HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄India

India

  • Lok Sabha Elections 2024

    Lok Sabha Elections 2024: బీఎస్పీ మూడో జాబితా విడుదల

    మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) బుధవారం ఉత్తరప్రదేశ్‌లో రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం 12 మంది అభ్యర్థులను ప్రకటించింది, మథుర నియోజకవర్గానికి ప్రత్యామ్నాయాన్ని ప్రకటించింది.

    Published Date - 06:37 PM, Wed - 3 April 24
  • Delhi HC reserves judgement in Arvind Kejriwal's plea challenging arrest

    Kejriwal : కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు

    Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) రిజర్వ్(Reserve)చేసింది. ఢిల్లీ మద్యం కేసులోని మనీలాండరింగ్ అంశంలో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. అయితే తన అరెస్ట్‌ను ఆయన ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం రిజర్వ్ చేసింది. Delhi High Court reserves order on the petition moved by CM Arvind Kejriwal challenging his arrest […]

    Published Date - 05:56 PM, Wed - 3 April 24
  • Mehbooba Mufti's PDP to contest valley's 3 LS seats

    Mehbooba Mufti : ఇండియా కూటమికి షాక్.. కశ్మీర్‌లో ఒంటరిగా బరిలోకి పీడీపీ!

    Mehbooba Mufti: జమ్ముకశ్మీర్‌(Jammu and Kashmir)కు చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(People Democratic Party) (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్‌కు షాక్‌ ఇచ్చారు. కశ్మీర్‌లోని మూడు లోక్‌సభ స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని బుధవారం ప్రకటించారు. సీట్ల పంపిణీకి సహకరించలేదని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లాను ఆమె నిందించారు. దీంతో ఎన్నికల్లో పోట

    Published Date - 05:31 PM, Wed - 3 April 24
  • Bjp No Cases

    BJP : బిజెపి లో చేరితే కేసులు లేనట్లేనా..?

    బీజేపీతో ఉంటే బెయిలు.. లేకుంటే జైలు అన్న విధానాన్ని కేంద్రం పాటిస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ దుయ్యబట్టారు

    Published Date - 05:26 PM, Wed - 3 April 24
  • World Bank projects Indian economy to grow at 7.5% in 2024

    World Bank : 2024లో భారత వృద్ధి రేటు 7.5 శాతం.. ప్రపంచ బ్యాంక్ అంచనా

    World Bank: భారత ఆర్థిక వ్యవస్థ(Indian economy) వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంక్ సవరించింది. 2024లో 6.3 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేసిన వరల్డ్ బ్యాంక్(World Bank) ప్రస్తుతం దానిని 7.5 శాతానికి పెంచింది. సేవలు, పారిశ్రామిక రంగం(Industrial sector)లో కార్యకలాపాలు దృఢంగా ఊపందుకోవడంతో ఆర్థిక వృద్ధి రేటు 1.2 శాతం నుంచి 7.5 శాతం మధ్య నమోదవ్వొచ్చని పేర్కొంది. ఈ మేరకు దక్షిణాసియాకు సంబంధించి సవరించిన అంచనాల రిపోర్

    Published Date - 05:17 PM, Wed - 3 April 24
  • Annie Raja of CPI to contest nomination against Rahul Gandhi in Wayanad

    Annie Raja : రాహుల్ గాంధీపై సీపీఐ అగ్రనేత డి.రాజా భార్య పోటీ

    Annie Raja: కేర‌ళ‌(Kerala)లోని వ‌య‌నాడ్(Wayanad) నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆయన వాయనాడ్ లో ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆ స్థానం నుంచి సీపీఐ అభ్య‌ర్థిగా(CPI candidate) అన్నే రాజా(Annie Raja) పోటీ చేయ‌నున్నారు. ఆమె కూడా ఇవాళ త‌న నామినేష‌న్ దాఖ‌లు చేశారు. కేర‌ళ‌లో అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్ర‌టిక్ ఫ్రంట్ భాగ‌స్వామిగా సీపీఐ పోటీలో నిలిచిం

    Published Date - 04:28 PM, Wed - 3 April 24
  • CM Kejriwal

    CM Kejriwal: కేజ్రీవాల్ ఆరోగ్యంపై తీహార్ జైలు క్లారిటీ ఇదే..

    ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తీహార్ జైలు అధికారులు కేజ్రీవాల్ ఆరోగ్యంపై స్పష్టతా ఇచ్చారు. కేజ్రీవాల్ ఆరోగ్యంపై వస్తున్న ప్రచారాలు నమ్మవద్దని,

    Published Date - 03:24 PM, Wed - 3 April 24
  • CentreCentre Issues

    apple : కేంద్రం వార్నింగ్.. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ బుక్ యూజర్లకు ‘హై రిస్క్’

    apple: ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సెర్ట్ ఇన్) తాజాగా భారత్(India) లోని యాపిల్ ఉత్పత్తుల(Apple products) యూజర్లకు(users) భారీ సెక్యూరిటీ వార్నింగ్ జారీ చేసింది. యాపిల్ డివైస్లలో ‘రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ వల్నరబులిటీ’ని గుర్తించామని.. ఇది యూజర్ల డివైస్లు హ్యాకర్ల బారిన పడేందుకు దారితీయొచ్చని హెచ్చరించింది. దీనివల్ల హ్యాకర్లు యాపిల్ డివైస్లలోకి రిమోట్ యాక్సెస్ ద్వారా చొర

    Published Date - 03:08 PM, Wed - 3 April 24
  • Vice-President Jagdeep Dhankhar administers oath to newly elected Rajya Sabha members

    Rajya Sabha : రాజ్యసభ కు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం

    Rajya Sabha: రాజ్యసభ (Rajya Sabha)కు కొత్తగా ఎన్నికైన సభ్యులు ఇవాళ బాధ్యతలు చేపట్టారు (taken oath). బుధవారం ఉదయం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ (Jagdeep Dhankhar) కొత్త సభ్యులతో ప్రమాణం చేయించారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్‌ మురుగన్ (L Murugan)‌, ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ ఝా (Manoj Jha) సహా మొత్తం 12 మంది సభ్యులు (Rajya Sabha Members) పెద్దల సభకు ఇవాళ ప్రమాణ […]

    Published Date - 02:23 PM, Wed - 3 April 24
  • Lok Sabha Elections 2024

    Lok Sabha Elections 2024: వాయనాడ్‌ ఎంపీగా రాహుల్ నామినేషన్ దాఖలు

    లోక్‌సభ ఎన్నికలకు గానూ రాహుల్ గాంధీ ఈ రోజు వాయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌కు ముందు వాయనాడ్‌లో రాహుల్ రోడ్ షో నిర్వహించారు. రాహుల్ గాంధీ వెంట సోదరి ప్రియాంక గాంధీ ఉన్నారు.

    Published Date - 02:23 PM, Wed - 3 April 24
  • Bjp Vs Shinde

    BJP Vs Shinde : బీజేపీ వర్సెస్ ఏక్‌నాథ్ షిండే.. సీట్ల పంపకాలపై ‘మహా’ పంచాయితీ

    BJP Vs Shinde : మహారాష్ట్రలో బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమిలో సీట్ల పంపకాల పంచాయితీ ఇంకా తేలలేదు.

    Published Date - 01:28 PM, Wed - 3 April 24
  • Who is PM Modi's alternative? This is what Shashi Tharoor has to say

    Shashi Tharoor : మోడీకి ప్రత్యామ్నాయం ఎవరన్న ప్రశ్న.. శశిథరూర్ ఆసక్తికర సమాధానం!

    Shashi Tharoor:ప్రధానమంత్రి నరేంద్రమోడీ(Prime Minister Narendra Modi)కి ప్రత్యామ్నాయం ఎవరన్న ప్రశ్నకు కాంగ్రెస్(Congress) సీనియర్ నేత శశిథరూర్(Shashi Tharoor) ఆసక్తికర సమాధానం చెప్పారు. పార్లమెంటరీ వ్యవస్థలో ఇలాంటి ప్రశ్న అర్థం లేనిదని స్పష్టం చేశారు. పార్లమెంటరీ వ్యవస్థలో నేరుగా ఓ వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకోలేమని పేర్కొన్నారు. ఓ పార్టీని కానీ, కూటమిని కానీ ప్రజలు ఎన్నుకుంటారని తెలిపారు. Yet again a journalist has asked me to identify an

    Published Date - 01:24 PM, Wed - 3 April 24
  • ICC Trophies

    Manmohan Singh : మహాన్ మన్మోహన్.. పార్లమెంటరీ ప్రస్థానానికి నేటితో తెర

    Manmohan Singh : మాజీ ప్రధానమంత్రి, ఆర్థిక సంస్కరణల ఆద్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్‌సింగ్‌ 33 ఏళ్ల సుదీర్ఘ పార్లమెంటరీ ప్రస్థానం ఈరోజుతో ముగియనుంది.

