India
-
Unemployment Rate: శుభవార్త.. భారతదేశంలో పెరిగిన ఉపాధి రేటు!
జూన్ 2025తో పోలిస్తే జూలై 2025లో గ్రామీణ మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు పెరిగింది. ఇది 35.2% నుండి 36.9%కి పెరిగింది.
Published Date - 09:29 PM, Tue - 19 August 25 -
Driving License : డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్లకు కేంద్రం సూచన!
Driving License : తమ డ్రైవింగ్ లైసెన్స్‌ను తప్పనిసరిగా మొబైల్ నంబర్‌తో అనుసంధానం చేయాలని కోరింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇప్పటికే చాలా మందికి సందేశాలు పంపుతోంది
Published Date - 08:52 PM, Tue - 19 August 25 -
Supreme Court: 16 ఏళ్ల ముస్లిం బాలిక వివాహం చట్టబద్ధమే.. సుప్రీం కీలక తీర్పు!
సుప్రీంకోర్టు తీర్పుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు ప్రియాంక్ కనుంగో స్పందించారు. హైకోర్టు మైనర్ ముస్లిం బాలిక వివాహాన్ని చట్టబద్ధం చేసిందని ఆయన అన్నారు.
Published Date - 07:58 PM, Tue - 19 August 25 -
Online Gaming Bill: ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు కేంద్రం ఆమోదం!
ఆన్లైన్ గేమింగ్ యాప్‌లను ఉపయోగించడం యువతకు ఒక అలవాటుగా మారింది. పిల్లలు కూడా ఆన్లైన్ గేమ్‌లు ఆడటంలో ఎక్కువ సమయం గడుపుతున్నారు.
Published Date - 07:02 PM, Tue - 19 August 25 -
Trump: ట్రంప్ కావాలనే భారత్‌ను టార్గెట్ చేశారా? నిపుణుల అభిప్రాయం ఇదే!
భారతదేశం ట్రంప్ 2.0 కొత్త వ్యూహానికి బాధిత దేశమైంది. ఇందులో మిత్రులను అవమానించడం, ప్రత్యర్థులతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడం వంటివి ఉన్నాయి.
Published Date - 05:21 PM, Tue - 19 August 25 -
Vice President Candidate : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ట్విస్ట్..విపక్షాల అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి
ఇది అధికార ఎన్డీయే కూటమి వ్యూహాలకు ఎదురు దెబ్బగా మిగిలింది. ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవంగా జరిపించాలన్నఎన్డీయే పార్టీ యత్నాలను ఈ అభ్యర్థిత్వం గాలికి గాల్లో పోసినట్టయింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రవేశం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
Published Date - 02:24 PM, Tue - 19 August 25 -
Cotton imports : అమెరికా టారిఫ్‌ల పెంపు .. పత్తి దిగుమతులపై సుంకాల ఎత్తివేత
సోమవారం రాత్రి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈమేరకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆదేశాలు వెంటనే అమలులోకి వచ్చాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, HS కోడ్ 5201 కింద వర్గీకరించబడే ముడి పత్తికి ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 30 వరకు దిగుమతి సుంకం వంటివన్నీ వర్తించవు.
Published Date - 01:33 PM, Tue - 19 August 25 -
Auto Driver Assault : మహిళా కానిస్టేబుల్‌ను ఈడ్చుకుంటూ వెళ్ళిన ఆటో డ్రైవర్..
Auto Driver Assault : మహారాష్ట్రలోని సతారా జిల్లాలో సామాజిక ఆందోళన కలిగించే ఘోర ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఒక ఆటో డ్రైవర్ స్థానికులను, పోలీసులు, మహిళా కానిస్టేబుల్‌ను సవాల్ చేసాడు.
Published Date - 11:55 AM, Tue - 19 August 25 -
PM Modi : గగన్‌యాన్‌కు శుభాంశు శుక్లా అనుభవాలు చాలా అవసరం: ప్రధాని మోడీ
2040 నాటికి భారత్ తన అంతరిక్ష మిషన్లను విస్తృతంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మరో 40 నుంచి 50 మంది వ్యోమగాములను తయారుచేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని తెలిపారు. గగన్‌యాన్ మిషన్‌కు శుభాంశు శుక్లా చేసిన అంతరిక్ష ప్రయాణం ఒక కీలకమైన మొదటి అడుగుగా నిలుస్తుందని మోడీ అభిప్రాయపడ్డారు.
Published Date - 11:49 AM, Tue - 19 August 25 -
S Jaishankar : జైశంకర్ రష్యాకు ఎందుకు వెళ్తున్నారు.?
S Jaishankar : భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మంగళవారం రష్యాకు మూడు రోజుల అధికారిక పర్యటనకు బయలుదేరనున్నారు.
