India
-
Banned : 16 రకాల ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం..ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న కేంద్రం.!!
ప్లాస్టిక్ ఆరోగ్యానికి ముప్పు అన్న సంగతి తెలిసిందే. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమనీ తెలుసు. కానీ ప్లాస్టిక్ లేనిది ఉండలేం. పాల ప్యాకెట్ నుంచి లంచ్ బాక్స్ వరకు ప్రతీదీ ప్లాస్టిక్ తోనే ముడిపడి ఉంది.
Published Date - 07:34 PM, Sun - 19 June 22 -
Agnipath Eligibility: అగ్నిపథ్ అర్హతలు ఇవే.. వివరాలు విడుదల చేసిన కేంద్రం!
ప్రస్తుతం అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా హింసాత్మక యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో కేంద్రం ఈ పథకం గురించి నాలుగేళ్లపాటు అగ్నివీర్ గా దేశానికి సేవలు అందించే పథకం వివరాలు ప్రకటించింది. తాజాగా ఎయిర్ ఫోర్స్ ఈ ప్రకటనను విడుదల చేయగా.. ఈ నెల 24 నుంచి రిక్రూట్ మెంట్ ప్రక్రియ ప్రారంభించేందుకు సన్నాహాలు చేపట్టింది. ఎయిర్ ఫోర్స్ పరిధిలో వివరాలను పరిశీలిస్తే మాత్రం అందు
Published Date - 06:44 PM, Sun - 19 June 22 -
PM MODI : చెత్త ఏరిన మోదీ..వైరల్ వీడియో..!!
స్వచ్చభారత్....ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ చేపట్టిన పథకాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిల్లో ఇది ఒకటి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే దిశగా ప్రారంభించిన ఈ పథకం...దేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.
Published Date - 06:12 PM, Sun - 19 June 22 -
Agnipath and Protest: అగ్నిపథ్ పై కేంద్రం నెగ్గిందా? తగ్గిందా? అభ్యర్థుల నిరసనల వెనుక అసలు కారణాలేమిటి?
సైన్యంలో సంస్కరణల కోసం కేంద్రం చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా వచ్చిందే.. అగ్నిపథ్ పథకం.
Published Date - 12:00 PM, Sun - 19 June 22 -
Fishing on Highway: అస్సాం రాజధాని రోడ్డుపై చేపల జలకాలాట.. ఎందుకంటే?
చేపలు.. చెరువులు, నదులు, సరస్సులు, సముద్రాల్లో ఈదుతుంటే చూశాం. కానీ అస్సాం రాజధాని గౌహతిలో అవి నడి రోడ్డుపైకి వచ్చి ఈదాయి.
Published Date - 11:47 AM, Sun - 19 June 22 -
700 Crore: భారత్ బయోటెక్ “ముక్కు టీకా” ప్రయోగ పరీక్షలు పూర్తి
"అగ్నిపథ్" స్కీం కు వ్యతిరేకంగా బీహార్ లో జరిగిన నిరసనల వల్ల రైల్వేకు తీవ్ర నష్టం జరిగింది. ఆ ఒక్క రాష్ట్రంలోనే రైల్వేశాఖకు దాదాపు రూ.700 కోట్ల విలువైన ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.
Published Date - 10:35 AM, Sun - 19 June 22 -
Rahul Gandhi : నా పుట్టిన రోజు వేడుకలు జరపొద్దు – కార్యకర్తలకు రాహుల్ పిలుపు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా వేడుకలు చేయవద్దని ఆయన క్యాడర్‌కు పిలపునిచ్చారు. ఆదివారం 52వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా అనేక రాష్ట్రాల్లో నిరసనలు తీవ్రం కావడంతో కోట్లాది మంది యువకులు వేదనకు గురవుతున్నారని.. ఎలాంటి వేడుకలకు దూరంగా ఉండాలని ఆయన తమ పార్టీ కార్యకర్తలను, శ్రేయోభి
Published Date - 09:06 AM, Sun - 19 June 22 -
Agnipath : రైళ్లు రద్దుకావడంతో తీవ్ర ఇబ్బందుల్లో ప్రయాణికులు
న్యూఢిల్లీ: అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్ నిరసన నేపథ్యంలో ఢిల్లీ నుంచి రైలులో ప్రయాణించాలనుకునే పెద్ద సంఖ్యలో ప్రజలు శనివారం రైల్వే స్టేషన్‌లో చిక్కుకుపోయారు. రైళ్ల కోసం చాలా సేపు నిరీక్షిస్తూ ఎక్కడ పడితే అక్కడ ప్రజలు కూర్చోవడం కనిపించింది. చాలా మంది ప్లాట్‌ఫారమ్‌పై కూర్చున్నారు, చాలా మందికి టిక్కెట్ కౌంటర్ల పక్కన స్థలం దొరికింది. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా
Published Date - 08:58 AM, Sun - 19 June 22 -
Agniveers: 10 శాతం రిజర్వేషన్ తో అగ్నివీర్ లకు కలిసొచ్చేది ఎంత?
అగ్నిపథ్ పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
Published Date - 09:24 PM, Sat - 18 June 22 -
Gold Saving Schemes : డబ్బులు ఊరికేరావు అంటూ ఊదరగొట్టే…మంత్లీ గోల్డ్ స్కీం లాభమా నష్టమా..? పూర్తి వివరాలు మీకోసం…?
బంగారంతో భారతీయులకు విడదీయరాని సంబంధం ఉంది. ప్రపంచంలోనే ఈ విలువైన లోహాన్ని ఎక్కువగా వినియోగించే దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉంది.
Published Date - 08:33 PM, Sat - 18 June 22 -
AgniVeer Protests : సడలింపులు ఇచ్చినా ఆగని `అగ్నివీర్` ల నిరసనలు
అగ్నివీర్ అభ్యర్థుల దెబ్బకు కేంద్రం ఒక మెట్టు దిగింది. అగ్నిపథ్ పథకానికి కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ రక్షణమంత్రి రాజ్ నాథ్, హోం మంత్రి అమిత్ షా కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
Published Date - 07:00 PM, Sat - 18 June 22 -
Rajnath Singh: అగ్నిపథ్ పై కేంద్రం అత్యవసర సమీక్ష
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అత్యవసర సమీక్ష చేపట్టారు.
Published Date - 05:42 PM, Sat - 18 June 22 -
Sonia Gandhi : అగ్నిపథ్ పై ఆస్పత్రి నుంచి సోనియా అప్పీల్
అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తున్న ఆందోళనకారులకు మద్ధతుగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని ఆస్పత్రిలో కోవిడ్ చికిత్స పొందుతోన్న ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ హామీ ఇచ్చారు. అహింసా మార్గంలో ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ పోరాడాదాం అంటూ హిందీలో ట్వీట్ చేశారు.
Published Date - 04:28 PM, Sat - 18 June 22 -
Agnipath scheme : `అగ్నివీర్` లకు కేంద్రం సడలింపులు
అగ్నిపథ స్కీంలో నియామకం కావడానికి అగ్నివీర్ లకు పలు సడలింపులను కేంద్రం ఇచ్చింది. కేంద్ర పోలీసు బలగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు ప్రకటించింది.
Published Date - 02:23 PM, Sat - 18 June 22 -
Modi: మా అమ్మ అసాధారణ మహిళ.. తల్లి హీరాబెన్ వందేళ్ల వసంతంలోకి అడుగిడిన సందర్భంగా మోడీ భావోద్వేగ ట్వీట్:
తన తల్లి హీరాబెన్ మోడీ వందేళ్ల వసంతంలోకి అడుగిడిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించారు.
Published Date - 10:23 AM, Sat - 18 June 22 -
Minor Kills Mother : ఒడిశాలో దారుణం.. కొత్త డ్రెస్ కోసం డబ్బులు ఇవ్వలేదని తల్లిని…?
ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలుడు కొత్త డ్రెస్ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వలేదని తన తల్లిని హతమార్చాడు.కియోంజర్ జిల్లాలోని నాయకోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉపరబరద గ్రామంలో గురువారం ఈ సంఘటన జరిగింది. కొత్త బట్టలు కొనేందుకు రూ.500 ఇవ్వాలని తన తల్లిని అభ్యర్థించాడు.. అయితే అతని తల్లి ముగా శాంత నిరాకరించినట్లు నాయకోట్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక
Published Date - 09:19 AM, Sat - 18 June 22 -
Sonia Gandhi : ఆందోళనకరంగా సోనియాగాంధీ ఆరోగ్యం…ఎంపీ జైరాం రమేశ్ ప్రకటన..!!
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా మారింది. కోవిడ్ అనంతరం ఆమె ఆరోగ్యం క్షీణించింది. తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.
Published Date - 09:15 AM, Sat - 18 June 22 -
India Black Money: రికార్డ్ స్థాయిలో `స్విస్` కు భారతీయుల నల్లడబ్బు
భారత దేశంలోని పేదలు కోవిడ్ సమయంలో చావుబతుకులతో కొట్టుమిట్టాడితే, కుబేరులు మాత్రం మున్నెన్నడూ లేని విధంగా అత్యధికంగా గత ఏడాది స్విస్ బ్యాంకులో నల్ల డబ్బు దాచుకున్నారు.
Published Date - 06:00 PM, Fri - 17 June 22 -
Owaisi: మండల్ కమిషన్ తరహాలో అగ్నిపథ్ : ఎంఐఎం చీఫ్
అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ పై ఎంఐఎం ఎంపీ అసరుద్దీన్ ఓవైసీ ట్వీట్లతో విరుచుపడ్డారు.
Published Date - 05:30 PM, Fri - 17 June 22 -
Modi Trending: ట్రెండింగ్ లో `మోడీ మస్ట్ రిజైన్`
మోడీ మస్ట్ రిజైన్ హాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండింగ్ లో ఉంది. గురువారం ప్రారంభమైన ModiMustResign’ ఇప్పటికీ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
Published Date - 04:28 PM, Fri - 17 June 22