HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Prahlad Joshi Saysmonsoonsession Of Parliament Will Be Held On July 20

Monsoon Session : జూలై 20నుంచి పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు.. రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌హ్లాద్ జోషి కీల‌క సూచ‌న

జూలై 20 నుంచి ప్రారంభ‌మై ఆగ‌స్టు 11వ‌ర‌కు పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ విష‌యాన్నిపార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రి ప్ర‌హ్లాద్ జోషి తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు.

  • By News Desk Published Date - 05:08 PM, Sat - 1 July 23
  • daily-hunt
Monsoonsession.
Monsoonsession.

పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు (Monsoon Session) జూలై 20నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విష‌యాన్ని పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రి ప్ర‌హ్లాద్ జోషి  (Pralhad Joshi) తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. సెష‌న్‌లో స‌త్ఫ‌లితాల‌ను ఇచ్చే అంశాల‌పై చ‌ర్చ‌ల‌కు రాజ‌కీయ పార్టీలు స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న కోరారు. వ‌ర్షాకాల స‌మావేశాలు పాత పార్ల‌మెంటు భ‌వ‌నంలో ప్రారంభ‌మై.. ఆ త‌రువాత కొత్త భ‌వ‌నానికి మారే అవ‌కాశం ఉంద‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపారు. ఈ స‌మావేశాలు జూలై 20 నుంచి ప్రారంభ‌మై ఆగ‌స్టు 11వ‌ర‌కు కొన‌సాగుతాయి. అయితే, నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌నంలో జ‌రిగే మొద‌టి స‌మావేశాలు ఇవే కానున్నాయి.

Monsoon Session, 2023 of Parliament will commence from 20th July and continue till 11th August. Urge all parties to contribute towards productive discussions on Legislative Business and other items during the #MonsoonSession.

— Pralhad Joshi (@JoshiPralhad) July 1, 2023

మ‌రో ఏడాదిలో లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్‌, బీజేపీయేత‌ర పార్టీలు ఏక‌మ‌వుతున్నాయి. ప్ర‌తిప‌క్షాలు అధికార బీజేపీని ఇరుకున పెట్టేలా ఈ స‌మావేశాల‌ను స‌ద్వినియోగం చేసుకొనే అవ‌కాశాలు లేక‌పోలేదు. ఇటీవ‌ల‌ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ యూనిఫాం సివిల్ కోడ్ పై మాట్లాడ‌టం పెద్ద చ‌ర్చ‌కు దారితీసింది. ఈ వ‌ర్షాకాల స‌మావేశాల్లో యూనిఫాం సివిల్ కోడ్ బిల్‌ను ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ యూనిఫాం సివిల్ కోడ్‌ను కొన్ని వ‌ర్గాలు వ్య‌తిరేకిస్తున్నాయి. అయితే, ఆ అంశంపై త్వ‌ర‌లో జ‌రిగే పార్ల‌మెంట్ స‌మావేశాల్లో తీవ్ర చ‌ర్చ‌కు దారితీసే అవ‌కాశాలు ఉన్నాయి.

పార్ల‌మెంట్ సెష‌న్‌లో ఢిల్లీ గ‌వ‌ర్న‌మెంట్ ఆఫ్ నేష‌న‌ల్ క్యాపిట‌ల్ టెరిట‌రీ (స‌వ‌ర‌ణ) ఆర్డినెన్స్ స్థానంలో ప్ర‌భుత్వం బిల్లును తీసుకొచ్చే అవ‌కాశం ఉంది. సేవల విషయంపై నగర ప్రభుత్వానికి ఎక్కువ శాసన, పరిపాలనా నియంత్రణను అందించిన సుప్రీం కోర్టు తీర్పును స‌మ‌ర్థ‌వంతంగా ర‌ద్దు చేసిన నేష‌న‌ల్ క్యాపిట‌ల్ టెరిట‌రీ ఆఫ్ ఢిల్లీ (స‌వ‌ర‌ణ‌) ఆర్డినెన్స్ ను ప్ర‌భుత్వం భ‌ర్తీ చేయ‌డానికి ప్ర‌భుత్వ బిల్లును తీసుకువ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ బిల్లును త్వ‌ర‌గా ఆమోదించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుంది. అదేవిధంగా బుధ‌వారం కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదించిన నేష‌న‌ల్ రీసెర్చ్ ఫౌండేష‌న్ బిల్లును కూడా పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం ఉంది.

France Protests: అట్టుడుకుతున్న ఫ్రాన్స్..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Monsoon Session 2023
  • MonsoonSession
  • Parliament Monsoon Session
  • pm narendra modi
  • Pralhad Joshi

Related News

    Latest News

    • ‎Chicken Bone: చికెన్ ఎముకలు తింటున్నారా.. అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

    • ‎Karthika Masam: కార్తీకమాసంలో ఇంట్లో ఈ పరిహారాలు పూజలు పాటిస్తే చాలు.. అంతా శుభమే!

    • ‎Vasthu Tips: వాస్తు ప్రకారం దీపావళి రోజు ఈ విధంగా చేస్తే చాలు.. లక్ష్మి ఇంటికి నడుస్తూ రావాల్సిందే!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali 2025 Discount: దీపావళికి ముందే టయోటా నుంచి మ‌రో కారు.. ఫీచ‌ర్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

    Trending News

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

      • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

      • Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd