India
-
Jammu Kashmir : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ షురూ
పోలింగ్ జరుగుతున్న మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకుగానూ 24 జమ్మూ ప్రాంతంలో(Jammu Kashmir), 16 కశ్మీర్ లోయలో ఉన్నాయి.
Date : 01-10-2024 - 9:36 IST -
Muda Scam : సీఎం సిద్ధరామయ్యపై ఈడీ కేసు నమోదు
Muda Scam : ఇప్పటికే ముడా స్థలం కేటాయింపు కేసులో సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతితో పాటు మరో ఇద్దరిపై మైసూరు లోకాయుక్త పోలీసులు శుక్రవారమే కేసును నమోదు చేశారు.
Date : 30-09-2024 - 7:28 IST -
Delhi : కేజ్రీవాల్, అతిశీలకు సుప్రీం కోర్టులో భారీ ఊరట
Delhi : ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఢిల్లీ హైకోర్టులో పరువునష్టం కేసు దాఖలు చేయగా.. ప్రాథమికంగా ఈ వ్యాఖ్యలు పరువునష్టం కిందకి వస్తాయని హైకోర్టు వ్యాఖ్యానించింది.
Date : 30-09-2024 - 6:44 IST -
Rajnath Singh : ఖర్గే 125 ఏళ్లు బతకాలి.. 125 ఏళ్లు ప్రధానిగా మోడీ ఉండాలి: రాజ్‌నాథ్ సింగ్
Rajnath Singh : ఖర్గే మాట్లాడుతూ, మోడీని గద్దె దింపేవరకూ తాను చనిపోనంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం తన వయస్సు 83 ఏళ్లని, ఇప్పుడిప్పుడే చనిపోనంటూ వ్యాఖ్యానించారు.
Date : 30-09-2024 - 6:25 IST -
Priyanka Gandhi : మీ ఓటుతో బీజేపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టండి: ప్రియాంక గాంధీ
Priyanka Gandhi : గడచిన పదేళ్లలో రైతులపై లాఠీచార్జీ చేసి దారుణంగా ప్రవర్తించారు. రైతులు డిమాండ్ చేస్తున్న ఎంఎస్‌పి హామీని కూడా ఇవ్వలేదు. అసలు హర్యానా ప్రజల కోసం బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ప్రియాంక డిమాండ్ చేశారు.
Date : 30-09-2024 - 5:28 IST -
US Visas : భారతీయులకు అమెరికా గుడ్ న్యూస్.. మరో 2.50 లక్షల వీసా అపాయింట్‌మెంట్లు
దీనిపై భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం (US Visas) ఓ ప్రకటన విడుదల చేసింది.
Date : 30-09-2024 - 4:27 IST -
2 Crore SIMs : ఫేక్ సిమ్‌కార్డుల ఖేల్ ఖతం.. కోట్లాది ‘సిమ్’లు రద్దు!
కొత్త సిమ్ కార్డుల జారీ ప్రక్రియను మరింత కఠినతరం చేస్తామని టెలికాం శాఖ కేంద్రానికి(2 Crore SIMs) తెలియజేసింది.
Date : 30-09-2024 - 3:56 IST -
Panther Attack : వామ్మో పులి.. 11 రోజుల్లో ఏడుగురిని చంపేసింది
పోలీసులు, అటవీశాఖ అధికారులు బోన్లు(Panther Attack) ఏర్పాటు చేసినా.. పులి దాడులు ఆగకపోవడం గమనార్హం.
Date : 30-09-2024 - 3:26 IST -
Supreme Court : ఇళ్ల కూల్చివేతలు..అస్సాం ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
Supreme Court : దీనిపై మూడు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని సూచించింది. ప్రస్తుతానికి అక్కడ కూల్చివేతలను ఆపేయాలంటూ స్టేటస్‌కో కొనసాగించాలని పేర్కొంది.
Date : 30-09-2024 - 3:26 IST -
Amit Shah : వికసిత్ భారత్‌ను ఖర్గే చూడాలి..ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలి: అమిత్ షా
Amit Shah : ప్రధాని మోడీపై కాంగ్రెస్ నాయకులకు ఎంతో ద్వేషం, భయం ఉందో ఈ వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. వారు నిరంతరం మోడీ గురించే ఆలోచిస్తున్నారని ఇవి చెబుతున్నాయి'' అని షా విమర్శించారు.
Date : 30-09-2024 - 2:20 IST -
Karnataka Politics : సిద్ధరామయ్య రాజీనామా చేస్తే.. నెక్ట్స్ సీఎం ఎవరు..?
Karnataka Politics : కర్ణాటక రాజకీయాల్లో ముడా కుంభకోణం తర్వాత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయవలసి వస్తే కొత్త సీఎం ఎవరన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎత్తినహోల్ ప్రాజెక్టుపై డీసీఎం డీకే శివకుమార్, హోంమంత్రి జి.పరమేశ్వర్ సమావేశమై చర్చలు జరిపారు.