    Published Date - 12:54 PM, Wed - 3 April 24
  • Atishi Vs Bjp

    Atishi Vs BJP : అతిషికి బీజేపీ పరువునష్టం నోటీసులు.. ఎందుకో తెలుసా ?

    Atishi Vs BJP : ఢిల్లీలోని ఆప్ సర్కారులో నంబర్ 2‌గా పేరున్న మంత్రి, సీనియర్ నాయకురాలు అతిషి మంగళవారం చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.

    Published Date - 12:35 PM, Wed - 3 April 24
  • 13 Maoists Killed In 10-Hour Operation In Bastar

    Encounter : ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌.. 13కు చేరిన మృతుల సంఖ్య

    Naxalite Killed In Encounter Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని జీజాపూర్‌ జిల్లాలోని కోర్చోలీ అడవుల్లో మంగళవారం జరిగిన ఎదురుకాల్పులు 10 గంటలపాటు కొనసాగిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో (Bijapur Encounter) మృతుల సంఖ్య 13కు పెరిగింది. ఇప్పటివరకు 13 మంది మావోయిస్టుల మృతదేహాలు లభించాయని అధికారులు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బీజాపూర్‌ జిల్లా అడవుల్లో మావోయిస్టులు ప్లీనరీ ని

    Published Date - 12:04 PM, Wed - 3 April 24
  • Crisis in Vistara.. Resignation of 15 senior pilots

    Vistara : విస్తారాలో సంక్షోభం.. 15 మంది సీనియర్ పైలట్ల రాజీనామా

    Vistara Airlines: టాటా గ్రూప(Tata Group)కు చెందిన విస్తారా ఎయిర్‌లైన్స్‌(Vistara Airlines)లో సంక్షోభం ముదురుతోంది. నిన్న వరుసగా రెండోరోజూ విమాన సర్వీసు(Air service)లను రద్దుచేసింది. పైలట్లు అందుబాటులో లేకపోవడంతో నిన్న 50కిపైగా విమానాలను రద్దుచేసింది. విస్తారాలో దాదాపు 800 మంది పైలట్లు ఉన్నారు. వీరిలో ఇటీవల 15 మంది సీనియర్ పైలట్లు రాజీనామా(Pilots resign) చేశారు. We’re now on WhatsApp. Click to Join. విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇక్క

    Published Date - 11:14 AM, Wed - 3 April 24
  • Arvind Kejriwal In Jail

    Arvind Kejriwal : తీహార్ జైలులో కేజ్రీవాల్‌‌కు ఆ ముప్పు.. హైఅలర్ట్‌ !

    Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌‌కు తీహార్ జైలులో ముప్పు ఉందంటూ జైలు అధికారులకు సమాచారం అందింది.

    Published Date - 11:00 AM, Wed - 3 April 24
  • Delhi next CM Sunita Kejriwal?

    Delhi : ఢిల్లీ తదుపరి సీఎం సునీతా కేజ్రీవాల్?..ఆమె పేరు ఎందుకు వినిపిస్తోంది?

    Sunitha Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్​(Delhi CM Arvind Kejriwal)ను మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు(money laundering case) లో జ్యుడిషియల్ కస్టడీ(Judicial Custody) విధించి తీహార్‌​ జైలు(Tihar Jail)కు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఈడీ కస్టడీలో లాగా జైలు నుంచి కూడా పరిపాలన కొనసాగిస్తారని ఆమ్​ ఆద్మీ పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ దిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేస్తే ఆ బాధ్యతలు ఎవరు చేపడత

    Published Date - 10:38 AM, Wed - 3 April 24
  • Arvind Kejriwal

    Arvind Kejriwal : బరువు తగ్గిన కేజ్రీవాల్.. కాసేపట్లో ఢిల్లీ హైకోర్టులో కీలక విచారణ

    Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై  ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వర్గాలు కీలక వివరాలను వెల్లడించాయి. 

    Published Date - 09:33 AM, Wed - 3 April 24
  • Modi Brs

    Narendra Modi : ఇది ట్రైలర్ మాత్రమే.. ఇంకా చాలా మిగిలి ఉంది..

    అవినీతి, బంధుప్రీతిపై ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మంగళవారం మండిపడ్డారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలలో కుటుంబ ఆధారిత పార్టీలు, అవినీతిపరులు తమ సభ్యులను, సహాయకులను రక్షించడానికి కలిసి రావడం ఇదే మొదటిదని అన్నారు.

    Published Date - 09:47 PM, Tue - 2 April 24
← 1 … 269 270 271 272 273 … 583 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd