India
-
Kargil Diwas: ఎంతో మంది త్యాగాలతో కార్గిల్ యుద్ధాన్ని గెలిచాం: మోదీ
కార్గిల్‌లో అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశం కోసం చేసిన త్యాగాలు అజరామరమని కార్గిల్ విజయ్ దివస్ చెబుతోంది.
Date : 26-07-2024 - 11:41 IST -
BJP New Chiefs: బీహార్, రాజస్థాన్ బీజేపీ అధ్యక్షులు మార్పు
భారతీయ జనతా పార్టీ బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల పేర్లను ప్రకటించింది. దీంతో పాటు ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇన్‌ఛార్జ్‌ల పేర్లను కూడా ప్రకటించారు.
Date : 26-07-2024 - 8:56 IST -
25th Kargil Vijay Diwas: కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించిన ప్రధాని మోదీ
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించేందుకు ఈరోజు కార్గిల్ వార్ మెమోరియల్‌కి చేరుకోనున్నారు ప్రధాని మోడీ. ఆ తర్వాత శింకు లా టన్నెల్ ప్రాజెక్టును కూడా ప్రారంభించనున్నారు. ఈ మార్గం చైనా, పాకిస్థాన్ సరిహద్దులకు దూరంగా మధ్యలో ఉంది. దీని వల్ల ఇక్కడి నుంచి సైన్యం వాహనాల రాకపోకలకు సంబంధించిన సమాచారాన్ని శత్రువులు తెలుసుకోవడం కష్టంగా మారుతుంది.
Date : 26-07-2024 - 7:50 IST -
Free Schemes : ఉచిత పథకాలతో భవిష్యత్ తరాలపై భారం మోపవద్దు – నిర్మలా సీతారామన్
రాజకీయ పార్టీలు మాత్రం ఎన్నికలు రాగానే ఉచితాల పేరుతో ఓట్లు దండుకొని..ఆ ఉచితాలన్నీ తిరిగి ప్రజల నుండే వసూళ్లు చేస్తూ వస్తున్నారు
Date : 25-07-2024 - 9:21 IST -
Ram Mohan Naidu : విమాన ఆలస్యం, రద్దు, దిద్దుబాటు చర్యలకు విమానయాన మంత్రి హామీ
మధ్యప్రాచ్యంలో నివసిస్తున్న చాలా మంది భారతీయులు తరచూ విమానాలు ఆలస్యం కావడం, రద్దు చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ వేణుగోపాల్ ఎత్తిచూపారు.
Date : 25-07-2024 - 4:39 IST -
Heavy rains : జలదిగ్బంధంలో ముంబయి..రెడ్ అలర్డ్ జారీ
భారీ వర్షానికి ముంబయి మహానగరం జలమయమైంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది.
Date : 25-07-2024 - 4:30 IST -
Rashtrapati Bhavan : రాష్ట్రపతి భవన్లో హాల్స్ పేర్లు మారుస్తూ కేంద్రం ప్రకటన
ఇకపై దర్బార్ హాల్ని "గణతంత్ర మండపం"గా, అశోక్ హాల్ని "అశోక్ మండపం"గా పిలవనున్నారు.
Date : 25-07-2024 - 3:46 IST -
T Congress : ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ధర్నా
తెలంగాణ కు బడ్జెట్ లో జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ప్రధాని, కేంద్ర ఆర్ధికశాఖ మంత్రికి లేఖలు రాస్తున్నామని నాగర్ కర్నూల్ ఎంపీ డా. మల్లు రవి తెలిపారు.
Date : 25-07-2024 - 3:19 IST -
Kejriwal: మరోసారి కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్డడీ పొడిగింపు
ఢిల్లీలోని అవెన్యూ కోర్టు గురువారం ఆగస్టు 8 వరకు పొడిగించింది. తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ ని హాజరుపరిచారు.