Published Date - 11:12 AM, Tue - 19 August 25 -
India China Relations : భారత్-చైనా సంబంధాల్లో కొత్త పరిణామం
India China Relations : భారత్–చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో గణనీయమైన మలుపు తిరిగింది. దాదాపు ఏడాది రోజులుగా నిలిచిపోయిన కీలక వస్తువుల సరఫరా పునరుద్ధరించేందుకు చైనా అంగీకరించింది.
Published Date - 10:46 AM, Tue - 19 August 25 -
Heavy rains : ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు..రెడ్ అలెర్ట్.. స్కూళ్లు, కాలేజీల బంద్
ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబైకు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో నగరంలోని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అప్రమత్తమైంది.
Published Date - 10:15 AM, Tue - 19 August 25 -
Miss Universe India 2025 : మిస్ యూనివర్స్ ఇండియా 2025 విజేత ఎవరో తెలుసా?
Miss Universe India 2025 : భారతదేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సౌందర్య పోటీల్లో ఒకటైన మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటాన్ని ఈసారి రాజస్థాన్‌కి చెందిన మణిక విశ్వకర్మ గెలుచుకున్నారు.
Published Date - 09:50 AM, Tue - 19 August 25 -
HYD Gun : సైనికుల చేతికి హైదరాబాద్ మెషీన్ గన్స్
HYD Gun : 'అష్మీ' ఒకేసారి 250 తూటాలను కలిగి ఉండే బెల్ట్‌ను ఉపయోగించగలదు. ఇది సుదీర్ఘ పోరాట పరిస్థితుల్లో సైనికులకు నిరంతర కాల్పుల శక్తిని అందిస్తుంది.
Published Date - 07:54 AM, Tue - 19 August 25 -
Mumbai Rains : వర్షాలు ముంచెత్తిన ముంబై.. స్కూళ్లకు సెలవు, రైళ్లకు అంతరాయం!
Mumbai Rains : ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. శనివారం నుండి మొదలైన వర్షాలు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో నగరం జలమయం అయిపోయింది.
Published Date - 07:07 PM, Mon - 18 August 25 -
Gold Reserves : ఒడిశాలో బంగారు నిల్వలు.. మొదలుకానున్న తవ్వకాలు
Gold Reserves : ఈ బంగారు నిల్వలు ఒడిశాలో మైనింగ్ రంగానికి ఒక కొత్త దిశానిర్దేశం చేస్తాయి. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల అభివృద్ధికి కూడా ఇది తోడ్పడుతుంది
Published Date - 12:45 PM, Mon - 18 August 25 -
Vote Chori : దేశం అంతటా ఓట్ చోరీ జరిగింది – రాహుల్
Vote Chori : రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రతిపక్షాలు ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తుండగా
Published Date - 05:30 PM, Sun - 17 August 25 -
Election Commission: ఓటు చోరీ ఆరోపణలపై స్పందించిన ఎన్నికల సంఘం!
న్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ విలేకరుల సమావేశంలో ప్రసంగించి బీహార్‌లో ప్రత్యేక విస్తృత సమీక్ష (SIR)పై ఎన్నికల సంఘం వైఖరిని స్పష్టం చేశారు.
Published Date - 03:55 PM, Sun - 17 August 25 -
Gold : ఒడిశాలో భారీ బంగారు నిక్షేపాలు..జీఎస్ఐ కీలక ప్రకటన
ఈ నిక్షేపాల వెలికితీతకు సంబంధించిన పరిశోధనలు జీఎస్ఐతో పాటు ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ సంయుక్తంగా చేపట్టాయి. ఇప్పటికే సుందర్‌గఢ్, నవరంగ్‌పూర్, కియోంజర్, దేవగఢ్ జిల్లాల్లో బంగారు తవ్వకాలు వేగంగా కొనసాగుతున్నాయి. తాజాగా మరో కీలక విషయాన్ని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మయూర్ భంజ్, మల్కాన్ గిరి, సంబల్పూర్, బౌద్ జిల్లాల్లో కూడా బంగారు నిల్వలు ఉన్న అవకాశముందని, అక్కడ సమగ్ర
Published Date - 02:35 PM, Sun - 17 August 25 -
Tamil Nadu : మహిళా కానిస్టేబుల్ సాహసోపేత సహాయం.. ఆటోలోనే నిండు గర్భిణికి పురుడు
అర్ధరాత్రి సమయంలో తిరుమురుగన్‌పూండి రింగ్ రోడ్డులో పోలీస్ తనిఖీలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన భారతి అనే యువతి కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో ఆసుపత్రికి బయలుదేరింది. అయితే మార్గమధ్యంలో ఆమెకు తీవ్రమైన పురిటి నొప్పులు మొదలయ్యాయి.
Published Date - 12:14 PM, Sun - 17 August 25