India
-
PM Modi Meets Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడిని మరోసారి కలిసిన ప్రధాని మోదీ!
1992లో దౌత్య సంబంధాల స్థాపన తర్వాత భారత ప్రధానమంత్రి తొలిసారిగా సందర్శించడం వల్ల ఉక్రెయిన్‌లో ప్రధాని మోదీ ఈ పర్యటన చాలా ముఖ్యమైనది.
Date : 24-09-2024 - 11:36 IST -
Mysore Dussehra 2024: మైసూర్ దసరాలో ఇవి ప్రత్యేకమైన ఆకర్షణలు..!
ysore Dussehra 2024: సాంస్కృతిక కార్యక్రమాలు: దసరా సందర్భంగా పది రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దసరా సందర్భంగా మైసూర్‌కు వస్తే సినీ కళాకారులతో పాటు వివిధ రంగాలకు చెందిన కళాకారులు వచ్చి సంగీతం, నృత్యం, వివిధ కళలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
Date : 23-09-2024 - 8:08 IST -
Rahul Gandhi : కశ్మీర్‌పై నాకున్న ప్రేమను మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు
Rahul Gandhi : లోక్‌సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీని 'చప్పన్ ఇంచ్ కి చాతీ' అనే వ్యక్తిగా మాట్లాడటం మీరు చూశారని ఆయన అన్నారు. INDIA బ్లాక్ అతని విశ్వాసాన్ని ఓడించినందున ఇప్పుడు అతని మానసిక స్థితి మారిపోయింది, అతను ఇకపై అదే వ్యక్తి కాదు' అని రాహుల్ గాంధీ అన్నారు.
Date : 23-09-2024 - 7:35 IST -
Monkeypox : మంకీపాక్స్.. భారత్‌లో మూడో కేసు నమోదు
Monkeypox : దుబాయ్ నుంచి కేరళకు వచ్చిన వ్యక్తికి ఎంపాక్స్ లక్షణాలున్నట్లు అధికారులు గుర్తించారు. అనుమానంతో టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చింది. అతనికి మంకీపాక్స్ గ్రేడ్-1 బి వైరస్ నిర్ధారణ అయింది.
Date : 23-09-2024 - 7:04 IST -
Amit Shah: కాంగ్రెస్ దళిత వ్యతిరేక పార్టీ: అమిత్‌షా
Haryana: హర్యానాలోని ఫతేహాబాద్‌లో జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ర్యాలీలో ప్రసంగించిన ఆయన కాంగ్రెస్‌పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. దళిత నేతల్ని అగౌరవపరిచిన కాంగ్రెస్ పార్టీ… దళిత వ్యతిరేక పార్టీ అని అమిత్ షా అభివర్ణించారు.
Date : 23-09-2024 - 6:45 IST -
Pune Airport : పూణె ఎయిర్పోర్ట్ పేరు మార్పు: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Pune Airport : ఈ క్రమంలో పూణె విమానాశ్రయం పేరు మార్చారు. ‘జగద్గురు సంత్ తుకారాం మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం’గా నిర్ణయించారు. అంతకుముందు పూణే విమానాశ్రయాన్ని లోహ్‌గావ్ విమానాశ్రయం అని పిలిచేవారు.
Date : 23-09-2024 - 6:28 IST -
PM Modi : ప్రధాని మోడీ ‘‘కామ్ కీ బాత్’’ చేయడం లేదు : రాహుల్‌గాంధీ
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ (PM Modi) విరుచుకుపడ్డారు.
Date : 23-09-2024 - 4:42 IST -
TMC MLA : కోల్‌కతా ఘటన.. సీబీఐ విచారణకు హాజరైన టీఎంసీ ఎమ్మెల్యే
Kolkata incident: తాజాగా ఘటన కు సంబంధించిన కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్ సీబీఐ విచారణకు హాజరయ్యారు. వైద్యురాలి అంత్యక్రియల సమయంలో ఆయన జోక్యం ఉండడమే అందుకు కారణంగా తెలుస్తోంది.
Date : 23-09-2024 - 4:18 IST -
Onion Prices : ఉల్లి ధరలను కంట్రోల్ చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం
దేశవ్యాప్తంగా రాయితీ ఉల్లిని(Onion Prices) రిటైల్‌గా విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
Date : 23-09-2024 - 4:13 IST -
Dissanayake : శ్రీలంక నూతన అధ్యక్షుడికి ప్రధాని మోడీ, మల్లికార్జున ఖర్గేలు శుభాకాంక్షలు
Dissanayake : దీంతో ఆయనకు దేశ విదేశాల నుంచి శుభాకాక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోడీ, ప్రధాన పత్రిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు దిస్సనాయకేకి ఎక్స్ వేదికగా సోమవారం అభినందనలు తెలిపారు.
