India
-
Delhi CM Kejriwal : గుజరాత్ బీజేపీ కోటకు బీటలు…ఆ భయంతోనే ఈ దాడులు: కేజ్రీవాల్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. గుజరాత్ ఎన్నికల భయంతోనే ఈడీ, సీబీఐలను కేంద్రం ఉసిగొల్పుతుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Date : 27-08-2022 - 8:23 IST -
Arvind Kejriwal Slams BJP: అది బీజేపీ కాదు.. సీరియల్ కిల్లర్ ప్రభుత్వం!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం భారతీయ జనతా పార్టీ (బిజెపి)ని "సీరియల్ కిల్లర్ ప్రభుత్వం" అని అభివర్ణించారు.
Date : 26-08-2022 - 7:15 IST -
Hemant Soren:జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ శాసన సభ్యత్వం రద్దు
జార్ఱండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేశ్ శాసన సభ్యత్వం శుక్రవారం రద్దైపోయింది.
Date : 26-08-2022 - 5:49 IST -
49th CJI: 49వ సీజేఐగా ఉదయ్ ఉమేశ్ లలిత్
49వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ బాధ్యతలు చేపట్టనున్నారు.
Date : 26-08-2022 - 2:22 IST -
IRCTC Zoop: రైలులో ప్రయాణిస్తూనే వాట్సాప్ ద్వారా కావాల్సిన ఫుడ్ ఆర్డర్
రైలు ప్రయాణం కొత్తదనాన్ని సంతరించుకుంటోంది. ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తూ తమకు కావాల్సిన ఆహారాన్ని వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు.
Date : 26-08-2022 - 2:07 IST -
Supreme Court: రాజకీయ పార్టీల ‘ఉచిత తాయిలాల’ కేసు త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్ చేసిన సీజేఐ ఎన్వీ రమణ
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వాగ్దానం చేసే ఉచిత తాయిలాలను నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ శుక్రవారం త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్ చేశారు.
Date : 26-08-2022 - 1:42 IST -
CJI NV Ramana : `సుప్రీం`చరిత్రలో నిలిచేలా పదవీ విరమణ రోజు..
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీకాలం శుక్రవారంతో ముగిసింది. జస్టిస్ కోకా సుబ్బారావు తర్వాత సుదీర్ఘకాలం సుప్రింకోర్టు సీజేఐగా రమణ సేవలు అందించారు. చరిత్రలో నిలిచిపోయేలా తొలిసారి సుప్రీం కోర్టు ప్రోసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం చేయించారు.
Date : 26-08-2022 - 1:16 IST -
Azad On Rahul : రాహుల్ టార్గెట్ గా ఆజాద్ సంచలన లేఖ
2014 ఎన్నికల్లో యూపీఏ ఓటమికి ప్రధాన కారణాన్ని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గులాంనబీ ఆజాద్ వెల్లడించారు. ఆ మేరకు లేఖలో పొందుపరుస్తూ `పిల్లతనం` ఉన్న రాహుల్ అనుభవం లేని సైకోఫాంట్లను వెనుకేసుకు వస్తున్నారని దుయ్యబట్టారు.
Date : 26-08-2022 - 1:02 IST -
Jharkhand : పదవీ గండంపై ఎమ్మెల్యేలతో జార్ఖండ్ సీఎం భేటీ
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అనర్హత పై కేంద్ర ఎన్నికల సంఘం సిఫారస్సు చేసిందని వచ్చిన న్యూస్ మేరకు అత్యవసరంగా యూపీఏ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. బీజేపీ ఎత్తుకు పై ఎత్తు వేయాలని న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నారు.
Date : 26-08-2022 - 12:22 IST -
Ghulam Nabi Azad Resigns: కాంగ్రెస్ కు గులాంనబీ ఆజాద్ గుడ్ బై
సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాకిచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీకి చెందిన అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Date : 26-08-2022 - 12:01 IST -
Earthquake: కాశ్మీర్‌లోని కత్రాలో స్వల్ప భూకంపం
జమ్మూ కాశ్మీర్‌లోని కత్రా పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున 3.28 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది
Date : 26-08-2022 - 8:59 IST -
Tax Relief: కేంద్ర ఉద్యోగులకు శాలరీ ఏరియర్స్ పై నో ట్యాక్స్.. ఇందుకోసం ఏం చేయాలంటే ?!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ !! వారి జీతాల్లో బకాయిలు ఉంటే.. వాటికి పన్ను కట్టాల్సిన పని లేదు.
Date : 26-08-2022 - 8:00 IST -
INS Vikrant: ఐఎన్ఎస్ విక్రాంత్ సెప్టెంబర్ 2న భారత నౌకాదళంలోకి చేరనుంది
పూర్తిగా స్వదేశీ సాంకేతికతో తయారుచేసిన భారతతొలి యుద్ధవిమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను సెప్టెంబర్ 2న ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని భారత నేవీ వైస్ చీఫ్ వైస్ అడ్మిరల్ ఎస్‌ఎన్ ఘోర్మడే గురువారం వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో సెప్టెంబర్ 2 నుంచి దీనిని ప్రారంభిస్తామని చెప్పారు. Video of sea trials INS Vikrant 👇#INSVikrant #AzadiKaAmritMahotsav #MakeInIndia #harkaamdeshkenaam@indiannavy @IndiannavyMedia @DefenceMinIndia pic.twitter.com/C0RLx
Date : 26-08-2022 - 6:15 IST -
40 MLAs @Rs 800cr: మా ఎమ్మెల్యేల కోసం రూ.800 కోట్లు… బీజేపీపై ఆప్ ఆరోపణలు
బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. గత కొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
Date : 25-08-2022 - 7:34 IST -
Supertech twin towers demolition: `నోయిడా` ట్వీన్ టవర్ల కూల్చివేతకు నిపుణుల కసరత్తు
నోయిడా సూపర్‌టెక్ ట్విన్ టవర్‌లను ఆగస్టు 28న కూల్చివేయడానికి సిద్ధంగా ఉంది. నియంత్రిత కూల్చివేతను నిర్ధారించడానికి నిర్మాణం అంతటా దాదాపు 3,500 కిలోల పేలుడు పదార్థాలను ఉంచారు.
Date : 25-08-2022 - 7:00 IST -
Indian Aid:ఉక్రెయిన్‌కు భారత్ మానవీయ సాయం!
ఉక్రెయిన్‌కు భారత్ మానవతా సహాయాన్ని కొనసాగిస్తోంది.
Date : 25-08-2022 - 5:49 IST -
United Nations : రష్యాకి వ్యతిరేకంగా తొలిసారి ఇండియా ఓటు
ఉక్రెయిన్‌పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో విధానపరమైన ఓటింగ్ సందర్భంగా భారతదేశం మొదటిసారి రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసింది.
Date : 25-08-2022 - 5:00 IST -
Ex boy friend abducted for Rs 30000: రూ.30 వేల బాకీ కోసం మాజీ బాయ్ ఫ్రెండ్ ను కిడ్నాప్ చేసిన టీనేజి అమ్మాయి
కోల్ కతాలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. మాజీ బాయ్ ఫ్రెండ్ తన బాకీ చెల్లించలేదంటూ ఓ టీనేజి అమ్మాయి ఏకంగా అతడిని కిడ్నాప్ చేయించింది.
Date : 25-08-2022 - 4:56 IST -
Jharkhand CM : జార్ఖండ్ సీఎంపై అనర్హత వేటుకు సిఫారస్సు
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు పదవీ గండం పొంచి ఉంది. ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ ఎన్నికల కమిషన్ జార్ఖండ్ గవర్నర్ కు సిఫారసు చేసింది.
Date : 25-08-2022 - 3:00 IST -
Journalists Lands : `సీజేఐ`సంచలన తీర్పు, జర్నలిస్ట్ ల హర్షం-మంత్రి కేటీఆర్ అభినందన
పదిహేనేళ్లుగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్ట్ ఇళ్ల స్థలాల వివాదంపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన తీర్పును ప్రకటించారు. పదవీ విరమణకు ఒక రోజు ముందుగా ఆయన ఇచ్చిన ఈ తీర్పు వేలాది మంది తెలుగు జర్నలిస్ట్ లకు ఊరటనిచ్చింది
Date : 25-08-2022 - 2:44 IST