HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >48 Students Commute To School On Foot 25 Schools Lack Parental Support In Learning Moe Survey

Students Condition: 48 శాతం మంది విద్యార్థులు కాలినడకనే బడికి : ఎన్ ఏ ఎస్ నివేదిక

దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల స్థితిగతులు ఎలా ఉన్నాయి ?

  • By Hashtag U Published Date - 06:15 AM, Fri - 27 May 22
  • daily-hunt
Students
Students

దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల స్థితిగతులు ఎలా ఉన్నాయి ? అనే దానికి సంబంధించి 2021 లో నిర్వహించిన నేషనల్ అచీవ్మెంట్ సర్వే(ఎన్ ఏ ఎస్) లో కీలక అంశాలు వెలుగు చూశాయి. దేశంలోని 48 శాతం మంది బాలలు రోజూ బడికి కాలినడకనే వెళ్తున్నారని వెల్లడైంది.
18 శాతం మంది పిల్లలు సైకిల్ పై స్కూల్ కు వెళ్తున్నారు. 8 శాతం మంది పిల్లలు బైక్/స్కూటర్ పై బడికి వెళ్తున్నారు.కేవలం 9 శాతం మందికే స్కూలు బస్సుల వసతి ఉందని గుర్తించారు. 3 శాతం మంది పిల్లలే తల్లిదండ్రుల కార్లలో స్కూల్ కు వెళ్లొస్తున్నారు. విద్యార్థులను ఇళ్ల వద్ద ఎలా చదివించాలి ? ఎలాంటి అభ్యసన సహకారం అందించాలి? అనే అంశంపై 87 శాతం పాఠశాలలు తల్లిదండ్రులకు సలహాలు ఇస్తున్నాయి. విద్యార్థుల వికాసానికి పాఠశాలలు చేస్తున్న ఈ ప్రయత్నాలకు 25 శాతం మంది తల్లిదండ్రులు సహకరించడం లేదని సర్వేలో తేలింది. 89 శాతం మంది పిల్లలు తాము బడుల్లో విన్న పాఠాల గురించి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నారని గుర్తించారు.

ఇది అత్యంత సానుకూల పరిణామం. మన దేశ విద్యార్థులకు చదువులపై పెరుగుతున్న ఆసక్తికి ఇది నిదర్శనం. కాగా, దేశంలోని 720 జిల్లాలకు చెందిన 1.18 లక్షల స్కూళ్లలో చదువుకునే 34 లక్షల మంది విద్యార్థులు ఈ సర్వేలో పాల్గొన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • National Achievement Survey (NAS)-2021
  • students on foot
  • survey
  • union education minsitry

Related News

    Latest News

    • ‎Drumstick Water: ఉదయాన్నే పరగడుపున మునగకాయ నీరు తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

    • ‎Shani: శని ప్రభావం వద్దని అనుకుంటున్నారా.. అయితే అదృష్టాన్ని కాలదన్నుకున్నట్లే!

    • ‎Amla Facts: ఉసిరికాయను ఆ టైమ్ లో తింటున్నారా.. అయితే ఆ దోషం చుట్టుకున్నట్లే!

    • India Womens WC Winner: చరిత్ర సృష్టించిన భారత మహిళల క్రికెట్ జ‌ట్టు.. తొలిసారి వన్డే ప్రపంచకప్ టైటిల్ కైవసం!

    • Unclaimed Bank Deposits: మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    Trending News

      • LVM3-M5 Launch : నింగిలోకి దూసుకెళ్లిన LVM3-M5(బాహుబలి) రాకెట్

      • IND-W vs SA-W Final: మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే టైటిల్ ఎవరికి?

      • 21st Installment: 11 కోట్ల మందికి శుభవార్త‌.. ఖాతాల్లోకి రూ. 2 వేలు?!

      • Hydraa : పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేద వాళ్లకు ఒక న్యాయం..ఇదే హైడ్రా తీరు – కేటీఆర్

      • Sanju Samson: ఐపీఎల్ 2026 మెగా వేలం.. ఢిల్లీలోకి సంజు శాంస‌న్‌?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd