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ విదుశే

  • Telangana government fixes the date for the Rythu Bharosa deposit into your account.

    Telangana Rythu Bharosa Status: ఆ రోజు మీ అకౌంట్ లోకి రైతు భరోసా…డేట్ ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం

  • Setback for Meenakshi Natarajan in Supreme Court

    Meenakshi Natarajan: సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్‌

Latest News

  • Lakshmi Devi: ఈ వస్తువులను మీ ఇంట్లోని పూజ గదిలో పెడితే చాలు.. లక్ష్మీ అనుగ్రహం కలగడం ఖాయం!

  • Karumuri Sunil: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు.. మాజీ మంత్రి కారుమూరి కొడుకు అరెస్ట్

  • Save The Tigers 3 Review: సేవ్ ది టైగర్స్ 3 రివ్యూ

  • ISIకి పూర్తి స్వేచ్ఛ.. పార్లమెంట్‌పై ప్రభావం.. ఇమ్రాన్ ఖాన్ పై పాకిస్థాన్ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు

  • Visakhapatnam: విశాఖ గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం.. పటాకుల దుకాణంలో ఎగిసిపడుతున్న మంటలు!

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd