India
-
Earthquake: అర్థరాత్రి భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్‌లో భూకంపం (Earthquake) సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం.. శుక్రవారం రాత్రి 11:56 గంటలకు ప్రకంపనలు సంభవించాయి.
Published Date - 06:44 AM, Sat - 1 April 23 -
Small Savings Scheme: సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్. చిన్నపొదుపు పథకాలపై వడ్డీ పెంపు
సామాన్యులకు మోదీ సర్కార్ శుభవార్త చెప్పింది. చిన్న పొదుపు పథకాలపై (Small Savings Scheme) పెట్టుబడి పెట్టినవారికి మంచి రాబడి ఉంటుందని ప్రకటించింది. మీరు పోస్టాఫీసు స్మాల్ సేవింగ్స్ స్కీంలో పెట్టుబడి పెట్టినట్లయితే అధిక వడ్డీని పొందుతారు. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేటను 70 బేసీస్ పాయింట్స్ పెంచింది మోదీ ప్రభుత్వం. 2023-24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి జూన్ త్రైమాసికంలో, మార్చి 3
Published Date - 08:30 PM, Fri - 31 March 23 -
Business Ideas: మహిళలు ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ఈ వ్యాపారం చేస్తే నెలకు రూ. 50వేలు సంపాదించడం గ్యారెంటీ
నేటికాలంలో భార్యభర్తలు ఇద్దరూ సంపాదిస్తేనే ఇళ్లు గడుస్తుంది. అందుకే చాలామంది ఇళ్లలో భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుంటారు. కొందరికి ఇల్లు, పిల్లలను చూసుకునే వారు లేక ఇంటికే పరిమితం అవ్వాల్సి వస్తుంది. అలాంటి మహిళలు (Business Ideas) కూడా నెలకు రూ. 50వేలు సంపాదించవచ్చు. మహిళలకు డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇంట్లో కూర్చుని కూడా డబ్బులు సంపాదించవచ్చు. అలాంటి వ్యా
Published Date - 05:18 PM, Fri - 31 March 23 -
IAF Agniveer Recruitment 2023: ఎయిర్ ఫోర్స్ అగ్నీవిర్వాయూ రిక్రూట్‌మెంట్ దరఖాస్తుకు సమయం మరికొన్ని గంటలే. వెంటనే అప్లయ్ చేసుకోండి.
భారత వైమానిక దళంలో (IAF Agniveer Recruitment 2023)ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ముఖ్య గమనిక. ఇంటెక్ 02/2023 కోసం అగ్నివీర్వాయు రిక్రూట్‌మెంట్ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ దరఖాస్తు ప్రక్రియ ఈరోజు అంటే శుక్రవారం, మార్చి 31, 2023 సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఆసక్తిగల అభ్యర్థి ఎవరైనా ఇంకా దరఖాస్తు చేయకపోతే, వారు ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్వాయు రిక్రూట్‌మెంట్ పోర్టల్, agnipathvayu
Published Date - 03:55 PM, Fri - 31 March 23 -
Massive Fire At Kanpur: కాన్పూర్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 500 దుకాణాలు దగ్ధం
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ (Kanpur)లో ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం రెడీమేడ్ గార్మెంట్స్ మార్కెట్‌లోని నాలుగు కాంప్లెక్స్‌లలో భారీ అగ్నిప్రమాదం (Massive Fire Accident) జరిగింది. మంటల కారణంగా కొన్ని అడుగుల ఎత్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి.
Published Date - 11:07 AM, Fri - 31 March 23 -
Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్.. నేటి బంగారం, వెండి ధరలు ఇవే..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,700గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,670గా నమోదైంది.
Published Date - 09:15 AM, Fri - 31 March 23 -
Amritpal Singh: పంజాబ్ పోలీసులకు అమృతపాల్ ఓపెన్ ఛాలెంజ్.. త్వరలోనే ప్రజల్లోకి వస్తా..!
పరారీలో ఉన్న ఖలిస్తాని వేర్పాటువాది, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృతపాల్ సింగ్ (Amritpal Singh) పంజాబ్ పోలీసులకు ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. తాను ప్రజల మధ్యకు వస్తానని ఖలిస్తానీ మద్దతుదారు అమృతపాల్ సింగ్ గురువారం (మార్చి 30) తెలిపారు.
Published Date - 08:45 AM, Fri - 31 March 23 -
Business Idea: ఒక్కసారి రూ. 5లక్షల పెట్టుబడి పెడితే..నెలకు రూ. 70వేలు సంపాదించే సూపర్ బిజినెస్ ఐడియా మీకోసం
స్వంతగా వ్యాపారం (Business Idea) చేయాలని మంది కోరుకుంటారు. కానీ ఎలాంటి వ్యాపారం ప్రారంభించాలో అర్థంకాక తలలు పట్టుకుంటారు. ఒకవేళ వ్యాపారం ప్రారంభించినా నష్టాలు వస్తే ఎలా అనే ఆలోచన మదిలో మెదులుతుంది. కానీ ఇప్పుడు మేము చెప్పబోయే వ్యాపారం గురించి తెలుసుకుంటే అలాంటి టెన్షన్స్ ఉండవు. నష్టాలు వచ్చే ఛాన్స్ అసలే ఉండదు. కానీ పెట్టుబడి కాస్త ఎక్కువ. ఒక్కసారి పెట్టుబడి పడితే..ప్రతినెలా డ
Published Date - 10:05 PM, Thu - 30 March 23 -
New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రధాని మోదీ!
కొత్త పార్లమెంట్ భవనాన్ని (New Parliament Building) ప్రధాని మోదీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పలు పనులను పరిశీలించి అక్కడ ఉన్న కార్మికులతో ముచ్చటించారు. కొత్త పార్లమెంట్ హౌస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్న సందర్భంగా ప్రధాని మోదీ గంటకు పైగా అక్కడే గడిపారు. పార్లమెంట్ ఉభయ సభలను పరిశీలించిన ప్రధాని మోదీ వివిధ పనులను పరిశీలించారు. Delhi | PM Narendra Modi went for a surprise visit to […]
Published Date - 09:26 PM, Thu - 30 March 23 -
FCI Recruitment 2023: ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఎఫ్‌సీఐలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. (FCI Recruitment 2023)ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AE)జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు సంబంధించి పూర్తి వివరాలను fci.gov.inలో చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం, 46 పోస్టులను రిక్రూట్‌మ
Published Date - 05:53 PM, Thu - 30 March 23 -
Madhya pradesh : శ్రీరామనవమి వేడుకల్లో విషాదం, మెట్లబావి పైకప్పు కూలీ 12 మృతి
శ్రీరామ నవమి సందర్భంగా మధ్యప్రదేశ్ లోని (Madhya pradesh) ఇండోర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. శ్రీ బెళేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో పైకప్పు కూలిపోవడంతో, కొంతమంది భక్తులు మెట్ల బావిలో పడిపోయారు. రెస్యూటీం సహాయక చర్యలు చేపట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించినట్లు సమాచారం. ఇండోర్‌లోని స్నేహ నగర్ సమీపంలోని పటేల్ నగర్‌లోని శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో రామనవమి సందర్భంగా పూజలు
Published Date - 05:38 PM, Thu - 30 March 23 -
terror conspiracy case: ఉగ్రవాదులపై ఎన్ ఐఏ చార్జిషీట్
ఉగ్రవాద కుట్ర కేసులో (terror conspiracy case)లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) కార్యకర్తలపై
Published Date - 05:22 PM, Thu - 30 March 23 -
Corona Cases: కరోనా డేంజర్ బెల్స్.. ఒక్కరోజే 3,016 పాజిటివ్ కేసులు
వెయ్యి.. రెండు వేలు.. మూడు వేలు.. ఇలా రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఇండియాలో 24 గంటల్లో కొత్త కేసులు 3,016 నమోదయ్యాయి. (ఇవి బుధవారం రోజంతా నమోదైన కేసులు). మంగళవారంతో పోల్చితే.. నిన్న కేసులు 40 శాతం ఎక్కువగా వచ్చాయి. ఇంకా చెప్పాలంటే.. 6 నెలల్లో ఇవే అత్యధిక కేసులు. ఇప్పుడు డైలీ పాజిటివిటీ రేటు 2.7 శాతం అవ్వగా… వారపు పాజిటివిటీ రేటు 1.71 శాతంగా ఉందన
Published Date - 03:45 PM, Thu - 30 March 23 -
Tripura BJP MLA: అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూసిన ఎమ్మెల్యే.. ఎక్కడంటే..?
