MonsoonSession
-
#India
Monsoon Session : జూలై 20నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. రాజకీయ పార్టీలకు ప్రహ్లాద్ జోషి కీలక సూచన
జూలై 20 నుంచి ప్రారంభమై ఆగస్టు 11వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ విషయాన్నిపార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా ప్రకటించారు.
Published Date - 05:08 PM, Sat - 1 July 23