Date : 25-07-2024 - 1:58 IST -
IAS Officers: ఢిల్లీలో ఎనిమిది మంది ఐఏఎస్‌లు బదిలీ
ఢిల్లీలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులనుబదిలీ చేశారు.1996 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అన్బరసుకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఢిల్లీ జల్ బోర్డు సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
Date : 25-07-2024 - 12:06 IST -
Stalin : ఇలాగే కొనసాగిస్తే.. ఒంటరిగా మిగిలిపోతారు.. మోడీకి స్టాలిన్ హెచ్చరిక
పాలనపై దృష్టి సారించడం కంటే ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఇలాగే కొనసాగిస్తే ఒంటరిగా మిగిలిపోతారంటూ ఘాటు వ్యాఖ్యలు
Date : 24-07-2024 - 7:20 IST -
Chandipura and Dengue : చండీపురా వైరస్ – డెంగ్యూ లక్షణాల మధ్య తేడా ఏమిటి..?
దేశంలో చండీపురా వైరస్ , డెంగ్యూ రెండు కేసులు పెరుగుతున్నాయి. చండీపురా వైరస్ మరింత ప్రమాదకరమైనది , దాని కారణంగా చాలా మంది పిల్లలు మరణించారు.
Date : 24-07-2024 - 5:59 IST -
Rahul Gandhi : రాహుల్ గాంధీతో రైతు సంఘాల నేతలు భేటి
కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతుల రాహుల్ గాంధీతో భేటి అయ్యారు.
Date : 24-07-2024 - 4:24 IST -
Nirmala : ప్రసంగంలో అన్ని రాష్ట్రాల పేర్లను చెప్పలేం: విపక్షాలకు నిర్మలమ్మ కౌంటర్
కేంద్రం ప్రవేశపెట్టే ప్రతీ బడ్జెట్లో దేశంలోని అన్ని రాష్ట్రాల పేర్లను ప్రస్తావించే అవకాశం రాదని నిర్మలా సీతారామన్ అన్నారు.
Date : 24-07-2024 - 3:20 IST -
YS Jagan : ఢిల్లీలో వైఎస్ జగన్ ధర్నా..అఖిలేశ్ యాదవ్ మద్దతు
పీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు. 45 రోజుల్లోనే 30కిపైగా హత్యలు జరిగాయని ఆరోపించారు.
Date : 24-07-2024 - 2:19 IST -
Bihar Assembly Sessions: నువ్వు మహిళ ఎమ్మెల్యేవి నీకేం తెలియదు: రాష్ట్ర సీఎం
ఆర్జేడీ ఎమ్మెల్యే రేఖాదేవి, ఇతర ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కొత్త రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మండిపడ్డారు. "ఏయ్ నువ్వు మహిళవా... నీకేమీ తెలీదు కూర్చో అంటూ వ్యాఖ్యానించారు.
Date : 24-07-2024 - 2:00 IST -
Kupwara Encounter: జమ్మూ ఎన్కౌంటర్లో ఉగ్రవాది హతం
గత రెండు నెలలుగా లోయలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిరోజూ భద్రతా దళాలు మరియు ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి.బుధవారం ఉదయం భద్రతా బలగాలు మరియు ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు
Date : 24-07-2024 - 12:16 IST -
Powerful Passports : పవర్ఫుల్ పాస్‌పోర్ట్‌ల జాబితా రిలీజ్.. ఇండియా ర్యాంకు ఎంత అంటే..
2024 సంవత్సరానికిగానూ ప్రపంచంలోనే శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితా విడుదలైంది.
Date : 24-07-2024 - 12:03 IST -
Budget Controversy: చంద్రబాబు, నితీష్ మినహా బడ్జెట్ ని ఏకేస్తున్న నేతలు
నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు అనే ఇద్దరు నేతలు మినహా దాదాపు అందరూ నిరాశకు గురయ్యారని, దేశంలో ఆదాయం పెరగడం లేదని, ధరలు పెరుగుతున్నాయని ఆర్థిక నివేదికలన్నీ తేల్చాయని విపక్షాలు బడ్జెట్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Date : 24-07-2024 - 11:59 IST -
Gold Price : కిలోకు రూ.6.20 లక్షలు తగ్గిన బంగారం.. ఎందుకు ?
బంగారం, వెండి, ప్లాటినం వంటి విలువైన లోహాలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని (బీసీడీ) తగ్గించారు.
Date : 24-07-2024 - 7:55 IST