Date : 23-09-2024 - 3:44 IST -
Tirupati Laddu controversy: విచారణకు కమిటీని ఏర్పాటు చేయాలని సుబ్రమణ్యస్వామి ఎస్సీలో పిటిషన్
Tirupati Laddu controversy: తిరుమల భోగ్ ప్రసాదంగా అందించే లడ్డూల్లో నాసిరకం పదార్థాలు, జంతువుల కొవ్వు ఉన్నాయన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ వేయాలని ఆదేశించినట్లు సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌లో పేర్కొన్నారు.
Date : 23-09-2024 - 3:08 IST -
Bihar Bridge Collapse: కుప్పకూలిన సీఎం నితీశ్ కలల మహాసేతు ప్రాజెక్టు
Bihar Bridge Collapse: సమస్తిపూర్‌లో మరోసారి వంతెన కూలిన ఘటన వెలుగు చూసింది. ఈ మహాసేతు వంతెన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కలల ప్రాజెక్టు. 2011లో వంతెనకు శంకుస్థాపన చేశారు.
Date : 23-09-2024 - 2:53 IST -
Nitin Gadkari : నాలుగోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తామో, రామో చెప్పలేను: గడ్కరీ
గడ్కరీ (Nitin Gadkari) కామెంట్స్ విని రాందాస్ అథవాలే నవ్వారు. దీంతో స్పందించిన గడ్కరీ.. ‘‘నేను జోక్ చేశాను’’ అని చెప్పారు.
Date : 23-09-2024 - 2:51 IST -
Atishi Empty Chair: సీఎం అతిషి పక్కన ఖాళీ కుర్చీ, బీజేపీ ఎటాక్
Atishi Empty Chair: అతిషి సీఎం కుర్చీలో కూర్చోకుండా పక్క సీటులో కూర్చోవడం ముఖ్యమంత్రి పదవిని అవమానించడమేనని బీజేపీ అభివర్ణిస్తోంది. ఇది రాజ్యాంగాన్ని అవమానించడమేనని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా అన్నారు. అటు బీజేపీ నుంచి ఎటాక్ మొదలైంది.
Date : 23-09-2024 - 2:18 IST -
Rail Tracks : రైల్వే ట్రాక్‌పై ఇనుప రాడ్‌లు.. మరోసారి రైలు ప్రమాదానికి కుట్ర
రైల్వే ట్రాక్ పై ఇనుప రాడ్లు ఉండటంతో పట్టాల మధ్యలో రైలుకు సిగ్నల్ (Rail Tracks) అందలేదు.
Date : 23-09-2024 - 1:44 IST -
Atishi Marlena : ఢిల్లీ సీఎం కుర్చీ ఎప్పటికీ ఆయన కోసమే : అతిషీ మర్లెనా
Kejriwal: ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఆయన కోసం పక్కన ఓ కుర్చీని ఉంచడంతో పాటు తాను వేరే సీట్లో కూర్చోని బాధ్యతలు చేపట్టారు. దీనికి సంబంధించిన విజువల్స్ ను ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసింది.
Date : 23-09-2024 - 1:40 IST -
Bangalore Fridge Horror: మహాలక్ష్మి హత్య కేసు కీలక పరిణామం.. నిందితుల ఆచూకీ లభ్యం..
Bangalore Fridge Horror: బెంగళూరు మహాలక్ష్మి హత్య కేసు: ఢిల్లీ తరహాలో శ్రద్దా హత్య బెంగళూరులో కూడా జరిగింది. బెంగళూరు నగరంలోని వయాలికావల్‌లో నివసిస్తున్న ఓ మహిళను దారుణంగా హత్య చేసి 30కి పైగా ముక్కలు చేసి ఫ్రీజర్‌లో ఉంచారు. మహాలక్ష్మిని హత్య చేసిన నిందితుడి ఆచూకీ లభించింది.
Date : 23-09-2024 - 1:20 IST -
Sundar Pichai: ప్రజల కోసం AI పని చేసేలా ప్రధాని మోదీ మమ్మల్ని ముందుకు తెస్తున్నారు
Sundar Pichai: భారతదేశంలోనే కాకుండా దేశంలో మరింత మూలధనాన్ని నింపేందుకు ఎదురుచూస్తున్నట్లు ఆల్ఫాబెట్ , గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. ప్రధాని మోదీతో ఇక్కడ జరిగిన సీఈఓల రౌండ్‌టేబుల్ సందర్భంగా పిచాయ్ మాట్లాడుతూ, 'డిజిటల్ ఇండియా' విజన్‌తో దేశాన్ని మార్చడంపై ప్రధాని దృష్టి సారించడంపై తాను పొంగిపోయానని అన్నారు.
Date : 23-09-2024 - 12:17 IST -
Child Pornographic Material : ఛైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం నేరమే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఛైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం(Child Pornographic Material), ఆ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడం పోక్సో చట్టం కింద నేరమని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
Date : 23-09-2024 - 11:44 IST -
PM Modi: కువైట్ యువరాజుతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశం
PM Modi: కువైట్ యువరాజుతో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కీలక భేటీలో ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్నాలజీ, ఎనర్జీ తదితర రంగాల్లో భారత్-కువైట్ సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించారు.
Date : 23-09-2024 - 10:19 IST