Date : 30-09-2024 - 1:31 IST -
Living Illegally : బెంగళూరులోని అనేకల్‌లో పాకిస్థాన్ పౌరుడు అరెస్ట్
Living Illegally : అరెస్టయిన పాకిస్థానీ 2014లో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి అక్రమంగా ఢిల్లీకి వచ్చాడు. అక్కడ స్థానిక వ్యక్తి సాయంతో ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్టు పొందాడు. అనంతరం 2018లో కుటుంబంతో సహా బెంగళూరు శివార్లలోని అనేకల్ తాలూకాలోని లీగానికి వచ్చాడు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) బెంగళూరులో ఉల్ఫా ఉగ్రవాదిని అరెస్టు చేసిన తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో స్లీత
Date : 30-09-2024 - 12:49 IST -
CJI Chandrachud : ‘యా’ అనొద్దు.. ఇది కాఫీ షాపు కాదు.. లాయర్‌పై సీజేఐ ఆగ్రహం
ఈ పిటిషన్‌లో ప్రతివాది సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌ను(CJI Chandrachud) కూడా పిటిషనర్ చేర్చారు.
Date : 30-09-2024 - 12:28 IST -
PMJDY : జన్ ధన్ యోజనతో గ్రామీణ ప్రైవేట్ వినియోగంలో గణనీయమైన పెరుగుదల
PMJDY : చిన్న పట్టణాలు , నగరాల్లో ద్విచక్ర వాహనాలు, ACలు, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్‌ఫోన్‌లు , FMCGల అమ్మకాల పెరుగుదలలో స్పష్టంగా కనిపిస్తున్నందున, టైర్ 2, 3 , 4 నగరాల్లో , అంతకు మించి గృహ వినియోగంలో ఖచ్చితమైన పెరుగుదల ఉంది.
Date : 30-09-2024 - 11:48 IST -
Fake Currency : నటుడు అనుపమ్ ఖేర్ ఫొటోతో రూ.1.30 కోట్ల ఫేక్ కరెన్సీ.. బంగారం వ్యాపారికి కుచ్చుటోపీ
ఈ ఒప్పందంలో భాగంగా ఆ ఇద్దరు కేటుగాళ్లు అనుపమ్ ఖేర్ ఫొటోతో రూ.500 ఫేక్ కరెన్సీ నోట్లను(Fake Currency) ప్రింట్ చేయించారు.
Date : 30-09-2024 - 10:12 IST -
J&K Assembly elections: మూగబోయిన మైకులు.. ప్రచారానికి తెర
J&K Assembly elections: జమ్మూకశ్మీర్‌లో మూడో దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఆర్టికల్ 370 పునరుద్ధరణ మరియు జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా గురించి పతాకస్థాయిలో వాడివేడి ఎన్నికల ప్రచారం జరిగింది.
Date : 30-09-2024 - 7:43 IST -
Modi Dials Kharge: ఖర్గేకు ప్రధాని మోడీ ఫోన్.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా
Modi Dials Kharge: జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఖర్గేను మోడీ పరామర్శించారు.
Date : 29-09-2024 - 11:45 IST -
Arvind Kejriwal : తిహార్ జైల్లో టార్చర్ చేశారు : కేజ్రీవాల్
Arvind Kejriwal : ఢిల్లీ, పంజాబ్‌లలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పాటు చేశారని ప్రధాని మోడీ భావించారని, ఇప్పుడు హర్యానాలో నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని భయపడ్డారని కేజ్రీవాల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తన సంక్షేమ పథకాలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు.
Date : 29-09-2024 - 9:38 IST -
BJP : ఎనిమిది మంది రెబల్స్‌పై బీజేపీ వేటు
BJP : పార్టీ బహిష్కరణ వేటుపడిన మాజీ మంత్రుల్లో రంజిత్ చౌతాలా, సందీప్ గార్గ్ ఉన్నారు. తనకు టిక్కెట్ నిరాకరించడంతో రంజిత్ చౌతాలా పార్టీని విడిచిపెట్టగా, ముఖ్యమంత్రి నయబ్ సింగ్ సైనిపై సందీప్ గార్గే పోటీకి దిగడంతో ఆయనపై వేటుపడింది.
Date : 29-09-2024 - 9:12 IST -
CM Mamata Banejee : వరద సాయం అందించడంలో కేంద్రం నిర్లక్ష్యం: సీఎం మమతా బెనర్జీ
CM Mamata Banejee : ''కేంద్రం చేసిందేమీ లేదు, ఉత్తర బెంగాల్ మొత్తం జలదిగ్బంధంలో ఉంది. పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు అక్కడకు వెళ్తున్నాను. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ చాలా పెద్ద పెద్ద హామీలే ఇస్తారు, ఆ తర్వాత కనిపించరు. ''
Date : 29-09-2024 - 8:59 IST