HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄World News
  • ⁄India Has Assumed The Presidency Of G 20

G20: జీ-20 అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన భారత్

బలమైన ఆర్థిక వ్యవస్థగా అగ్రరాజ్యాలకు దీటుగా దూసుకుపోతున్న భారత్ కు విశిష్ట ఘనత దక్కింది.

  • By Maheswara Rao Nadella Published Date - 04:17 PM, Thu - 1 December 22
G20: జీ-20 అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన భారత్

బలమైన ఆర్థిక వ్యవస్థగా అగ్రరాజ్యాలకు దీటుగా దూసుకుపోతున్న భారత్ కు విశిష్ట ఘనత దక్కింది. ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరుపొందిన జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ నేడు చేపట్టింది. ఇటీవల ఇండోనేషియాలో జరిగిన జీ-20 సమావేశాల్లో ఈ బాధ్యతలను భారత్ కు బదిలీ చేశారు. డిసెంబరు 1 నుంచి జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వర్తిస్తుందని ఆ సమావేశంలో ప్రకటించారు.

భారత్ ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనుంది. ఈ ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 32 ప్రాంతాల్లో వివిధ అంశాలపై 200 సమావేశాలను నిర్వహించనున్నారు. జీ-20 అధ్యక్ష బాధ్యతల నేపథ్యంలో ప్రత్యేక లోగోను రూపొందించారు. దేశంలోని 100 స్మారక చిహ్నాలపై ఈ లోగో ను ప్రదర్శించనున్నారు. ఈ లోగో ను త్రివర్ణ పతాకం స్ఫూర్తిగా రూపొందించారు

Telegram Channel

Tags  

  • G20
  • india
  • Responsibility
  • world

Related News

Top 10 Robots: 2023లో ప్రపంచాన్ని మార్చే 10 రోబోలు

Top 10 Robots: 2023లో ప్రపంచాన్ని మార్చే 10 రోబోలు

ఇవాళ్టి అధునాతన సాంకేతికత మనల్ని రోబోలపై ఆధారపడే దశకు తీసుకొచ్చింది. 

  • JEE Main: జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు విడుదల

    JEE Main: జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు విడుదల

  • Border-Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమరానికి సై

    Border-Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమరానికి సై

  • Plane Accident: టేకాఫ్ అవుతుండగా విమానం ఇంజిన్ లో మంటలు..

    Plane Accident: టేకాఫ్ అవుతుండగా విమానం ఇంజిన్ లో మంటలు..

  • Assam: అస్సాంలో భర్తల అరెస్టుల పర్వం.. కారణం ఇదే

    Assam: అస్సాంలో భర్తల అరెస్టుల పర్వం.. కారణం ఇదే

Latest News

  • Hyderabad Old City: హైదరాబాద్ పాతబస్తీ అభివృద్ధిపై కేటీఆర్ రివ్యూ

  • Double Decker buses: డబుల్ డెక్కర్ బస్సులు వచ్చేశాయ్..!

  • Kiara Advani weds Sidharth Malhotra: ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ జంట.. పిక్స్ వైరల్!

  • UP: యూపీలో దారుణం, మృతదేహాన్ని 10కిమీ ఈడ్చుకెళ్ళిన కారు.

  • Shraddha Walker: శ్రద్ధ వాకర్ కేసులో విస్తుపోయే విషయాలు… 35 ముక్కలుగా నరికి, ఎముకలు గ్రైండర్!

Trending

    • Balakrishna : నోరు జార‌లేదు..వ‌క్రీక‌రించారు! చింతిస్తున్నా..మీ బాల‌య్య‌.!

    • PAN Card: ఆధార్ తో మీ పాన్ లింక్ అయ్యిందా..? ఇలా తెలుసుకోవచ్చు

    • Oppo Reno 8T: ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో రెనో 8టీ

    • Modi@1: మన మోడీ వరల్డ్ నంబర్ 1

    • Bill Gates: చెఫ్ అవతారమెత్తిన ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్.. సోష‌ల్ మీడియాలో వీడియో వైరల్..!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: