India
-
Pet On Trains: రైలులో మనతో పాటు పెంపుడు జంతువులను తీసుకెళ్ళొచ్చా..? మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి..!
రైలులో మనతో పాటు పెంపుడు జంతువులను (Pet On Trains) తీసుకెళ్ళొచ్చా..? ఈ డౌట్ చాలామంది ట్రైన్ ప్యాసింజర్స్ కు ఉంటుంది. దీనికి సమాధానం.. "అవును". మనతో పాటు రైలులో పెంపుడు జంతువులను తీసుకెళ్లవచ్చు.
Date : 18-03-2023 - 8:00 IST -
Ram Charan: అమిత్ షాతో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ.. వీడియో వైరల్..!
SS రాజమౌళి సినిమా 'RRR' వలన రామ్ చరణ్ (Ram Charan) నిరంతరం వార్తలలో ఉంటున్నాడు. ఆస్కార్‌ను గెలుచుకున్న తర్వాత అభిమానులు అతనికి, చిత్ర బృందానికి నిరంతరం అభినందనలు తెలుపుతున్నారు.
Date : 18-03-2023 - 6:42 IST -
ChatGPT: మనదేశంలోనూ ChatGPT ప్లస్ సబ్‌స్క్రిప్షన్.. ధర, ఎక్స్ ట్రా ఫీచర్స్ ఇవీ..!
ChatGPT ప్లస్ సబ్‌స్క్రిప్షన్ ను ఇప్పుడు భారతదేశంలోనూ అందుబాటులోకి తెచ్చామని చాట్‌బాట్ అభివృద్ధి సంస్థ OpenAI ప్రకటించింది. ఈవిష యాన్ని శుక్రవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. Open AI ఫిబ్రవరిలోనే అమెరికా సహా పలు యూరప్ దేశాల్లో నెలకు $20 (దాదాపు రూ. 1,650)కి ChatGPT ప్లస్ సబ్‌స్క్రిప్షన్ సేవలను ప్రారంభించింది.
Date : 18-03-2023 - 6:27 IST -
TCS CEO: టీసీఎస్ కొత్త సీఈవోగా కృతివాసన్.. సీఈవో పదవికి రాజేష్ గోపీనాథన్ రాజీనామా..!
టీసీఎస్ సీఈవో (TCS CEO) రాజేష్ గోపీనాథన్ రాజీనామా చేశారు. గోపీనాథన్ రాజీనామా తర్వాత కంపెనీ కె.కె. కృతివాసన్ తక్షణమే అమల్లోకి వచ్చేలా ఇన్‌ఛార్జ్ సీఈఓగా నియమితులయ్యారు. ఈ మేరకు టాటా గ్రూపునకు చెందిన కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది.
Date : 17-03-2023 - 10:07 IST -
Gold Price Today: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. దేశంలో బంగారం ధరలు (Gold Price Today) ఈ విధంగా ఉన్నాయి. శుక్రవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.53,550గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.58,420గా నమోదైంది.
Date : 17-03-2023 - 8:23 IST -
Army Helicopter Cheetah Crash: కుప్పకూలిన ఆర్మీ హెలీకాప్టర్.. ఇద్దరు పైలట్లు మృతి
అరుణాచల్ ప్రదేశ్‌లోని బొమ్‌డిలాలో ఆర్మీ హెలికాప్టర్ చీతా (Army Helicopter Cheetah Crash) గురువారం కుప్పకూలింది. హెలికాప్టర్ ప్రమాదంలో పైలట్లిద్దరూ మరణించారని పశ్చిమ కమెంగ్ జిల్లా ఎస్పీ బిఆర్ బోమారెడ్డి తెలిపారు.
Date : 17-03-2023 - 7:23 IST -
Union Minister Injured: కేంద్రమంత్రికి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
కర్ణాటకలోని విజయపుర జిల్లాలో కేంద్ర సహాయ మంత్రి (Union Minister) సాధ్వి నిరంజన్ జ్యోతి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంత్రి ప్రయాణిస్తున్న కారు.. ట్రక్కును ఢీకొట్టిందని చెబుతున్నారు.
Date : 17-03-2023 - 6:21 IST -
First Bharat Gaurav Train: ఈ నెల18 నుంచి తొలి భారత్ గౌరవ్ రైలు.. 8 రాత్రులు, 9 పగళ్లు పుణ్యక్షేత్రాల దర్శనం
ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన భారత్ గౌరవ్ తొలి రైలు ఈ నెల 18న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభంకానున్నదని ఎస్సీఆర్ జోన్‌ల్ జీఎం
Date : 16-03-2023 - 7:30 IST -
Snow Leopard: లడఖ్ లో మంచు చిరుత వేట.. వీడియో ఇదిగో!
లడఖ్ లో మంచు చిరుత కెమెరాకు చిక్కింది. పర్వత మేకలను వేటాడుతూ దర్శనమిచ్చింది. ఈ భయంకర క్షణాలను పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు
Date : 16-03-2023 - 5:46 IST -
Spy Pigeon: మరో అనుమానాస్పద గూఢచారి పావురాన్ని పట్టుకున్న పోలీసులు
పూరీలో గూఢచారి పావురాన్ని (Spy Pigeon) మత్స్యకారులు పట్టుకున్న వారం రోజులకే, బుధవారం పూరీలోని అస్తరంగా పోలీసు పరిధిలోని నాన్‌పూర్‌లో అనుమానాస్పద ట్యాగ్‌తో మరో పావురం పట్టుబడింది.
Date : 16-03-2023 - 1:34 IST -
Assam: అసోంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి
అసోం (Assam)లో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో రెండు వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు గురై ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అసోంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మరణించారు.
Date : 16-03-2023 - 12:42 IST -
Accident: బెంగళూరులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
బెంగళూరు నగరంలోని మడివాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం (Accident)లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్ వాసులు. వేగంగా వెళ్తున్న కారు సిల్క్‌బోర్డ్ కూడలి వద్ద రోడ్డు డివైడర్‌ను ఢీకొని ఎదురుగా వస్తున్న తమిళనాడు బస్సును ఢీకొట్టింది.
Date : 16-03-2023 - 11:12 IST -
Chicago: చికాగోలో చిక్కుకుపోయిన 300 మంది ప్రయాణికులు.. అసలేం జరిగిందంటే..?
ఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక కారణాల వల్ల రద్దు కావడంతో మంగళవారం నుంచి అమెరికాలోని చికాగో (Chicago) విమానాశ్రయంలో దాదాపు 300 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఢిల్లీకి ఎప్పటిలోగా విమానంలో వెళ్తారనేది ఇంకా చెప్పలేదని ప్రయాణికులు వాపోతున్నారు.
Date : 16-03-2023 - 7:20 IST -
Madhya Pradesh: 60 అడుగుల బోరుబావిలో పడిన బాలుడు మృతి
మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని విదిషా జిల్లాలో బోర్‌వెల్ గుంతలో పడిన ఎనిమిదేళ్ల లోకేష్‌ను 24 గంటల తర్వాత బయటకు తీశారు. ఎస్‌డిఆర్‌ఎఫ్‌కి చెందిన 3 టీమ్‌లు, ఎన్‌డిఆర్‌ఎఫ్‌కి చెందిన 1 టీమ్‌లు 24 గంటల పాటు శ్రమించారు. అంబులెన్స్‌ను సిద్ధం చేశారు.
Date : 15-03-2023 - 1:56 IST -
Five Dead: ఇటుక బట్టీలో ఊపిరాడక ఐదుగురు కార్మికులు మృతి.. ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం
ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇటుక బట్టీలో మంటలు, పొగలు రావడంతో ఐదుగురు కూలీలు (Five Dead) చనిపోయారు. ఈ ఘటన కుంజ్ బిహారీ గఢ్‌ఫుజార్ బస్నాలోని ఇటుక బట్టీలో చోటుచేసుకుంది.
Date : 15-03-2023 - 12:29 IST -
Maharashtra: మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. రెండు మరణాలు నమోదు
మహారాష్ట్ర (Maharashtra)లో మళ్లీ కరోనా విజృంభించింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కరోనా కేసులు రెండింతలు పెరిగాయి. ఇది మాత్రమే కాదు, మహమ్మారి కారణంగా మహారాష్ట్రలో ఇద్దరు వ్యక్తులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
Date : 15-03-2023 - 11:24 IST -
56 Blades In The Stomach: రాజస్థాన్‌లో వింత ఘటన.. యువకుడి కడుపులో 56 బ్లేడ్ ముక్కలు..!
స్నేహితుడికి రక్తపు వాంతులు కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లిన యువకుడికి స్కాన్ చేసిన వైద్యులు లోపల కనిపించిన దృశ్యం చూసి షాకయ్యారు. రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లా సంచోర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
Date : 15-03-2023 - 9:25 IST -
Actor Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ప్రధాని చేతుల మీదుగా సన్మానం.. ఎక్కడంటే..?
న్యూఢిల్లీలో జరగబోయే ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో రామ్ చరణ్ (Ram Charan) పాల్గొనన్నునారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ఈ ఈవెంట్ కు ప్రధాని మోదీ (PM Modi) ముఖ్య అతిథిగా రాబోతున్నారు. మోదీతో పాటు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కూడా ఈ ఈవెంట్ కు రానున్నారు.
Date : 15-03-2023 - 8:55 IST -
IIT Madras: మద్రాస్ ఐఐటీలో ఆంధ్ర విద్యార్థి ఆత్మహత్య
మద్రాస్ (Madras)లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)కి చెందిన మరో విద్యార్థి మంగళవారం (మార్చి 14) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విద్యార్థిని పుష్పక్‌గా గుర్తించారు. విద్యార్థి ఆంధ్రప్రదేశ్ నివాసి.
Date : 15-03-2023 - 6:56 IST -
Gun Culture Ban: గన్ లైసెన్స్ ఎవరికి ఇస్తారు? భారత ఆయుధ చట్టం ఏం చెబుతోంది?
గన్ లైసెన్స్ ఇప్పుడు ఈ టాపిక్ పై హాట్ డిబేట్ నడుస్తోంది. పంజాబ్ రాష్ట్రంలో అత్యధికంగా 3.73 లక్షల పైచిలుకు గన్ లైసెన్సులు ఉన్నట్లు వెల్లడి కావడం కలకలం..
Date : 14-03-2023 - 5:21 IST