Gandhi Family
-
#Telangana
CM Revanth Reddy: హైకమాండ్‌తో నాకు బలమైన సంబంధాలు: సీఎం రేవంత్
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పార్టీ హైకమాండ్‌తో సంబంధాలు తగ్గి పోయినట్టు వస్తున్న ఊహాగానాలను ఖండించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి.. హైకమాండ్ మరియు గాంధీ కుటుంబంతో ఉన్న సంబంధాలు బలంగా కొనసాగుతున్నాయని స్పష్టంచేశారు.
Date : 14-03-2025 - 12:28 IST -
#India
Priyanka Gandhi : ప్రమాణ స్వీకారం చేసిన ప్రియాంక గాంధీ..
Priyanka Gandhi : నాలుగు లక్షలకుపైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించిన ప్రియాంక గాంధీ, ఈ రోజు లోక్‌సభకు చేరి తన పదవీ ప్రమాణం స్వీకారం చేశారు. పార్లమెంట్ భవనానికి తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి చేరుకున్న ప్రియాంక, రాజ్యాంగ పుస్తకంతో ప్రమాణం చేశారు.
Date : 28-11-2024 - 12:34 IST -
#India
Raihan Vadra Gandhi : రాజకీయాల్లోకి రైహాన్ వాద్రా గాంధీ..? మేనమామ దగ్గరుండి నేర్పిస్తున్నాడా..?
Raihan Vadra Gandhi : తాజాగా రాహుల్ గాంధీ విడుదల చేసిన వీడియోలో రైహాన్ వాద్రా ను చూపించేసరికి..అంత రాజకీయ కోణంలో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు
Date : 05-11-2024 - 2:17 IST -
#Telangana
Gandhi Family : గాంధీ కుటుంబం హామీ ఇస్తే అది వంద శాతం నెరవేరుతుంది – సీఎం రేవంత్
CM Revanth Reddy : ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చడంలో సోనియా గాంధీ కీలక పాత్ర పోషించారని , కష్టనష్టాలు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టడంలో గాంధీ కుటుంబం స్ఫూర్తిదాయకంగా
Date : 30-10-2024 - 5:50 IST -
#India
Viral News : గాంధీ కుటుంబంపై స్పూఫ్ వీడియో.. సోషల్ మీడియాలో హల్‌చల్..!
గాంధీ కుటుంబానికి చిరకాల కంచుకోటలైన అమేథీ, రాయ్‌బరేలీ సోమవారం పోలింగ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో గాంధీలపై ఓ స్పూఫ్ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
Date : 19-05-2024 - 8:33 IST -
#India
Amit shah :’ప్రజాస్వామ్యం ప్రమాదంలో లేదు కానీ మీ కుటుంబం ప్రమాదంలో ఉంది’
రాహుల్ గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah) విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని వారు అంటున్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో లేదు కానీ మీ కుటుంబం ప్రమాదంలో ఉందన్నారు. యూపీలోని కౌశాంబిలో ఆయన మాట్లాడుతూ- అది సోనియా జీ, రాహుల్ జీ లేదా మరెవరైనా కావచ్చు, మోదీ జీ మరింత బలపడేలా చేశారు. కులతత్వం, కుటుంబం, బుజ్జగింపు అనే మూడింటిలో ప్రజాస్వామ్యాన్ని హేళన చేశారంటూ మండిపడ్డారు. ‘పార్లమెంట్ సమావేశాలు నిన్నటితో […]
Date : 07-04-2023 - 2:41 IST -
#Special
Congress: కాంగ్రెస్ హస్తవ్యస్తమేనా!
137 ఏళ్ల ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ది గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పేరు. అప్పట్లో ఏ రాష్ట్రంలో చూసినా ఆ పార్టీదే హవా. కానీ ఇదంతా గతం.ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనైనా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న హస్తం నేతలకు ఊహించని షాక్ తగిలింది.
Date : 13-03-2022 - 10:55 IST