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) త్రిపురలో విజయం సాధించి తిరిగి అధికారంలోకి వచ్చింది. కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోటగా ఉన్న ఈ రాష్ట్రంలో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఓ బీజేపీ ఎమ్మెల్యే వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Published Date - 02:04 PM, Thu - 30 March 23 -
Gold Price Today: పండగ పూట పెరిగిన పసిడి ధరలు.. వెండి ధరలివే..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) మళ్లీ పెరిగాయి. గురువారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,700గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,670గా నమోదైంది.
Published Date - 08:25 AM, Thu - 30 March 23 -
Business Idea : మీ ఊరిలో ఖాళీ స్థలం ఉందా, ఈ పండ్ల తోటతో నెలకు రూ. 1 లక్ష పక్కా…పెట్టుబడి అవసరం లేదు…!
నేటి యువత ఉద్యోగాలకంటే…వ్యాపారంపైన్నే (Business Idea) ఆసక్తి చూపిస్తున్నారు. ఈనేపథ్యంలో ఎలాంటి వ్యాపారం చేస్తే బాగుంటుందని సెర్చ్ చేస్తున్నారు. వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ ముద్ర స్కీం ద్వారా రుణాలు అందిస్తోంది. అంతేకాదు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కూడా వడ్డీకి రుణాలు కూడా రుణాలు అందిస్తున్నాయి. అయితే మీకు మీ గ్రామంలో ఖాళీ స్థలం ఉన
Published Date - 07:13 PM, Wed - 29 March 23 -
Kuno National Park: 70 ఏళ్ల తరువాత జరిగిన అద్భుతం..4గురు పిల్లలకు తల్లి అయిన సియా..అసలు కథ ఇదే..
గతేడాది మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో (Kuno National Park) నమీబియా నుంచి తీసుకొచ్చిన చిరుతలను ప్రధాని నరేంద్ర మోదీ వదిలిపెట్టారు. ప్రధాని మోదీ తన పుట్టినరోజు సెప్టెంబర్ 17న ఈ చిరుతలను విడుదల చేశారు. ఇటీవల, ఈ ఆడ చిరుతలలో ఒకటి మరణించింది. అయితే, ఇప్పుడు కునో నుండి ఒక శుభవార్త వచ్చింది. సెప్టెంబర్ 17న, ప్రధాని మోదీ విడుదల చేసిన 3 చిరుతల్లో ఒక ఆడ చిరుత 4 పిల్లలకు జన్మనిచ్చింది. చిరు
Published Date - 05:27 PM, Wed - 29 March 23 -
UPI Payment is Free: అంతా ఏప్రిల్ ఫూల్…యూపీఐ చార్జీల విషయంలో జరిగింది ఇదే…
యూపిఐ చెల్లింపులపై (UPI Payment is Free) ఉదయం నుంచి ఓ వార్త సర్క్యూలేట్ అవుతుంది. యూపిఐ ద్వారా చెల్లింపులు చెస్తే జేబు ఖాళీ చేసుకోవల్సిందేనన్న వార్త చక్కర్లు కొట్టింది. దీనిపై NCPI స్పందించింది.బ్యాంక్ ఖాతాకు ఖాతా ఆధారిత UPI చెల్లింపులు లేదా సాధారణ UPI చెల్లింపులకు ఎటువంటి ఛార్జీలు ఉండవని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) బుధవారం ‘స్పష్టం చేసింది. ‘ప్రీపేమెంట్ ఇన్‌స్ట్రుమ
Published Date - 05:15 PM, Wed - 29 March 23 -
Corona Report: భయపెడుతున్న కరోనా.. రికార్డు స్థాయిలో పెరిగిన కేసులు!
రెండు రోజుల క్రితం వెయ్యిలోపు ఉన్న కేసులు ఒక్కసారిగా 2 వేలు దాటేశాయి.
Published Date - 04:51 PM, Wed - 29 March 23 -
UPI Payments: ఇకపై UPI ద్వారా పేమెంట్స్ చేస్తే మన జేబులు ఖాళీ అవ్వాల్సిందే..!
దేశవపత్యంగా ఇకపై UPI పేమెంట్లపై ఇంటర్ఛేంజ్ ఫీ వర్తింపచేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్ణయించింది.
Published Date - 12:00 PM, Wed - 29 March 23